New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
తను నేను💕 – 1

తను నేను💕 – 1

అది సాయంత్రం 6 గంటలు భాగ్యనగరం రోడ్లు చాలా రద్దీగా ఉన్నాయి 

 

ఆ రద్దీ రోడ్ మీద బైక్ మీద ప్రయాణిస్తున్నారు రాకేష్ తనీష్

 

రాకీ ఇంటికి ఎప్పుడు వెళ్దాం 

 

వెళ్దాం లేవే తను 

 

ఏంటి రా అంత అంత సింపుల్ గా చెప్తునవ్ 

 

నీకు పెళ్ళి ఇష్టం ఉందా లేదా 

 

 

ఆ మాట వినగానే సడన్ బ్రేక్ వేస్తాడు రాకేష్ 

ఏంటే అంత మాట అన్నావ్ 

నీ కోసం ఒక మినీ యుద్ధం ఎ చేశా అలాంటిది ఇలా ఎలా అడుగుతునవే 

 

ఏమో రా నీ బిహేవియర్ చూస్తే నాకు అలానే అనిపిస్తుంది 

 

ఎలా అనిపిస్తుంది 

 

పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేనట్టు 

 

రాకేష్ తను( తనుష మన హీరోయిన్ పేరు)

హ్యాండ్స్ తన చేతిలో తీసుకొని రేపు మీ అమ్మ వాళ్ళు మా వాళ్ళు 

షాపింగ్ కి వస్తున్నారు 

 

అవునా మరి నాకు చెప్పాలా 

 

నీకు  సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్న కానీ నువ్వు ఏం చేసావ్ నీ అనుమానాలతో 

పాడు చేశావ్ 

ఇంకా ఇంటికి అంటావా ఇప్పుడు వెళ్ళనా మనకి అక్కడ పని ఏం ఉండదు 

మన వాళ్ళు ఉన్నారు గా వాళ్ళు చూసుకుంటారు పెళ్ళి కి ముందు వెళ్ళాం అంటే లీవ్స్ వేస్ట్ అదే పెళ్ళి తరువాత అనుకో చాలా పని ఉంటుంది అని కన్ను కొడతాడు 

 

 

చి… మనం రోడ్ ఉన్నాం 

 

అందుకే మాటలతోనే ఆపేశా 

వన్స్ పెళ్ళి అవనీ నన్ను ఇంకా నువ్వు అపలేవ్ 

 

 వీళ్లు ఎలా మాట్లాడుకుంటూ ఉండగా సడన్ గా కారు నుంచి ఒక మంచి దిగి తను ముక్కుకి కర్చీఫ్ పెట్టీ ఇంకో చేతిలో తనని కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోతుంది 

 

తను మొబైల్ రోడ్ మీద పడిపోతుంది 

 

ఏది అంత క్షణాలలో అయిపోయింది 

 

రాకేష్ కి ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేక పోతున్నాడు 

 

చుట్టూ పక్కల ఎవరు కూడా దాని పట్టించుకోలా 

 

దాని నుండి తేరుకున్న రాకేష్ కి ఏం చేయాలో అర్థం కాలేదు 

వెంటన్ బైక్ స్టార్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు 

జరిగింది అంత చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తాడు 

 

కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళ్ళి 

మొత్తం వెతకడం స్టార్ చేస్తారు 

 

ఈలోపు కొంచం వీళ్ళ గురించి తెలుసుకుందాం రండి

 

తనుష ది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన. ఒకటే కూతురు వాళ్ళ అమ్మ కి చాలా మిస్కార్రేజెస్ తరువాత పుట్టింది తనుష వాళ్ళ నాన్న మాధవ్ అమ్మ రమణి 

 

వాళ్ళ సంపాదన మొత్తం కూతురు చదువు మీదే కార్చుచేసవాళ్ళు 

చిన అప్పుడు మంచి స్కూల్ కాలేజ్ అని బెస్ట్ గా ఇప్పించారు 

వాళ్ళ లాగా తన కూతురు బ్రతగకూడదు అనుకున్నారు 

తనుష చిన అప్పుడు నుంచి అమ్మ నాన్న కష్టాలు చూస్తూ పెరిగింది 

బాగా చదువుకొని మంచి జాబ్ కొట్టి వాళ్ళ అమ్మ నాన్న నీ బాగా చూసుకోవాలి అనుకునేది తను తనుకునట్టే క్యాంపస్ ఇంటర్వ్యూ జాబ్ కొట్టి వాళ్ళ అమ్మ నాన్న  ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేసింది 

 

ఇక రాకేష్ ఫ్యామిలీ కి వస్తె 

రాకేష్ వాళ్ళ నాన్న బ్యాంకు ఎంప్లాయ్ అమ్మ హౌస్ వైఫ్ రాకేష్ అన్నయ్య 

కి పెళ్ళి అయ్యి స్టేట్స్ లో సెటిల్ అయ్యాడు రాకేష్ మంచి ఐటీ కంపెనీ లో మంచి శాలరీ కి జాబ్ చేస్తున్నాడు 

 

రాకేష్ వాళ్ళ అమ్మ తమ్ముడు మాధవ్ గారు 

తనుష రాకేష్ కి మరదలు 

తనుష చాలా అందం గా ఉంటుంది చిన్నప్పుడు నుంచి రాకేష్ కి 

మరదలు అంటే ఇష్టం కానీ ఎప్పుడు చెప్పాలా

రాకేష్ తనుష కంటే 2 ఇయర్స్ పెద్ద ఇద్దరిదీ కొంచం ఒకటే ఏజ్ కాబట్టి 

తనుష రాకేష్ నీ పేరు తోనే పీలుస్తుంది 

 

రాకేష్ కి జాబ్ వోచిన తరువాత తనుష కి ప్రపోజ్ చేస్తాడు 

తనుష దానికి ముందు మీ ఇంటిలో చెప్పిన తరువాత నాకు చెప్పు అని చెప్తుంది ఎందుకు అంటే రాకేష్ వాళ్ళ నాన్న కి తనుష వాళ్ళు అంటే నచ్చదు 

వాళ్ళకి పెదగ ఆస్తి ఏం లేదు వాళ్ళతో ఎక్కువ గా కూడా మాట్లాడారు 

రాకేష్ వాళ్ళ నాన్న కార్చితం గా ఓపుకోడు అని తెలుసు అందుకే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చెప్పమని చెప్తాడు 

 

తనుష అడిగినట్టే ఇంటిలో చెప్తాడు కానీ వాళ్ళ ఇంటిలో కాదు తనుష వాళ్ళ ఇంటిలో వాళ్ళకి సంతోషం గా ఉన్నా తనుష చెప్పింది నిజం అని వాళ్ళకి అనిపిస్తుంది 

దానికి రాకేష్ మావయ్య మీకు ఇష్టం ఆ లేదా అది చేపండి చాలు 

మిగిలింది నేను చూసుకుంటా

నీ లాంటి వాడు మాకు ఎక్కడ అయిన దొరుకుతాడా నువ్వు బంగారం వి 

అని అంటారు 

మీరు ఈ మాట మీదే ఉందండి మావయ్య నేను చూసుకుంటా మిగిలింది 

 

ఇంకా ఉంది 

 

ఏది నా నెక్స్ట్ స్టోరీ ఫస్ట్ టూ స్టోరీస్ కి దీనికి సంబంధం ఉందదు 

సో నచ్చితే కామెంట్ చేయండి ఫాలో చేయండి