తను చెప్పిన దానికి అతను ఆ టేబుల్ వైపు చూస్తూ అక్కడ…..ఎవ్వరు……లేరు కదా బాబు… అన్నాడు…. లేకపోవడం ఏంటి అంకుల్ అక్కడ కావ్య మిమ్మల్ని చూసి నవ్వుతుంది గా……కావ్య అంకుల్ కి ఒకసారి హాయ్ చెప్పండి అన్నాడు ప్రేమ్….. ****************** ప్రేమ్ అలా చెప్పగానే…అతను ముఖం ఒక్కసారిగా పాలిపోయింది….అతని కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది…. తడబడుతూ………