Varma heart beat – 1
ఆఫీస్ నుంచి రాత్రి బయటకు వచ్చిన అవని, రోడ్డుపై ఒంటరిగా నడుస్తోంది. చుట్టూ నిశ్శబ్దం…
వీధి లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. అకస్మాత్తుగా నాలుగు బైక్స్ ఆమె దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. కొంత మంది అబ్బాయిలు ఆమె చుట్టూ నిలబడ్డారు.
అవని భయపడుతూ ఒక అడుగు వెనక్కి వేసింది.
“ఎక్కడికి వెళ్లిపోతున్నావ్ అవని…?” అని ఒకడు చిరునవ్వుతో అడిగాడు….
అవని కోపంగా, “దారి ఇవ్వండి…” అంది.
అంతలో ఒకడు ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అవని వెంటనే తన హ్యాండ్ని వెనక్కి లాగేసుకుంటూ,
“నా మీద చేతులు వేయొద్దు!” అని గట్టిగా అరిచింది.
ఆమె కళ్లల్లో భయం ఉన్నా… ధైర్యం మాత్రం తగ్గలేదు.
అందులో ఒక అబ్బాయి కోపంగా ముందుకు వచ్చి,
“చాలా అటిట్యూడ్ చూపిస్తున్నావ్!” అంటూ అవని చెంపపై కొట్టడానికి చేయి ఎత్తాడు….
అవని భయంతో కళ్లను మూసుకుంది…
కానీ అతని చేయి గాల్లోనే ఆగిపోయింది.
ఎవరో అతని చేతిని గట్టిగా పట్టుకున్నారు…..
అందరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు.
బ్లాక్ షర్ట్‌లో, కళ్లలో అగ్గితో ఒక అబ్బాయి అక్కడ నిలబడి ఉన్నాడు.( అతడి పేరు విహాన్….. విహాన్ వర్మ……..వర్మ ఇండస్ట్రీస్ సీఈవో…. మన కథలో హీరో)
అతను నెమ్మదిగా ఆ అబ్బాయి చేతిని మరింత బిగించి, “ఆడపిల్ల మీద చేయి ఎత్తేంత ధైర్యం ఎవరు ఇచ్చారు రా మీకు…?” అన్నాడు.
“ఎవ్రా నువ్వు?” అని వాళ్లలో ఒకడు అడిగాడు.
అతను చిన్నగా నవ్వి, ““నేనెవరైతే మీకేంట్రా…? అన్నాడు.
అవని మాత్రం ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ నిలబడిపోయింది.
అయినా ఈ టైంలో ఒంటరిగా వెళ్తున్న అమ్మాయిని ఇబ్బంది పెడతారా?” అంటూ విహాన్ కోపంగా అన్నాడు.
అతని కళ్లలో ఉన్న ఆగ్రహం చూసి వాళ్లు ఒక్కసారిగా భయపడ్డారు. కానీ అందులో ఒకడు ముందుకు వచ్చి, “హీరోలా బిల్డప్ ఇస్తున్నావా?” అన్నాడు.
విహాన్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతన్ని బలంగా కొట్టాడు.
అక్కడినుంచి ఫైట్ మొదలైంది……
అందులో ఒకడు కత్తి పట్టుకొని అతని మీద కి వెళ్ళుతువుంటాడు…. ఆది చుసిన అవని సార్ అని పిల్లుస్తున్న తాను కొట్టే బిజీలో ఉంటాడు……. పట్టించుకోడు….
ఆది చుసిన అవని పరుగున వెళుతుంది….. అతడు కత్తి తో పొడవబోతుండ్తాగా…… అవని అమ్మ అని అరుస్తుంది ఆది విన్న విహాన్ వెనక్కి తిరిగి చూస్తాడు…..
అవని అతడిని ఆపటానికి అతడు పొడుస్తున్న కత్తిని పట్టుకుంది……. విహాన్ వాడిని కొట్టి…… నీకేం ఏమైనా పిచ్చ అని అంటాడు…. తన చేతి కర్చీఫ్ కడుతూ……
ఏమో సార్ అతను మిమల్ని పొడవడానికి వచ్చాడు …. నాకేం చేయాలో అర్థం కాలేదు అందుకే అడ్డుగా అలా పట్టుకున్నాను సార్ అని అంటుంది……
విహాన్ కలలో కోపం చూసి వాళ్ళందరూ అక్కడ నుంచి పారిపోతారు…..
ఫస్ట్ నువ్వు పద హాస్పిటల్ కి వెళ్దాం అని కార్ డోర్ ఓపెన్ చేస్తాడు…….. పర్లేదు చిన్న దెబ్బ ఏం కాదు అని అంటుంది అవని…… చిన్నదో పెద్దదో డాక్టర్ చెప్తాడు గానీ ఫస్ట్ నువ్వు పద అని అంటాడు……..
అతని గెలవలేక అవన్నీ కూడా కారు ఎక్కి కూర్చుంటుంది…… విహాన్ కార్ స్టార్ట్ చేసి హాస్పటల్ కెళ్ళి పోనిస్తూ ఉంటాడు…… అవన్నీ కిటికీ బయటకు చూస్తూ ఉంటుంది……..నొప్పిగా ఉందా అని అడుగుతారు………
హా కొంచం సార్ అని అంటుంది……. విహాన్ కళ్ళలో కరగారు ఈజీ గా అర్ధం అవుతుంది అవని కి…… సార్ ఐ ఏం ఓకే డోంట్ వర్రీ అంటుంది…….. మీ నేమ్ ఏంటి సార్ అని అడుగుతుబడి …………
విహాన్ .. ……. అని అంటాడు
మరి ని పేరు. అని అంటాడు ……. అవని……కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్య మౌనం రాజ్యం ఏలుతుంది…… ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ ఈ టైం లో అక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతాడు….. ఆఫీసులో లేట్ అయింది సార్……
నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అడుగుతాడు…… లేదు సార్ అని అంటుంది……
ఇంతకీ మీరేం చేస్తున్నారు సార్ ఆ టైంలో ఇక్కడ అని అడుగుతుంది అవని……..నేను అటుగా వెళ్తుంటే మీరు కనిపించారు అని చెప్తాడు…. ఎనీ వే థాంక్యూ సో మచ్ ఫర్ ఎవెర్య్థింగ్ అని చెప్తుంది….
ఇట్స్ మై ప్లెజర్ మిస్ అవని గారు అని అంటాడు…… థాంక్యూ మిస్టర్ విహాన్ గారు అని చెప్తుంది అవని…….
కొద్దిసేపటికే కారు Rain Hospital ముందు ఆగింది.
హాస్పిటల్ రిసెప్షన్ దగ్గరే యువన్ ఫైల్ చూస్తూ నిలబడి ఉన్నాడు. విహాన్ ని చూసి…….
“ఏమైంది అన్నయ్య?” అంటూ వెంటనే వాళ్ల దగ్గరకు వచ్చాడు.
అవని చేతి చూసిన వెంటనే అతని ముఖం మారిపోయింది.
ఏమైంది అన్నయ్య… తాను ఎవరు అని అడుగుతు ఉంటున్నాడు…… క్యూస్షన్స్ ఏయ్ వేస్తూ వుంటావా లేక ట్రీట్మెంట్ కూడా చేస్తావా అని అంటాడు…..
పద అని తన కేబిన్ కి తీసుకొని వెళ్లి బెడ్ మీద కూర్చోమని అంటాడు…….
మీ మోనిషా….
కామెంట్స్ ప్లీజ్ 🤌🤌
Swipe left/right or tap the sides to turn pages