ఐ వాంట్ యు..💞💞💞 – 1
( నా స్టోరీస్ అన్నీ ఇలాగే ఉంటాయండి
అండ్ ఈ మధ్యనే స్టోరీస్ రాయడం స్టార్ట్ చేశాను అందుకనే ఏమన్నా టైం కుదరక ఉన్నప్పుడు మాత్రమే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను డైలీ అయితే ఇవ్వలేకపోతున్నాను క్షమించండి..)
…… మ్మ్మ్మ్…..
వైజాగ్ 7:30 మార్నింగ్….
సిటీ అవుట్ స్కెచ్ లో ఒక పెద్ద కాలేజ్…
ఆ కాలేజ్ దాదాపు 5 ఎకరాల వరకు ఉంటుంది…
హాలిడేస్ అన్నీ అయిపోయి అదే ఆ రోజు ఫస్ట్ డే స్టార్ట్ అవుతుంది…
స్టూడెంట్స్ అందరూ హ్యాపీగా లోపలికి వెళుతూ ఉంటారు…
కొంతమంది సీనియర్స్ అబ్బాయిలు అమ్మాయిలను జూనియర్స్ అమ్మాయిలను అబ్బాయిలను ర్యాగింగ్ చేస్తూ ఉంటారు…
ఇంకొంతమంది అమ్మాయిలు ఎవరికి వాళ్లు గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకుంటూ ఉంటారు….
ఇంకో 20 మినిట్స్ ఉంది అనంగా కాలేజ్ స్టార్ట్ అవ్వడానికి అప్పుడే లెక్చరల్ బయటికి వస్తారు…
స్టూడెంట్స్ అందరిని చూసి వీళ్ళు ఎప్పుడు మారుతారో అనుకుంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు…
అప్పుడు ఒక పెద్ద కారు వచ్చి లోపలికి ఎంట్రీ ఇస్తుంది…
ఆ కార్ ని చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ తొందరగా అలర్ట్ అయ్యి లోపలికి అలౌడ్ చేస్తారు…
ఎవర్ని లోపలికి కార్లు అవేవీ రానివ్వరు. ఓన్లీ కాలేజ్ ఎండి గారు లెక్చరర్స్ అని వాళ్ళు కూడా ఎవర్ని లోపలికి రాని రోజు ఎన్ని ప్రిన్సిపల్ ఇక కాలేజ్ ఎవరిదైతే వాళ్ళ ఫ్యామిలీ వరకే లోపలికి ఎంట్రీ ఉంటుంది….
అలా ఆ కాలేజ్ దగ్గర కారాగానే భయంతో తొందరగా అలర్ట్ అయ్యి లోపలికి లోపలికి తీసుకువెళ్లి కార్ ఆపిన తర్వాత డ్రైవర్ ఫాస్ట్ గా కిందికి దిగి కార్డోర్ ఓపెన్ చేసి వినయంగా నుంచుంటాడు…
అందులో నుంచి ఒక పెద్దాయన 80 వయసుంటుంది ఆయనకి…
ఆయనదే ఆ కాలేజ్….
ఆ కాలేజ్ కూడా పేరు వచ్చేసి ‘v’ వి అడ్వాన్స్ద్ద… పెద్ద లెటర్స్ తో కాలేజ్ నేమ్ ముంటుంది…
లోపలికి గంభీరంగా ఎంట్రీ ఇస్తూ ఉంటాడా పెద్దాయన…
l అతను డైరెక్ట్ గా ప్రిన్సిపాల్ రూమ్ కి వెళ్లి…
ప్రిన్సిపాల్ కి గట్టి వార్నింగ్ ఇస్తూ గట్టిగ అరుస్తూ ఉంటారు….
ఆరుపులు విని ఈరోజు ప్రిన్సిపాల్ సర్ కి గట్టిగా కోటింగ్ పడుతుందన్నమాట మన సార్ చేతులు అనుకుంటూ స్టూడెంట్స్ అక్కడున్న లెక్చర్స్ అందరూ భయంతో వనికి పోతూ ఎవరు క్లాస్సెస్ కి వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు…
అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ అయితే పిక్ చచ్చిపోతాడు ఆ పెద్దాయనను చూసి…
వయసులో పెద్దవాడి అయినా ఈ కాలేజ్ అతనిదే కాబట్టి నేను భయపడి తీరాలి అందులో చూస్తేనే అతని కళ్ళల్లో చూస్తేనే నిప్పులు కనులు వస్తున్నాయి కళ్ళతోనే కాల్చి బూడిద చేసేటట్టున్నాడు ఈ వయసులో కూడా ఇంత కోపంతో ఆటిట్యూడ్ మనసులో భయం భయంగా సారీ సార్ అని అంటాడు…
వాట్ సారీ..
నేను పెట్టింది దేనికి నా మనవడు ఇక్కడికి వస్తే వాడు ఏం చేస్తున్నాడు ఏందని ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంత సైలెంట్ గా ఉంటావా అని అరుస్తాడు…
సారీ సార్ బాబు ఈమెయిల్లో ఇన్ఫర్మేషన్ పంపించారు కానీ తను జాబ్ లో బిజీగా ఉన్నాడని నేను పెద్దగా అప్పుడు పట్టించుకోలేదు సార్ ఎలాగైనా కాలేజీకి వచ్చాక చెప్పచ్చు బాబుకి అని నేను అనుకున్నాను సార్ అంతలోకే ఇలా జరిగిందా ఐ యాం సారీ సార్ అని వినియంగా చేతులు జోడించి క్షమించండి సార్ అని అడుగుతాడు….
వాడు బిజినెస్ లో బిజీగా ఉండొచ్చు కానీ వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అడిగిన వెంటనే చెప్పాలి. ఇలా నెగ్లెట్ గా ఉంటే నీవు ప్రతి తీసేస్తాను వాడు నా కోటకే మహారాజు నా మనవడు ఇంకోసారి పడు చెప్పింది ఎవరైనా చెయ్యకపోతే ఇక్కడే భూమిలో పాదేసి మీ మీద నేను శవాల మీద నడుచుకుంటూ పోయే రా కానీ తెలుసు కదా నేను అంటే ఏంటో మైండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి అని కోపంగా ఊగిపోతాడు… సారీ ప్రకాశం గారు అని అంటాడు…
( అంటే ఆ ముసలి అతని పేరు ప్రకాష్ వర్మ ఆ కాలేజీకే కాదు వాళ్ళ హౌస్ ఫ్యామిలీ మాన్షన్స్ మొత్తానికి పెద్ద పెద్ద మనిషి అన్నమాట కానీ మనవడు అంటే అమితమైన ప్రేమ..)
వాళ్ళ కొడుకు కోడలు చనిపోయారు ప్రకాష్ గారి కొడుకు కోడలు
అప్పటినుంచి మనవడిని చాలా జాగ్రత్తగా ఎలా అంటే తన కాలికి మట్టి అంటకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు ప్రకాష్ గారు..
కానీ కొడుకు కోడలి వెనకాల మిస్టరీ ఇంకా ప్రకాష్ గారికి అంత చిక్కదు ఎందుకంటే బిజినెస్ లో తనకి పోటీ పడలేక యాక్సిడెంట్ అని క్రియేట్ ని కాల్స్ సృష్టించి ప్రపంచానికి ప్రకాష్ కరానా మెన్షన్లు ఒక ఫ్యామిలీ ఇలా చనిపోయింది అనే బిజినెస్ మీద ఎఫెక్ట్ చూపించి దాని వార్తలలో న్యూస్లలో చాలావరకు వైరల్ చేశారు కొద్ది సంవత్సరాలుగా..
ఆ బాధనంతా చేరుకోవడానికి ప్రకాష్ గారికి తన మనవడికి కొన్ని సంవత్సరాలు కొన్ని పది సంవత్సరాలు వరకే పట్టింది.
ఇప్పుడిప్పుడు మనవడు వయసుకు వచ్చేసరికి వాటిని చూసుకుంటూ వాడి ఆటిట్యూడ్ వాడి కోపాన్ని అన్ని చూసుకుంటూ ఆయన మనవడిలోనే కొడుకు కోడల్ని చూసుకొని బతికేస్తూ ఉన్నాడు ప్రకాష్ గారు…
ఇక్కడ వాళ్ళ కొడుకు కోడలికి ఏమైందంటే వాళ్ళ కార్లో వాళ్ళ కారులో పోయేటప్పుడు ఒక లారీ గుద్దుకొని చెట్టు కింద పడిపోతుంది అలా పడిపోయిన 10 నిమిషాలకే ఆ కార్ పేలిపోతుంది అందులోనే వాళ్ళు ఉన్నారో లేదో మనుషులు ఇంతవరకు ఎవరో చూడలేదు కానీ అలా కాలిపోయిన వన్ అవర్ తర్వాత న్యూస్ చానల్స్ అందరూ వచ్చి ఇలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు కానీ కాలిపోవడం వల్ల బూడిద అయిపోయాయి డెడ్ బాడీస్ అని న్యూస్ ఛానల్ లో వైరల్ చేశారు కానీ ఇప్పటివరకు ప్రకాష్ గారు నమ్మను కూడా నమ్మలేదు డెడ్ బాడీస్ అంతా పూర్తిగా కాలిపోవడం ఏంటి కొంచెం అన్న కొంచెం అన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అన్నట్టు అసలు ఎదురు చూశారు ఎక్కడో ఇంకా వాళ్ళ కొడుకు కోడలు బతికే ఉన్నారన్న ఇప్పటికే ప్రకాష్ గారికి…
కానీ టెన్ ఇయర్స్ అవ్వడంతో ఆసరు ఆశలు కూడా నిరాశలయ్యాయి..
అలా మనవడితో లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు ఈ టెన్ ఇయర్స్ నుంచి…
కానీ వాళ్ళ మనవడికేమో న్యూగా అడ్వాన్స్ గా ఉండడం అంటే చాలా ఇష్టం అలా అమెరికా వెళ్లి ఒక రెండు సంవత్సరాలు చదువుకున్నాడు తర్వాత వాళ్ళ తాతయ్య బాధ చూడలేక మల్లి ఇండియాకు వచ్చి ఇక్కడే తన సొంత కాలేజీలో చదువుకుంటాడు…
అలా ప్రకాశం గారికి మనవడు అంటే చాలా ఇష్టం అస్సలు ఒక్కరోజు కూడా వదిలిపెట్టడు రోజు చూసుకుని తన బాగోగులన్నీ దగ్గరుండి మరి చూసుకుంటాడు
……..
అలా తన ఆస్తికి బిజినెస్ కి తన కాలేజీకి తన ఎక్కడ పెడితే అక్కడ రిసార్ట్లోకి అన్ని తన సొంతం చేసుకుంటూ తన మనవడి కాళ్ళకు దగ్గరికే తీసుకువచ్చి ఎలాంటి బాధ కలిగించకుండా కంట్లో నుంచి నీరు రాకుండా తను ఏది అడిగితే అది ఇవ్వాలని నిర్ణయించుకొని అలాగే చేస్తారు ఏ ఒక్కరైనా నెగ్లెట్ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు డైలీ వాళ్ళ మనవడిని చూడాలనుకొని ఎక్కడన్నా మిస్ అయితే ఆ కోపన్నంత తను అసిస్టెన్స్ మీద చూపిస్తారు ప్రకాశం గారు ఏమనలేక ఇంకా…
అలా ఆరోజు ప్రకాశం గారు కాలేజీకి వచ్చి ప్రిన్సిపాల్ మీదే ఫైర్ అవుతాడు…
ప్రిన్సిపాల్ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పినాక ఇది ఇంకోసారి రిపీట్ కాదు సార్ నన్ను క్షమించండి చెప్పాక ఒక వన్ అవర్ తర్వాత ఒక ప్రకాశం గారు రిలీఫ్ అయ్యి డెడ్లీ వార్నింగ్ ఇచ్చేసి మళ్ళీ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా…
అక్కడ నుంచి తన హౌస్ కి రిటర్న్ అయిన ప్రకాశం గారికి మనవడిని చూడాలనిపిస్తుంది…
ఫోన్ చేస్తాడు తన మనవడికి….
