ఐ వాంట్ యు..💞💞💞 – 2
లోపలికి వచ్చిన ఆ… జానూ (జాహ్నవి )….
తేజ నీ అజయ్ నీ హర్ష నీ చూసి కూడా చూడనట్టు… లోపలికి వచ్చి తాను తెచ్చిన …
ఫుడ్ ఐటమ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి…..
వాళ్ళని చూడ కుండా అక్కడంచి … బయటకు వస్తుంది…..
కానీ తాను వెళ్ళాకకూడా.. ఇంకా డోర్ వైపే చూస్తూ ఉంటాడు హర్ష…..
ఏంటి సార్ ఈలా చూడమేనా… ఏమైనా… మాట్లాడేది.. ఉందా… అంటాడు.. తేజ… హర్ష. తో…
అసలు ఇక్కడ యందుకు పనిచేస్తుది జానూ..
అధి ఒక భార్లో సర్వ్ చేస్తూ… అన్ని అనుమానగా అంటాడు అజయ్….
….అక్కడ బార్ మేనేజని నీ రమ్మని ఆడర్ వేస్తాడు తేజ….
బార్ మేనేజర్ వచ్చి భయం భయంగా వణుకుతూ వాళ్ళ ముందు నుంచుంటాడు తేజ ముందు….
ఎందుకంటే తేజ్ పిలిచాడు అంటే ఏమైనా ఇబ్బందిగా అనిపించింది ఏమో ఈ బార్ ఒకవేళ అలాంటి ఇబ్బంది వస్తే కాళ్ళ మీద పడి క్షమాపణ అని అడగాలి అని అనుకుంటాడు మనసులో…..
తేజ్ అంటే అంత భయం మరి అంత విలన్ 👿👿….
ఇప్పుడు ఇందాక వచ్చిన జాను అనే అమ్మాయి డీటెయిల్స్ కావాలి నాకు ఆమె ఎక్కడ ఎప్పటినుంచి జాయిన్ అయింది ఎప్పటినుంచి ఇక్కడ వర్క్ చేస్తుంది అన్ని డీటెయిల్స్ కావాలి అని ఆర్డర్ వేస్తాడు తేజ్….
మేనేజర్ 10 నిమిషాల్లో బయటికి వెళ్లి మళ్లీ రూమ్ లోకి వచ్చి జాను డీటెయిల్స్ తో సహా తేజ్ ముందు నుంచి ఉంటాడు….
తేజ్ ఆ ఫైల్ తీసుకొని జాను ఫిలప్ చేసినావా సైన్ చేసిన ఫామిలీ తీసుకొని అన్ని చూస్తూ చదువుతూ ఉంటాడు….
మేనేజర్ వాళ్ళ వంక చూస్తూ భయంగా ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడు తన గురించి…
అసలు ఏ ప్రాబ్లం ఏందో ఇక్కడికి వచ్చింది అని అడుగుతాడు అజయ్…
ఏమో సార్… నాకైతే తెలీదు.. అమ్మాయిని తన ఫ్రెండ్ ద్వారా జాయిన్ చేసుకుంది తన ఫ్రెండ్ కూడా ఇక్కడే జాబ్ జాయిన్ అయింది తనతో పాటు జాయిన్ అయ్యి జాబ్ చేస్తుంది సార్….
తన ఫ్రెండ్ ని అడిగి తెలుసుకుంటే…
స్టార్టింగ్ లో మా అందరికీ తన ఇంట్లో పరిస్థితి బాగో లేకపోవడంతో వాళ్ళ ఫ్యామిలీకి వర్క్ ఉంటుందని పార్ట్ టైం జాబ్ గా ఉంటుందని ఇక్కడ వర్క్ చేసుకుంటుంది సార్ అని చెప్తాడు మేనేజర్….
ఓకే యు కెన్ గో అని అంటాడు తేజ్….
బయటికి వెళ్లాక అప్పుడు ఊపిరి గట్టిగా పేల్చుకొని వదిలి హమ్మయ్య పులిబొన్ లో నుంచి బయటికి వచ్చినంత ఫీల్ అవుతున్న ఇప్పటిదాకా లోపల ఉండేసరికి ఊపిరిగా బిగబట్టి మరి భయంతో వనికి పోవాల్సిందే అని అనుకుంటూ వెళ్లిపోతాడు అక్కడ నుంచి మేనేజర్….
అజయ్ ఆలోచనలో పడతాడు…
తేజ్ వాళ్ళని కలిపి ఏంట్రా తెగ ఆలోచిస్తున్నారు నేనుండంగా అని బేస్ వాయిస్తూ ఉంటాడు….
ఏం లేదు తేజ్ తన పరిస్థితి ఇంట్లో బాగోలేదు తన వెంట పడుతున్నానని తెలుసు కానీ నా వైపు కన్నెత్తి కూడా చూడదు ఎవరు వైపు చూడదు తను తన పద్ధతిలోనే వెళ్ళిపోతుంది కనీసం ఇంత మాట్లాడదామను ట్రై చేసినా కానీ నాతో మాట్లాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు తేజ్ అని దిగులుగా చెబుతూ ఉంటాడు తన బాధని హర్ష…
రేయ్ మామ నువ్వు ఇలా దిగులుగా ఉంటే కాదురా నువ్వే ఒక స్టెప్ ముందుకు తీసుకుని వెళ్లాలిరా ఇంకా ఎక్కువగా రియాక్ట్ అవ్వవు తను బాధలు ఏందో తెలుసుకోవచ్చని ఫాలోవు. ఎప్పుడు పని పని అనుకుంటా ఈ తేజ్ గాడి వెనకాల తిరగడం కాదు పిల్ల వెనకాల కూడా తిరగాలి మామ అని టేస్ట్ చేస్తూ ఉంటాడు అజయ్ హర్షని….
రేయ్ నీల రోమియోని కాదు అజయ్ అని అంటాడు హర్ష..
యు ఇడియట్స్ నేను రోమియోనా బే అని అక్కడ ఉన్న పిల్లో సోఫాలో ఉన్న పిల్లో తీసి హర్ష మీదుగా విసిరేస్తాడు…
దాని నవ్వుతూ క్యాచ్ పట్టుకుంటూ నువ్వు కాకపోతే నేనా చెప్పు నువ్వే చెప్తే ఎవరూ రోమియోను వీడి లైఫ్ లో వచ్చే అమ్మాయి కానీ వీడిని తట్టుకోవడం చాలా కష్టం కలతే అంటాడు హర్ష…
వాళ్ళిద్దరు నీకు అలా ఇబ్బంది చూసి మీరిద్దరిద్దరేలే ఒకరి గురించి ఒకరికి చెప్పుకోనక్కర్లేదు కానీ ముందు ఎంజాయ్ ద మీట్ తర్వాత జాను గురించి ఆలోచిద్దాం తను నాకు సిస్టర్ లాంటిది జాను తను ఇలా ఎలా వదిలిపెడతాను తనంతటకు తానుగా హర్ష దగ్గరికి రావాలి ఎప్పుడు అని హర్ష వెంటపడుతున్న పట్టించుకోకుండా ఉంటుంది ఏదైనా ఒక అవకాశం వచ్చాక తన తప్పు తను తెలుసుకొని హర్ష దగ్గరికి వస్తుంది అప్పటివరకు మనం వెయిట్ చేద్దాం అంతేకానీ జానుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటాడు తేజ్….
రేయ్ మామ నీ మీదే నమ్మకం పెట్టుకొని… ఉన్నారా నేనంత ట్రై చేసినా ఎంత మాట్లాడదాం అన్నా తన నాతో మాట్లాడట్లేదు కనీసం అక్కడ హోటల్లో కనిపించినప్పుడు తన జాబు సెక్షన్ లో కనిపించినప్పుడు కూడా…. నేను తన వెంట పడుతున్నాను ఎందుకు అని నన్ను వెంటనే తిట్టినప్పుడు కూడా నేను నువ్వు నాకు కావాలి ఐ… లవ్యు… లైఫ్ లాంగ్ నాతో పార్ట్నర్ గా లైఫ్ పార్టనర్ గా ఉంటావా…. అని డైరెక్టుగా చెప్పినా….. కానీ అసలు అర్థం కావట్లేదు రా…. తనకి ఎలా చెప్పాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంతకంటే ఓపెన్ గా ఏమి మగాడైనా చెప్తాడా రా అని బాధగా దిగులుగా అంటాడు హర్ష…
నోరు మీ హర్ష నువ్వు అలా పదేపదే వెంట పడుతూ ఉంటే నువ్వు ఏ రోమియో అనుకోని ఏ ప్లే బాయో అనుకొని నీతో మాట్లాడడమే మానేసింది అంతేకానీ మా సిస్టర్ జానో మరి అంత తెలివితక్కువదింకాదు చాలా తెలివైన ఇంటిలిజెంట్ అమ్మాయి అందుకే తన పద్ధతులు సాంప్రదాయాలు మర్చిపోకుండా తన ఇంటిని పోషించడానికి ఓపక్క జాబ్ చేస్తూనే ఒక పక్క పార్ట్ టైం జాబ్ చేసుకుంటుంది అది తన మనస్తత్వం అంతేకానీ ఎవరి దగ్గర లొంగాలని కాదు చూసావా ఇప్పుడు కూడా తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా బార్ సర్వీస్ చేసి డ్రెస్సింగ్ స్టైల్ కాకుండా ఫుల్ కవరేజ్తో వేసుకోవచ్చింది ఎక్కడ తన స్కిన్ కూడా కనిపించకుండా అంత పర్ఫెక్ట్ అమ్మాయా… రా… తాను… నీకు….
Swipe left/right or tap the sides to turn pages