“కావ్య…!…..కావ్య…!రా….. ఇలా రా .”అంటూ….అది మనిషి గొంతు లాగ వినిపించినా… దాని లోపల ఏదో తెలియని కనిపించని…. మంత్ర ప్రయోగం దాగి ఉంది….😱 ********************* ఆ భయంకరమైన కేకలు గదంతా మారుమోగుతున్నా… కావ్య ముఖంలో మాత్రం ఎలాంటి భావం కనిపించలేదు…ఆమె కళ్ళలో భయం లేదు… ఆశ్చర్యం లేదు… కోపం కూడా లేదు..అసహజమైన నిశ్శబ్దంతో… బెడ్ మీదనుంచి లేచి ఒక అడుగు ఎదరకు వెయ…