###…..
ఊరి చివర గెస్ట్ హౌస్ ఉంటుంది ఆ గెస్ట్ హౌస్ లో ఒకతను పడుకొని ఉంటాడు
అదో పెద్ద గెస్ట్ హౌస్ కిటికీలో నుంచి ఎండ అతని వీపు మీద పడడంతో కొంచెం మెలకువ వస్తుంది అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది…
అతను మెల్లిగా అప్పుడే కళ్ళు తెలిసి ఫోన్ స్క్రీన్ మీద వాళ్ళ తాత గారి ఫోటో చూసి నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు..
హలో తాతయ్య గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు…
హలో కన్నయ్య ఎలా ఎక్కడ ఉన్నావురా రాత్రి హౌస్ కి ఇంటికి రాలేదు ఎందుకు రాలేదు డిన్నర్ చేసావా లేదా? ఆ మార్నింగ్ వెంటనే వెళ్లి ఆఫీస్ కి వెళ్ళాలని అనుకుంటా పనిలో పడి నీ హెల్త్ ని పాడు చేసుకుంటావు కన్నయ్యారా ఇంటికి వచ్చేయ్ అని అంటాడు ప్రకాశం గారు…
ఓకే తాతయ్య ఐ యాం కమింగ్ 20 మినిట్స్ లో నీ కళ్ళ ముందు ఉంటాను తాతయ్య అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు….
అతని పేరు: తేజ్ ఖరనా…
వయసు : 25..
హైట్: 6. ఆరడుగుల అందగాడు
బాడీ ఫిజిక్స్: సిక్స్ ప్యాక్ కండలు తిరిగిన గెట్టిపాడు జిమ్ చేసి చేసి బలిష్టంగా తయారైన అందగాడు….
అతన్ని చూసి అబ్బాయిలు సైతం కుళ్ళుకోవాలి అలా ఉంటుంది తన బాడీ…
ముట్టుకుంటే మాసిపోయేలాంటి స్కిన్ టోన్..,
అండ్ బిజినెస్ లో టాప్ పర్ నెంబర్ వన్ పొజిషన్ కి తీసుకోవచ్చు టెన్ ఇయర్స్ నుంచి కష్టపడి తన బిజినెస్ ని నెంబర్ వన్ పొజిషన్ కి తీసుకొచ్చాడు తేజ్
బ్రెయిన్ షార్ప్ …. ఒక పక్క తన అనుకున్నది సాధిస్తూనే ఇంకో పక్క తన స్టడీస్ నీకు కంప్లీట్ చేసుకుంటూనే ఉంటాడు..
రాత్రి తన ఫ్రెండ్ తో కలిసి ఏదో డీల్ ఓకే చేసి నైట్ ఇంటికి దారిలో వచ్చేటప్పుడు
ఒక చిన్న ఇష్యు అయి ఒక పదిమంది దాకా ఇర కుమ్ముడు కొమ్మి ఫైవ్ మెంబర్స్ ని హాస్పిటల్ లో జాయిన్ చేసి అందులో ఇంకో ఫైవ్ మెంబర్స్ అక్కడికక్కడే చనిపోతారు అలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యి మరి నా బిజినెస్ లోనే అడ్డం వస్తావా అని చెప్పి వన్ అందని కుమ్ముడు కుమ్మేసి షర్ట్లు అలా అంటుకున్న కోపంతో అక్కడి నుంచి వచ్చేసి ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తే చూసి భయపడతారని తన ఫార్మ్ హౌస్ కి వచ్చి అక్కడ నిద్రపోతాడు తేజ్…
వాళ్ళ తాతయ్యకు తెలియకుండా ఇలాంటి సెటిల్మెంట్స్ అన్నీ చేస్తాడు తేజ్ తేజ్ తో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ అయినా అజయ్ కూడా చేస్తాడు
అవును అజయ్, తేజ్ బెస్ట్ ఫ్రెండ్స్
కానీ అజయ్ తేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఓన్లీ కాలేజ్ లో మెయిన్ మెయిన్ పెద్ద వాళ్ళకి అండ్ వాళ్ళ తాతకి తప్ప ఎక్కువగా ఎవరికి తెలియదు
( అజయ్ గురించి చెప్పాలంటే టైం వచ్చినప్పుడు చెప్తాలేండి ఇప్పుడు ఎందుకు కానీ అతని గురించి…)
అక్కడినుంచి తేజ్ లేచి అజయ్ కి ఫోన్ చేస్తాడు
ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత తనతో మాట్లాడే సీరియస్ గా ఫోన్ పెట్టేసి ఇంటికి రిటర్న్ అవుతాడు
ఇంటికి వెళ్ళాక వెళ్లడంతోనే తాత అయిన పలకరించి కాసేపు తాతయ్యతో టైం స్పెండ్ చేసి బ్రేక్ ఫాస్ట్ చేసి ఇంకా అక్కడి నుంచి ఆఫీస్ కి బయలుదేరుతాడు తేజ్…
అలా ఆఫీస్ ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగుతుంది దాదాపు ఆ బిల్డింగ్ ఒక టెన్ ఫ్లోర్ ఉంటుంది…
దాని వెడల్పు మొత్తం వచ్చేది ఒక పది ఎకరాలు దాకా ఉంటుంది అంత పెద్ద బిల్డింగ్…
దాంట్లో ఎంప్లాయ్ ఇయర్స్ అయితే ఒక రెండు వేల మంది దాకా ఉండొచ్చు ఎంప్లాయిస్ మేనేజర్స్ అయితే 100 మంది మేనేజర్స్ ఉండొచ్చు….
అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎప్పుడు అలర్ట్ గానే ఉంటారు..
అలా తేజ్ కారు ఒక పెద్ద బిల్డింగ్ తేజ్ కరానా ఇంట్రెస్ట్ అనే ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగుతుంది కారు…
అందులో నుంచి దిగిన డ్రైవర్ తేజ్ డోర్ ఓపెన్ చేసి దిగమన్నట్టు వినియంగా సైగ చేస్తాడు…
ఎక్కువగా తేజ్ తోటి ఎవరూ మాట్లాడరు అంటే భయం అన్నమాట తనను కళ్ళల్లో చూసి సూటిగా మాట్లాడాలన్న తన వైపు చూసి మాట్లాడాలన్న అంత భయం అందుకని ఎక్కువగా సైజు చేస్తారు ఏదైనా ఇంపార్టెంట్ అయితేనే మాట్లాడతారు అండ్ ఆఫీస్ లో కూడా ఎంప్లాయిస్ కానీ ఎవరూ మాట్లాడు మేనేజర్స్ కూడా మాట్లాడటానికి అలా ఉండదు. ఓన్లీ తేజ్ దగ్గర బాగా పనిచేసే తన పిఏ మాత్రమే మాట్లాడతాడు…
అలా తేజ్ ఆఫీస్ లోకి ఎంట్రీ అవుతున్నాడు అంటే అందరూ తలలు పంచుకొని గుడ్ మార్నింగ్ సార్ అనే విష్ చేస్తూ ఉంటారు అంక అమ్మాయిలైతే ఇంక చెప్పనక్కర్లేదు నోరు వెళ్ళబెట్టుకుని సొల్లు కార్చుకుంటూ మరీ చూస్తారు తేజు ని ఏదో తినేసేలాగా
అందరికీ వెళ్లి ఒక డెడ్లీ లుక్ ఇచ్చేసరికి వాళ్లు కూడా తలదించుకొని విష్ చేస్తారు గుడ్ మార్నింగ్ సార్ అని
కానీ తేజ్ ఎప్పటికి ఇప్పుడు ఎవర్నీకి రిప్లై ఇవ్వకుండా సైలెంట్ గా అదే ఆటిట్యూడ్ లుక్ తోటి వెళ్ళిపోతారు
తేజ్ అలా వస్తుంటే ఆజానబావుడు అందగాడు వస్తున్నట్టు స్టైల్గా బ్లాక్ కలర్ సూట్ సూట్ లో ఒక చెయ్యి పాకెట్ లో పెట్టికాను ఇంకో చెయ్యి తిలో ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూ స్టైల్ గా కళ్ళకి గూగుల్ తీసుకుంటూ వస్తూ ఉంటాడు అలా తేజను చూసి ఒక్కొక్కళ్ళు అసలకి ఏమన్నా మర్చిపోతారా అందుకని ఆఫీసులో ఆఫీస్ బయట గాని తేజ్ కి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది లేండి…
తేజ్ బలం ముందు ఎవరు బలం సరిపోదు అంత బీరు అంత బేర్ బలం అంత పట్టు కొంచెం పిడికిలి బిగిస్తేనే నరాలు తేలే అంతపట్టు తేజ్ది అందుకనే అమ్మాయిల తేజ్ కోపంగా ఒక చూపు చూస్తే చాలు అక్కడే అక్కడే ఉంటాయి వాళ్ళకి…
ఎప్పట్లాగే తేజ్ వచ్చి తన పని తాను చేసుకుంటూ బిజీలో వర్క్ లో ఉండిపోతాడు అప్పుడే తన పిఏ లోపలికి ఎంట్రీ ఇస్తారు డోర్నాక్ చేసుకుంటూ మేకమింగ్ సార్ అని అడుగుతాడు..
తేజ్ కూడా చిరునవ్వుతో లోపలికి రమ్మంటారు..
తేజ్ హర్ష అనే అతను పిఎగా పెట్టుకున్నారని హర్ష మీద చాలా నమ్మకం అమితమైన నమ్మకం ఎందుకంటే టెన్ ఇయర్స్ నుంచి తన పియగానే పెట్టుకున్నాడు ఎప్పుడు నమ్మకం గానే పనిచేస్తాడు హర్ష కూడా తేజ్ కింద
ఇంకా చెప్పాలంటే అజయ్ కి తేజ్ బ్రెస్ట్ ఫ్రెండ్స్ అండ్ తేజ్ లైఫ్ లో ఏం జరిగింది? అజయ్ లైఫ్ లో ఎన్ని స్టోరీస్ ఎలా వచ్చి తన కష్టాలు అన్ని హర్షాకి తెలుసు. ఇంకా వీలు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటారు కానీ ఆఫీస్ కి వచ్చేసరికి ఎవరి పనిలో వాళ్ళు ఎవరు జాబును వాళ్ళు గౌరవిస్తూ సార్ అని పిలుస్తూనే ఉంటారు కానీ ఆఫీస్ దాటి బయటికి వెళ్లాక ఎప్పటిలాగే ఫ్రెండ్స్ గా పేర్లతోనే పీల్చుకుంటూ ఉంటారు…
అలా ఆఫీస్ టైం కాబట్టి ఇంక తేజ్ని మే ఐ కమింగ్ సార్ అని లోపలికి . ప్రస్తుతం అడుగుతాడు హర్ష…
తమిళ్ హర్ష రా ఏంటి సంగతి ఈమధ్య టుడేస్ నుంచి అస్సలు కనిపించలేదు ఎనీ ప్రాబ్లం అని తేజ అడుగుతాడు…
అదేం లేదు తేజ్ బట్ నేను టు డేస్ సొంతూరికి వెళ్లొచ్చాను అందుకని ఇలా టైట్ గా ఉండాలని పిచ్చి ఇంట్లో 2 డేస్ రెస్ట్ తీసుకున్నాను అని చెప్పి
మనకి కొత్తగా ఒక ప్రాజెక్ట్ వర్క్ వచ్చింది తేజ్ సారీ సారీ సార్..
ముయ్యవే మామూలుగానే పిలువు చాలు నన్ను సార్ ఏందీ మనిద్దరమే కదా ఇప్పుడు క్యాబిన్లో ఉంది ఇంకెవరైనా ఉన్నారా అని బేస్ వాయిస్ అంటాడు తేజ్…
హర్ష : అది కాదు తేజ్ నార్మల్ కైనా ఆఫీసులో ఉన్నప్పుడు సార్ అని పిలవాలి కదా అలానే పిలిచానులే అంతేగానీ ఏం లేదు కానీ…
మనకి కొత్తగా ప్రాజెక్ట్ వచ్చింది అండ్ డీల్ వర్క్ చేసుకోవడానికి వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి రాధా వరూధిని మిస్టర్ విక్రమ్ గారు ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళు ఇప్పుడు ఆ కంపెనీలు చేస్తూ ఉన్నారు వాళ్ళ నుంచి ఒక మాల్ మనకి కట్టాలని వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి మేనేజర్ మనకి ఇన్ఫామ్ చేశారు మరి మీటింగ్ అరేంజ్ చేయనా లేకపోతే వద్ద ఏదన్నా ఒకటి తేల్చి చెప్పు 2 డేస్ నుంచి నా బుర్ర తింటున్నారు వాళ్ళ మేనేజర్ అని అడుగుతాడు..
తేజ : నేను విన్నాను హర్ష కంపెనీ గురించి మంచి కంపెనీ అందులోనూ వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ నుంచి అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు అండ్ అందులో విక్రం అయితే ఇంకా చాలా బాగా తెలుసు సరే మీట్ అవుదాం ఒకసారి వాళ్ళని పర్సనల్గా మీట్ అయినాక ఒక మీటింగ్ పెట్టుకుందాం ఆఫీస్ గురించి అని చెప్పి హర్షాన్ని పంపించేస్తాడు వర్క్ లో బిజీ అయిపోతాడు తర్వాత….
అలా ఈవినింగ్ అయిపోతుంది ఇంకా…
అలా తేజ్ ఆఫీస్ లో వర్క్ లో బిజీ అయిపోయి చాలా టైడ్ అవ్వడం వల్ల అసహనంగా అనిపించి అజయ్ తేజ హర్ష వీళ్ళ ముగ్గురు కలిసి పబ్లోకి ఎంజాయ్ చేద్దామని పబ్లిక్ లోకి వెళ్లి ఫుల్ గా డ్రింక్ చేస్తూ ఒక పర్సనల్ రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఆఫీస్ విషయాలు పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు….
అప్పుడే అక్కడికి ఒక వెయిటర్ అంటే లేడీ గాల్ ఒక పెద్ద ట్రేలో మంది బాటిల్స్ షూస్ అండ్ స్నాక్స్ తీసుకు వస్తూ ఉంటుంది లోపలికి డోర్ ఓపెన్ చేసి…
అది విఐపి స్పెషల్ రూమ్ తేజ్ కావడం వల్ల భయం భయంగా లోపలికి వస్తూ ఉంటుంది అమ్మాయి…
ఆ అమ్మాయిని చూసిన అజయ్ అయితే హర్ష వంక చూసి నవ్వుతూ ఉంటాడు
..
హర్ష అప్పటికే అమ్మాయిని చూస్తూ కనురెప్ప కూడా వేయడం మర్చిపోతాడు
తేజ్ అజయ్ అయితే ఇద్దరు హర్ష వంక చూస్తూ వీడెప్పుడు మారతాడో ఎప్పుడు తన మనసులో మాట చెప్తాడు ఏమో అనుకుంటూ ఉంటారు…
( అమ్మ ఎవరు అక్కడ ఎందుకు పనిచేస్తుంది హర్ష కి అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను అంతవరకు వెయిట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫాలో చేసి కామెంట్ చేయండి )😊😊😊
Swipe left/right or tap the sides to turn pages