New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 65

మాయ రుద్ర ను బ్యాక్ హగ్ చేసుకుని కూర్చోగానే రుద్ర తన బైక్ ను రోడ్ మీద పరుగులు పెట్టిస్తూ……. !!  హైదరాబాద్ రోడ్స్ మీద స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేస్తూ ఆ నైట్ ను మెమొరబుల్ నైట్ గా చేంజ్ చేస్తాడు…… !! ముందు మాయ రేణుక గురించి టెన్షన్ పడ్డా రుద్ర ధైర్యం చెప్పడం తో అన్ని టెన్షన్స్ వదిలేసి…….  !!  ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ రుద్ర తో సెల్ఫీస్ తీసుకుంటూ చాలా హ్యాపీగా రుద్ర తో కబుర్లు చెప్తూ అటు నుండి రెస్టారెంట్ కి వెళ్ళి లేట్ నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేస్తారు….. !!

హర్ష….. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay