New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రొమాంటిక్ బీస్ట్ – 2

రొమాంటిక్ బీస్ట్ – 2

అరగంట పడే జర్నీని 10 నిమిషాల్లో కంప్లీట్ చేశాడు రుద్ర అంటే అంత ఫాస్ట్ గా డ్రైవ్ చేశాడన్నమాట 
కార్ డోర్ ఓపెన్ చేసి బయటకి వచ్చి అమూల్య కార్ డోర్ ఓపెన్ చేసి తన రెక్క పట్టుకొని బరాబరా లోపలికి ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్లి హాల్ మధ్యలో పడేసాడు రుద్ర 
రుద్ర అంటూ అక్కడికి వచ్చారు అనసూయ గారు కంగారుగా 
అమ్మ ఇంకొక్క అడుగు ముందుకి వేసినా కూడా నేనేం చేస్తానో నాకే తెలీదు 
అయినా నీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదే నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టడానికి లేదు అని మళ్లీ ఎలా వెళ్ళావే బయటికి అడిగాడు రుద్ర అమూల్య చెయ్యి పట్టుకొని పైకి లాగుతూ 
రుద్ర గారు నొప్పి నొప్పిగా ఉంది అంటూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే భయంగా చెప్పింది అమూల్య 
నొప్పి నొప్పిగా ఉందా మరి నాకు కూడా నొప్పిగా ఉంటుంది కదా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే అడిగాడు రుద్ర 
రుద్ర గారు ప్లీజ్ నేను … అంటూ ఇంకా మాట్లాడబోతున్న అమూల్య వైపు చూస్తూ జస్ట్ స్టాప్ అని అరిచాడు గట్టిగా 
ఎంత గట్టిగా అంటే అతను అరిచిన అరుపు ఆ పెద్ద హాల్ మొత్తం రీ సౌండ్ తో మారు మోగిపోయింది 
అమూల్య భయంతో చిగురాకుల వనికిపోయింది 
నేనంటే భయం పోయింది కదా నీకు పూర్తిగా పదవే అంటూ తనని తీసుకొని అనసూయ గారిని తప్పించుకొని అమూల్య నీ ఈడ్చుకుంటూ తన రూమ్ లోకి వెళ్లిపోయాడు 
విసురుగా తనని బెడ్ మీద పడేసి నీకు నాకు ఇంకా శోభనం కాలేదు కాబట్టే కదా నువ్వు ఇక్కడ నుంచి పారిపోవాలి అని ట్రై చేస్తున్నావ్ అదే పెళ్లికి ముందే మన శోభనం జరిగిపోతే అప్పుడు అస్సలు నీకు ఛాన్స్ లేదు కదా అంటూ తన షర్ట్ బట్టన్స్ రిమూవ్ చేస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు రుద్ర 
రుద్ర గారు ప్లీజ్ మీరే చెప్పారు కదా పెళ్లి అయ్యే వరకు నా వం … వంటి మీ … మీద చే … చెయ్యి వెయ్యను అని అడిగింది భయం భయంగా 
రుద్ర మాత్రం అస్సలు ఏం చెప్పకుండా పూర్తిగా తన షర్ట్ రిమూవ్ చేసి అమూల్య మీద వాలిపోయాడు 
బలవంతంగా తన పెదాలను అందుకున్నాడు రుద్ర 
రుద్ర ఇస్తున్న ముద్దుకి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి 
గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలు అయిపోయాయి 
రుద్ర బలంగా తన టాప్ రిమూవ్ చేసి ఆమె నీ అర్ధ నగ్నంగా మార్చేశాడు 
ఎద చుట్టూ చేతులు అడ్డు పెట్టుకొని ప్లీజ్ నో అన్నట్టు తల అడ్డంగా ఊపింది అమూల్య 
ఏయ్ ఎందుకే ఏదో నేను నిన్ను రేప్ చేస్తున్నట్టు సీన్ చేస్తున్నావ్ నువ్వు నాకు కాబోయే పెళ్ళానివే కదా నిన్ను నీ సవతి తల్లి కోటి రూపాయలకి నాకు అమ్మేసింది అది మర్చిపోకు నీ మీద నీ శరీరం మీద పూర్తి హక్కు కేవలం నాకు మాత్రమే ఉంది అన్నాడు రుద్ర కోపంగా అమూల్య చెంపలను వత్తి పట్టుకొని 
రుద్ర మాటల్లో తన వాల్యూ కోటి రూపాయలు అన్న వెక్కిలి తనం కనిపిస్తూ ఉంటే తన జీవితం మీద తనకే అసహ్యం వేసింది 
ఆమె కళ్ళు వర్షించాయి అప్రయత్నంగా తన ఎద చుట్టూ వేసిన చేతులను పక్కకు తీసేసింది 
అది చూసిన రుద్ర కోపంగా పెళ్ళి కాకుండా పరాయి వాడికి నీ శరీరం చూపిస్తావా అంటూ లాగి పెట్టీ ఒక్కటి కొట్టి ఆమె పై నుంచి లేచి మర్యాదగా నీకు రెండు నిమిషాలు ఇస్తున్న నా రూమ్ లో నుంచి బయటికి దొబ్బె లేదంటే నిన్ను చంపి దొబ్బుతా అన్నాడు రుద్ర 
వెంటనే భయంగా లేచి తన టాప్ వేసుకొని అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది అమూల్య 
రుద్ర అమూల్య వెళ్ళిపోయాక తన పాకెట్ లో సిగరెట్ తీసి వెలిగించుకుని స్మోక్ చెయ్యడం స్టార్ట్ చేశాడు అలా చూస్తూనే మొత్తం ఆ పెట్టీ అంతా కాళీ చేసేసి అక్కడి తన ప్యాంట్ కూడా విప్పేసి కేవలం బాక్సర్స్ మీదే నిద్ర లోకి జారుకున్నాడు రుద్ర 
ఇక్కడ తన రూమ్ లోకి వచ్చిన అమూల్య వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది 
————-Continues…………. 
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ
నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో :- 
ఆవిడ మాటలకి నోటి దాక పెట్టుకున్నది కూడా తినబుద్ధి కాక ముందు పనులు చేయాలి అని టిఫిన్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి లేచి గిన్నెలు తోమడానికి వెళ్ళింది అమూల్య 
అదే అదునుగా భావించిన తన సవతి తల్లి తను చూడకుండా అమూల్య టిఫిన్ ప్లేట్ లో మట్టి తెచ్చి వేసేసింది 
ఇప్పుడు తినవే ఎలా తింటావో నేను కూడా చూస్తాను అనుకుంటూ క్రూరంగా నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది