అన్వాంటెడ్ లవ్ – 3
2 మినిట్స్ కి ఆ అమ్మాయ్ లిప్స్ వదిలి ఆమె చెవిలో ఏదో చెప్పగానే ఆ అమ్మాయ్ సిగ్గు పడుతుంటే ఈ దరిద్రాన్ని చూడాల్సిన కర్మ నాకేంటి నన్ను వదులు అని ఎంత గింజుకున్న వదలడు…
ఆ అమ్మాయ్ వెళ్ళిపోయాక ఏంటే ఆ అమ్మాయ్ అదృష్టాన్ని చూసి కుళ్ళుకుంటున్నావా అని అడిగాడు ఇంద్ర…
తూ!!! అదో అదృష్టం అనుకుంటున్నావా అలాంటి దిక్కుమాలిన అదృష్టాలు నాకు అవసరం లేదు వదులు అని అంటున్న స్వర్ణ ని ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావ్ హ!!! అని స్వర్ణ ని ముందుకు లాగగానే వచ్చి అతడి గుండెకి గుద్దుకుంటుంది….
ఏంటే అది దిక్కుమాలిన అదృష్టమా ఆ దిక్కుమాలిన అదృష్టమే నీకు రుచి చూపిస్తా చూడవే అని స్వర్ణ రెండు చెంపలని తన రెండు చేతులతో పట్టుకొని ఆ రాత్రి చంద్రుడి కాంతిలో ఎర్రగా చెర్రీలా మెరుస్తూ ఊరిస్తున్న స్వర్ణ పెదాలని చూస్తూ అమాంతం అందుకున్నాడు ఇంద్రజీత్
స్వర్ణ అతన్ని ఎంత నెట్టినా లాభం లేదు పువ్వులా మృదువుగా ఉన్న ఆమె పెదాలలోని తేనేని సేవిస్తున్న అతడి జుట్టు పట్టి పీకినా ఇంద్ర కదలక పోతుంటే…
తన పెదాలని నలిపేస్తున్న ఇంద్ర పెదాలను ఆమె పెదాల మధ్య ఛేజిక్కించుకొని ఇంద్ర కింద పెదవిని కోపంతో కసుక్కున్న కొరికింది…
ఏదో మైకం లో ఉన్న ఇంద్ర ఒక్కసారిగా స్వర్ణ ని వదిలి తన పెదవి ని టచ్ చేయగానే తన వేలికి అంటుకున్న బ్లెడ్ చూసి స్వర్ణ చెంప చెల్లుమనిపించాడు…
నీకు నేను ఏ మాత్రం తీసి పోను అనే రేంజ్ లో స్వర్ణ కూడా అతడి చెంప చెల్లుమనిపించిన అతడికి చీమ కుట్టిన ఫీలింగ్ కూడా లేదు కానీ నన్ను కొడతావా అని మేల్ ఈగో నిద్ర లేచి సాల్సా డాన్స్ చేస్తుంటే…
ఓ పక్క అన్నివర్సరీ ఫంక్షన్ లైట్లతో మిరమిట్లు గొలుపుతుంటే మరో పక్క వస్తున్నా సాఫ్ట్ మ్యూజిక్ కి మరి కొందరు చిన్నగా డాన్స్ చేస్తున్నారు…
ఫంక్షన్ కి కొంచెం దూరంలో ఉన్నారు వీళ్ళు చుట్టూ ఎవరు లేరు… స్వర్ణ నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరికి లాక్కొగానే గోడకి బల్లి అతికినట్టు వచ్చి ఇంద్ర గుండెలపై పడుతుంది…
ఇంద్ర వదులు అని ఎంతగా అంటున్న ఏంటే పట్టుకున్నది వదలడానికా అని స్వర్ణ మెడ వంపుల్లో స్మెల్ చూసి నైస్ ఫ్రాగ్రన్స్ అన్నాడు
హూ అని చిరాకుగా మరో వైపు తల తిప్పిన స్వర్ణ మెడని మరో వైపు కనికరం లేకుండా గట్టిగా కొరుకుతాడు…
ఆహ్!!! అని ఎంత గట్టిగా అరిచిందో కానీ ఆ అరుపు ఎవరికీ వినిపించకుండా మెడని వదిలి పెదాలని అందుకున్నాడు..
నొప్పికి తట్టుకోలేని స్వర్ణ మెడ మీద చెయ్యి పెట్టి నొప్పి ని నొక్కి పెడుతుంటే మెడ మీద ఆరు పళ్ళు దిగి రక్తం కనిపిస్తుంది…
ఇందాక ఏదో మైమరుపు లో ఉన్న ఇంద్ర పెదవి కొరికే ఛాన్స్ స్వర్ణ కి ఇస్తే ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా కసి కసిగా పెదాలని కొరుకుతూ మరో పక్క నడుము నలుపుతుంటే.. ఇంద్ర వదిలించుకునే మార్గం లేక సరేన్డర్ అవుతుంది స్వర్ణ ఓపిక లేక…
అలా స్వర్ణ కి ఊపిరి భారం అవుతుందని తన శ్వాస తీస్తున్న విధానం చెప్తుంటే కళ్ళు తేలేస్తున్న స్వర్ణ ని చూసి విసురుగా వదిలేసాడు.. ఓపిక లేని స్వర్ణ కింద పడిపోయింది..
కింద పడ్డ స్వర్ణ ని చూసి కూడా పట్టించుకోకుండా నిర్ధాక్షణంగా వదిలేసి వెళ్ళిపోతాడు ఇంద్ర
ఊపిరి తీసుకోలేక అపసోపాలు పడుతూ తిరుగుతున్న తలని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని రెండు నిమిషాల్లో తనని స్థిమిత పరుచుకొని మెల్లిగా లేచి బుక్ చేసినా రూమ్స్ వైపు నడిచింది…
రూమ్ డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకొని తడి ఆరిపోతున్న గొంతులోకి నీటి చుక్క పడగానే
పోయే ప్రాణం తిరిగి వచ్చిన ఫీల్ వచ్చింది స్వర్ణ కి
వాటర్ తాగి బెడ్ మీద కూలబడి ఎదురుగా కనిపిస్తున్న అద్దంలో తనని తను చూసుకోగానే ఎక్కడ లేని చిరాకు రాగానే వెంటనే వాష్ రూమ్ కి వెళ్లి ఆ రెడ్ ఫ్రొక్ విప్పి పడేసింది…
యాక్చువల్లీ స్వర్ణకి కూడా ఎరుపు రంగు అంటే నచ్చదు కానీ ఇంద్ర కోసమే వేసుకుంది… ఇంద్ర కి ఇష్టం లేదు కాబట్టే కావాలనే వేసుకొని రెచ్చగొట్టి అప్పడం చేయించుకుంది…
ఒంటి మీద నుండి డ్రెస్ వేరవగానే మిర్రర్ లో తన నడుముకి ఇరు వైపులా ఇంద్ర చేతి వేళ్ళ ముద్రలతో పాలమీగడలో చందనం కలిపినట్టు ఉన్న రంగులో ఉండే తన నడుము ఇంద్ర చేతి స్పర్శ తో ఎర్రటి టమాట రంగు లో నుండి ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది కందిన స్వర్ణ నడుము…
@ ఇంకా ఉంది
@ హాయ్! మై డియర్ క్రేజీ సోల్స్ 💙 స్టోరీ చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్… 🫶
Swipe left/right or tap the sides to turn pages