ఐ హేట్ యూ రావణ్ – 3
ఐ హేట్ యూ రావణ్…
అభి నిధి
అభి నిధి ని చూసిన రోజు గుర్తు తెచ్చుకొని ఆ రోజు నిన్ను చూడగానే నువ్వే నా లైఫ్ అనుకున్న కాని నువ్వు వాడు కలిసి నిన్ను తన ఫ్యామిలీ అని భావించిన నా చెల్లి జీవితాన్ని నాశనం చేశారు…
అని కోపంగా తాను ఉన్న రూమ్ కి వచ్చి స్పృహ లో లేని తనని చూసి నీ అమాయక ముఖం తో నన్ను నా చెల్లి నీ మోసం చేశారు 3 నెలలుగా నా చెల్లి కోమా లో ఉంది…
వాడి వాళ్ల
వాడిని నిన్ను వదలను చంపితే ఒకే సారి చస్తారు…
మీరు చావకూడదు నా చెల్లి లేచే వరకు మీకు ఈ నరకం తప్పదు అని పడుకొని ఉన్న తన దగ్గరకు వెళ్లి తన డ్రెస్స్ తీసి తనని మానవత్యమే లేకుండా తనని అనుభవించి తనకి నరకం చూపిస్తాడు…
ఇది 3 నెలలుగా జరుగుతుంది తాను చేస్తున్న పనికి నిధి కళ్ళు తెరిచి తనని చూస్తూ కన్నీళ్లతో మీమల్ని నేను ఎంత ప్రేమించాను కాని మీరు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నారు…
నిజం తెలిసిన రోజు మీరు ఇంతకీ ఇంత బాధపడవలసి వస్తుంది అని అనుకుంటుంది…
తానని వదిలి ఐ హేట్ యూ అని తన పెదవులని అందుకొని రక్తం చూసి ఆ పెదవులలో కోపంగా వాష్ రూమ్ లోకి వెళ్లిపోతాడు…
షవర్ కింద నిలబడి గోడకి చేతులు అనిచ్చి ఎంత ప్రేమించానే కాని ద్వేషిచేలా చేసుకున్నావ్ కాదే…
నిన్ను బాధ పెడుతుంటే నాకు నరకంగా ఉంది ఎన్ని కలలు కన్నాను నీతో జీవితంలో అన్ని నాశనం చేసేసారు నువ్వు వాడు…
తన కళ్ళల్లో నీళ్లనీ ఆ వాటర్ లో కలిపేసి కోపంగా బయటకి వస్తాడు…
అలా వచ్చినా తనని బాధ గా చూస్తూ కోపంగా మొహం తిప్పుకుంటుంది నిధి…
తాను అలా మొహం కోపంగా తిప్పుకోగానే అభి తన దగ్గరకు వెళ్లి నీ మొహం చూడాలని నాకు లేదు ఐ హేట్ యూ అని అంటాడు…
తాను కూడా ఐ హేట్ యూ రావణ్ ఐ హేట్ యూ అని అంటుంది…
రావణ్ తనని ప్రేమ గా పిలిచేది కాని ఇప్పుడు తన లైఫ్ లో రామ్ రావణ్ లా మారిపోయాడు
( రామ్ రావణ్ లా మారడానికి కారణాలు ఏంటో మరి)
అభి తనని చూస్తూ కోపంగా తన జుట్టు పట్టుకొని పైకి లేపి నీకు ఏం చూసుకొనే అంత బలుపు అని అంటాడు…
నీకు తెలుసు రావణ్…
మా తప్పు లేదు అని తెలిసిన్నపుడు నేను నీ వాళ్ల ఎంత బాధ పడ్డానో నన్ను ఇలా బాధ పెట్టిన్నందుకు నువ్వు కూడా అంత బాధ పడాల్సి వస్తుంది అంటుంది…
తనని కోపంగా బెడ్ మీద కి నెట్టి కళ్ళతో చూసింది నిజం కాదు అంటావా అని అడుగుతాడు…
ఒక్కోసారి మన కళ్ళు మనని మోసం చెయ్యొచ్చు నువ్వు చుసినది నిజం కాదు అని తెలిసిన రోజు నువ్వు అని అంటూ ఉంటే…
అభి ఆపుతావా నీ నాటకాలు ఇంత లా బాధపెడుతూ నరకం చూపిస్తున్న నువ్వు వాడు బుద్ది మంతులు లాగా మాట్లాడుతున్నారు…
మీరు ఎంత మంది నీ మీ వలలో పడిసుకొని మీ అవసరాలు తీర్చుకున్నారో అని అన్నా ఆ మాటలకి కళ్ళ నిండా నీళ్లతో తనని చూస్తూ
ఎందుకు రావణ్ నీ మాటలతో చప్పుతావ్ ఇలా రోజు
చప్పేయి నీ చేతుల్లో హ్యాపీ గా చచ్చిపోతా అని ఏడుస్తుంది…
తన ఏడుపు తనని కరిగిచ్చదు అని తనకి తెలుసు కాని నాకు బ్రతకాలి అని లేదు ప్లీజ్ చప్పేయ్ అని అంటే చంపుతా ఇప్పుడు కాదు…
నా చెల్లి లేచి తిరిగిన రోజు వాడిని నిన్ను ఈ లోకం లో లేకుండా చేస్తా అని బయటకి వెళ్లిపోతాడు…
అలా వెళ్తున్న తనని బాధ గా చూస్తూ నా కళ్ళల్లో నీళ్లు రాకుండా చూసుకుంటా అన్నావ్…
ఇప్పుడు నువ్వే ఇలా నన్ను బాధపెడుతున్నావ్ నిజాలు తెలుసుకోకుండా నన్ను ఇలా బాధ పెట్టిన్నందుకు నువ్వు కూడా అంతకి అంత బాధ పడతావ్ రావణ్
ఐ హేట్ యూ బట్ ఐ లవ్ యూ
అతను ఎవరూ అసలు అభి వాడు అని అంటున్నాడు నిధి కి తనకి అసలు ఏం సంబంధం ఉంది చూడాలి అంటే వెయిట్ చెయ్యాలి కదా …
అసలు విషయం ఏంటి అనేది తరువాత చెప్తాను
అభి కోపంగా ఒక దగ్గరకి వెళ్తాడు…
అక్కడ ఒక అతనిని కట్టేసి ఉంచుతారు తనని హింసచించడం అభి చేసే పని రోజు…
తాను వస్తు వస్తూనే ఒక కర్ర తీసుకొని వచ్చి తనని కొడుతూ ఉంటాడు…
అయినా కోపం చల్లారాదు నిన్ను ఇప్పుడే చంపేయాలని ఉంది కాని ఇంకా కొన్ని రోజులు మీరు ఈ లోకం లో ఉండరు అని ఏం కోపంగా బయటకి వెళ్లిపోతాడు…
దెబ్బలు తిన్న వ్వక్తి మొదటిలో చెప్పాలని ట్రై చేసేవాడు అసలు ఏం జరిగిందో అని కాని ఇప్పుడు మౌనంగా ఉంటున్నాడు…
తన చెల్లి నిధి ni తలుచుకొని బాధపడుతూ శృతి అనే ఒక అమ్మాయి మనకి పరిచయం అయ్యి ఉండకపోతే ఈ రోజు నువ్వు నేను హ్యాపీ గా ఉండేవాళ్ళము నిధి..
Swipe left/right or tap the sides to turn pages