New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 56

వదినా!! ఏంటి వచ్చేశావ్ ఇంత త్వరగా అయిపోయిందా మీ గొడవ నేను ఇంకా రేపు మార్నింగ్ వరకూ ఇంటి చుట్టూ తిరుగుతూ కొట్టుకుంటూ ఉంటారు అనుకున్నా అని నవ్వుకుంటూ అడుగుతుంటే ఉప్చ్ స్టాప్ ఇట్ మాయ నా మూడ్ బాలేదు అనవసరంగా నీ అన్న టాపిక్ తీసుకుని వచ్చి మరింత మూడ్ స్పాయిల్ చేయకు అని సీరియస్ గా చెప్పి తను కూడా ఫేషియల్ చేయించుకోవడానికి హెయిర్ మొత్తం పైకి పెట్టేసి దానికి క్లక్చర్ పెడుతుంది…… !!

                     ఎవరు గొడవ పడమన్నారు ఇలా మూడ్ ఆఫ్ లో ఉండమన్నారు ఏంటో మీరు నాకు ఎప్పటికీ అర్థం అవ్వరు అంటూ తనకు ఫేషియల్ తో పాటు పెడిక్యూర్ కూడా చేయించుకుంటుంది…… నేను కావాలని ఏ రోజు నీ అన్న తో గొడవ పడలేదు వాడే అనవసరంగా నాతో పెట్టుకొంటూ వచ్చాడు ఈ సారి మాత్రం వాడు కోలుకొని విధంగా దెబ్బ కొడతాను మాయ అని మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకుని తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఫేషియల్ చేయించుకుంటుంది ఆద్య…..అపుడే

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay