New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
తండ్రికి తగ్గ తనయుడు – 7

తండ్రికి తగ్గ తనయుడు – 7

అదృశ్య హంతకుడు పోలీసులకి ఫోన్ చేసి నేను రమ్మన్న చోటికి రాలేదు మీరు పైగా మీరు మాఫియా వాళ్ళని పోలీస్ రూపం లో పంపించి నన్ను చంపుదాం అనుకున్నారు కదా సార్ , నేను లొంగిపోదాం అనుకుంటే మీరు చంపుదాం అనుకోవటం బాగా లేదు సార్ , పోలీస్ వాళ్ళు మేము కొండ దగ్గరకి వచ్చాము నువ్వే ఎక్కడ కొండో చెప్పలేదు అంటారు ఇంతలో నాయక్ సైగ చేసి కాల్ రికార్డింగ్ మరియు ట్రేస్ చేయమంటాడు . సార్ నాకు తెలిసి హైటెక్ సిటీలో కొండ ఒకటే ఉంది సార్ అంటే, నన్ను చాలా మంది చంపటానికి వెంటాడుతున్నారు సార్ దయ చేసి నాకు రక్షణ కల్పించండి సార్ నేను లొంగిపోతాను అంటాడు .ఎక్కడకి రావాలో చెప్పండి అంటాడు  అదృశ్య హంతకుడు దానికి పోలీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు దగ్గరలో పోలీస్ స్టేషన్లో లొంగిపో నేను వచ్చి నీకు ప్రొటెక్షన్ కల్పిస్తాను 

అంటారు ,  సరే దిల్ సుఖ్  నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోతాను సార్ అని కాల్ కట్ చేస్తారు . ట్రేస్ చేస్తే లొకేషన్ దిల్ సుఖ్ నగర్ లాడ్జ్ అని చూపిస్తుంది . పోలీసులు  దిల్ సుఖ్ నగర్ కి వెళ్తారు అరెస్ట్ చేయటానికి  అదృశ్య హంతకుడు ని . ఇంతలో ఒకడు వచ్చి నేను లొంగిపోతాను సార్ నన్ను అరెస్ట్ చేయండి నన్ను కొంత మంది చంపాలి అనుకుంటున్నారు అని చెప్తాడు . ఆల్రెడీ పోలీసుల ఇక్కడ పోలీసులకి చెప్పటం వల్లన అరెస్ట్ చేసి జైలు లో వేస్తారు . నాయక్ తన టీంని మరియు ఈగల్ టీమ్ మొత్తాన్ని దిల్ సుఖ్ నగర్ కి రమ్మని చెప్తాడు .

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue