Varma heart beat – 2
ఏమైంది అన్నయ్య… తాను ఎవరు అని అడుగుతు ఉంటున్నాడు…… క్యూస్షన్స్ ఏయ్ వేస్తూ వుంటావా లేక ట్రీట్మెంట్ కూడా చేస్తావా అని అంటాడు…..
పద అని తన కేబిన్ కి తీసుకొని వెళ్లి బెడ్ మీద కూర్చోమని అంటాడు…….
విహాన్ ఆమెను గమనంగా చూస్తున్నాడు.
“ఏమైనా ప్రాబ్లెమ్ అనిపిస్తేయ్ చెప్పు,” అన్నాడు తక్కువ స్వరంలో.
అవని వెంటనే చూపు తిప్పుకుని,
“ఏం లేదు సార్…” అంది.
అది విన్న విహాన్ కనుబొమ్మలు ముడిచాడు.
“ముందు ఆ ‘సార్’ అనడం మాను,” అన్నాడు సీరియస్‌గా.
అవని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది.
“సరే… విహాన్ గారు…” అంది కొంచెం సందేహంగా.
వెంటనే యువన్ నవ్వేశాడు😂😂😂😂
“సరే, మీరు ఇద్దరూ ముందుగా వెళ్లి బెడ్ దగ్గర కూర్చోండి. నేను nurseని పంపిస్తాను,” అన్నాడు.
“నర్స్ ఆ?” అంటూ విహాన్ అనుమానంగా చూశాడు.
అది చూసి యువన్ నవ్వుతూ,
ఓకే ఓకే ఫస్ట్ హ్యాండ్ చూదాం అని హ్యాండ్ కి వున్నా కర్చీఫ్ తీస్తాడు……. ఇంకా బ్లడ్ పోతూనే ఉంటుంది….. నోపితో ‘అమ్మ’ అంటూ అవని ములుగుతుంది…..
యువన్ హ్యాండ్ డీప్ గా కట్ ఐయినట్టు వుంది అన్నయ్య ఇంకా బ్లీడింగ్ ఆగలేదు అనుకుంటూ కాటన్ అండ్ సొల్యూషన్ తో క్లీన్ చేయటం స్టార్ట్ చేస్తాడు……. అవని అబ్బా ప్ల్స్ మంటగా వుంది అంటూ ఏడుపు ముఖం పెట్టుకుంది …….
కొంచెం మంటగా ఉంటుంది అవని… but adjust అవ్వాలి,” అన్నాడు.
అంతే—
నొప్పిగా ఉంది… ప్లీజ్… వద్దు…” అంటూ almost ఏడ్చేసేలా అంది.
యువన్ helplessగా విహాన్ వైపు చూసాడు.
“మేడమ్ ఇలా చేస్తే ఎలా…” అన్నాడు.
విహాన్ మాత్రం అవని expression చూసి నవ్వు ఆపుకుంటూనే దగ్గరకు వచ్చాడు.
“అరే… కొంచెం ఏడుపు ఆపు తల్లి,” అన్నాడు మెల్లగా.
“ నేనేమీ ఏడవట్లేదు .” అంటూ
అవని ఇంకా భయంగా అతని వైపు చూసింది.
“చూడ్… నువ్వు నా కళ్లు లోకి చూడు ఇటు చూడు అంతే నేనున్నాను,” అని మృదువుగా అన్నాడు.
అవని అతని కళ్ళలోకి చూస్తూ అంతే ఉండిపోయింది…. యువాన్ వండ్ క్లీన్ చేసి అన్న డన్ అని అంటాడు…..
అతని మాటలకు అవని కాస్త calm అయి….
ఊపిరి పీల్చుకునేలోపే నర్స్ injection తీసుకుని దగ్గరకు వచ్చింది.
నర్స్ వన్ ఆంటిబయోటిక్ అండ్ వన్ పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ తీసుకొని వస్తుంది….
అది చూసిన వెంటనే అవని కళ్లే పెద్దవయ్యాయి.
“వద్దు… వద్దు… injection వద్దు…” అంటూ వెంటనే వెనక్కి జరగబోయింది.
విహాన్ వెంటనే ఆమె మరో చేతిని పట్టుకుని,
“అరే drama queen… చిన్న పిల్లలా behave చేయొద్దు,” అన్నాడు నవ్వుతూ.
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
“నాకు నిజంగానే భయం…” అంటూ almost ఏడుస్తూ అంది అవని.
విహాన్ చిన్నగా నవ్వి ఆమె తలపై తట్టాడు.
“సరే… ఒక పని చేద్దాం. నువ్వు నన్నే చూడు. అక్కడికి చూడొద్దు.”
అవని తెలియకుండానే అతని కళ్లలోకి చూసింది.
అంతలో యువన్ signal ఇవ్వగానే విహాన్ కావాలనే ఏదో funnyగా మాట్లాడటం మొదలుపెట్టాడు.
“అసలు నీ courage అంతా office దగ్గరే చూపిస్తావా? Injection దగ్గరికి వచ్చేసరికి full surrender…”
అవని irritationగా మొహం పెట్టింది.
అదే momentలో యువన్ injection ఇచ్చేశాడు.
“అయిపోయింది,” అన్నాడు calmగా.
అవని ఒక్కసారిగా ఆగిపోయింది.
“అ… అయిపోయిందా?” అని ఆశ్చర్యంగా అడిగింది.
వెంటనే విహాన్ గట్టిగా నవ్వేశాడు.
“ఇంతసేపు world war చేసినది దీని కోసంనా?” అన్నాడు teasingగా.
😂😂😂😂😂😂
ఇంకా ఇవి medicines…” అంటూ prescription రాస్తూ వివరంగా చెప్పాడు……
ఒక వన్ వీక్ హ్యాండ్ ని తడపకు అంటూ……. చెపుతాడు…… ఓకే dr అని అంటుంది……
విహాన్ అవని తీసుకొని కార్ దెగరకి వెళుతు ఉండగా….. తనకి కళ్ళు తీగిరినట్టు అయి తులుతుంది అవని…… అవని అంటూ తనని గెట్టిగా పటుకుంటాడు…….
కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చోబెటడు…..అర్ యూ ఫీలింగ్ ఓకే అని అడుగుతాడు…… ఫైన్ సార్ అని అంటుంది….. హా ని ఐ ఏం ఫైన్ ఇప్పుడేయ్ చూసా గా అని అంటాడు…. నవ్వుతూ 🤣🤣🤣
డ్రైవింగ్ సీట్ లో విహాన్ కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు…… కార్ మళ్లీ రోడ్డుపై ముందుకు సాగింది.
కొద్దిసేపటికే అలసటతో అవని కళ్లను మెల్లగా మూసుకుంది.
కార్ సీటుకి ఆనుకుని నిద్రలోకి జారిపోయింది.
విహాన్ ఒక్కసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వుకున్నాడు…
“ఎంత ధైర్యంగా కనిపించినా… లోపల మాత్రం చాలా సాఫ్ట్‌గా కన్నామా నువ్వు…..…” అని మనసులో అనుకున్నాడు…
ఇంటికి చేరుకున్నాక కూడా విహాన్ కార్ ఆఫ్ చేయకుండా అవని వైపే చూస్తూ ఉండిపోయాడు.😍😍
కన్నామా నిన్ను ఇలా చేసిన వాళ్ళని వదిలి పెట్టాను అని స్టీరింగ్ ని గెట్టిగా పటుకుంటాడు………
కొనసాగుతుంది……..
— మీ మోనిషా… ✨
కామెంట్స్ అండ్ రేటింగ్ ఇచ్చి కుసంత మోటివేషన్ ఇవండీ ప్లీజ్……
విహాన్ కి అవని ముందే తెలుసా ????? 🤔🤔🤔
అవని ని చంపాలి అని చూసింది ఎవరు…??? 🤔🤔🤔
కామెంట్ యువర్ ఆన్సర్….
అండ్ ఆన్సర్స్ తెలుసుకోవాలి అంతే next part రీడ్ చేయండి….
Swipe left/right or tap the sides to turn pages