New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 64

వినయ్ అరుపు విన్న అమర్ కంగారుగా లోపలికి వచ్చి కనిపిస్తున్న విజువల్ చూసి షాక్ అవుతూ రేయ్ అంటూ అరుస్తూ వచ్చి ఆ ఫేక్ డాక్టర్ ను తన చేత్తో వెనుక నుండి మెడ పట్టుకుని ఎవర్రా నువ్వు అంకుల్ ను ఎందుకు చంపడానికి ట్రై చేస్తున్నావ్….. ?? అని తనను ఊపిరి ఆడకుండా గట్టిగా పట్టుకున్న అమర్ ను వెనక్కి తోసి ఫాస్ట్ గా డోర్ ఓపెన్ చేసుకుని బయటకు పరిగెత్తడం చూసిన మాయ, రేణుక & జగదీశ్వర్ షాక్ అవుతూ ఏమైందో ఏంటో అని ఫాస్ట్ గా లోపలికి వచ్చి చూడగా బెడ్ మీద ఉన్న వినయ్ ఊపిరి ఆడక బెడ్ మీద బౌన్స్ అవుతూ కనిపించడం చూసి డాడ్ అని మాయ, వినయ్ అంటూ రేణుక ఫాస్ట్ గా వచ్చి వినయ్ ను అలా చూసి భయపడుతూ వినయ్ ను కంట్రోల్ చేయడానికి చూస్తారు…… !!

కింద పడ్డ అమర్ పైకి లేచి వాడ్ని పట్టుకోవడానికి బయటకు పరుగెత్తుతూ ఉంటే అన్నయ్య 🥹 డాడ్ అంటూ ఏడుస్తూ అరిచిన మాయ వాయిస్ కి బయటకు పరిగెత్తె వాడు కాస్త ఆగి అంకుల్ ……. !! అంటూ వినయ్ ను అలా చూసి డాక్టర్ ను పిలుచుకుని రావడానికి వెళ్తూ ఉంటే జగదీశ్వర్ అప్పుడే డాక్టర్ ను పిలుచుకుని రావడం చూసి రిలాక్స్ అవుతూ …… !! డాక్టర్ ప్లీస్ ఎవడో డాక్టర్ గెట్ అప్ లో వచ్చి అంకుల్ కి మెడ దగ్గర ఉన్న నర్వ్స్ కి ఏదో ఇంజెక్ట్ చేసి వెళ్ళాడు …… !!  అని వాడు ఇంజెక్ట్ చేసిన సిరంజ్ బాటిల్ కింద పడ్డం చూసి దాన్ని డాక్టర్ చేతికి ఇస్తూ అమర్ వాడి కోసం బయటకు పరిగెడతాడు…… !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay