ఇంకా తెలుసుకోలేని విషయాలు గురించి తెలుసుకోవాలని అసలు తను అనుకున్నది జరుగుతుందా లేదా అన్న సమాచారం కోసం పదేపదే తిరగేసిన పేజీలని మళ్ళీ తిరగేస్తూ ఎన్ని సార్లు క్షుణ్ణంగా పరిశీలించిన ఇంతకు ముందు చూసిందే అక్కడ కనిపిస్తుంటే ఆయన ఆలోచనలు చాలా తీవ్రంగా సాగుతాయి