తను నేను💕 – 3
మాధవ్ గారి కంప్లైంట్ తీసుకుంటారు కానీ దాని కూడా
పక్కన పెట్టేస్తారు
మాధవ్ వొచ్చి రాకేష్ పక్కన కూర్చొని ఏంటి రాకేష్ ఇది అంత
ఏమి మావయ్య ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు నిన్న వోచి నేను కంప్లైంట్ ఇచ్చాను మరి ఎందుకో అర్ధం కావడం లేదు
సరే మనం వెళ్దాం పదండి
మావయ్య ఈరోజు మీరు ఊరు వెళ్ళిపోండి
తను గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ వొస్తే మీకు చెప్తా
నేను నీతో పాటే ఉంట రాకేష్
వద్దు మావయ్య నేను ఫ్రెండ్ రూమ్ లో ఉంటున్న
మీరు అయిన ఎక్కడ ఉంటారు చెప్పండి
నేను హాస్టల్ లో ఉంట రాకేష్ అత్త ఇంటికి వెళ్ళిపోతుంది
మీరు లేకుండా నేను ఒకదానిని ఎలా ఉంటాను అండి నేను మీతోనే ఉంట
ఇద్దరం ఇక్కడే ఉంటే అక్కడ పశువులను ఎవరు చూస్తారు
రాత్రి అక్క వాళ్ళ ఇంటిలో పొడుకో అని చెప్తారు
ఆవిడ కూడా సరే అని చెప్తారు
ఆ రోజు రాత్రి ముగ్గురు నీ బస్ ఎక్కిస్తారు
మాధవ్ గారికి హాస్టల్ మాట్లాడతాడు
తను ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్ళిపోతాడు
తర్వాత రోజు స్టేషన్ కి వెళ్ళి కనుకుంటాడు
ఏం తెలియదు అని చెప్తారు
ఒకసారి మనం తను నీ చూద్దాం
తను కి మత్తు మందు ఇచ్చి తీసుకు వోచిన తరువాత తనని ఒక రూమ్ లో ఉంచుతారు
15 గంటల తరువాత మెలుకువ వచ్చిన తను చుట్టూ చూస్తుంది
తను ఒక రూమ్ లో ఉంది చాలా అంటే చాలా క్లాస్సి గా ఉంది
తను మంచం మీద పొడుకొని ఉంది
లేగూధం అంటే లేవలేక పోతుంది తల అంత పట్టేసినట్టు ఉంది
మెల్లగా లేచి కూర్చొని ఏం. జరిగింది అని గుర్తు చేసుకుంటుంది
అంతే జరిగింది మొత్తం గుర్తు వోచి
అరవడం స్టార్ట్ చేస్తుంటే ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవరు నన్ను తీసుకుని వోచారు ప్లీజ్ నన్ను వదిలేయండి మా నాన్న నా కోసం కంగారు పడుతువుంటాడు ప్లీజ్ అని ఏడుస్తు ఉంటుంది
వెంటనే తన కోసం ఇద్దరు మెయిడ్ వస్తారు
మేడమ్ మేడమ్ లేవండి మేడమ్ ప్లీజ్
ఏయ్ ఎవరు మీరు నన్ను వదలండి నేను మా నాన్న
దగ్గరకి వెళ్ళాలి ప్లీజ్ నా కోసం అందరూ ఎదురు చూస్తారు
మేడమ్ అలా ఏడవకండి మేడమ్ సార్ కి తెలిస్తే కోపాడతారు
ఎవరు మీ సార్ రమ్మను నేను మాట్లాడతా ఎవడిని అడిగి తీసుకొని వొచ్చాడు రమ్మను వాడిని ఒరేయ్ రారా అని అరుస్తుంది
ఈ మాటలు అని వింటున్న ఒకరు చిన గా నవ్వుకుని ఈ పిల్లకి అసలు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియడం లేదు మనకి టైమ్ అవుతుంది పద అని వెళ్ళిపోతాడు
మేడమ్ ప్లీజ్ మేడమ్ అలా అనకండి సార్ కి కోపం వస్తె అంతే
వస్తె ఏం చేస్తాడు నన్ను ఏం చేయలేదు ఒరేయ్ ఎదవ ఎక్కడ ఉన్నావ్ రా
అంత భయం ఉన్నవాడివి ఎందుకు తీసుకు వచ్చావ్ పిరికిపంద అని తిడుతుంది
అవి అని వినుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోతాడు
ఏంటి బాస్ అవి తిట్లు వాటిని ఎందుకు అంతలా ఎంజాయ్ చేస్తున్నారు
నా 22 ఏళ్ల ఎదురు చూపు నిరిషన తనని చూడాలి అని తన మాట వినాలి అని
తనకి ఇంకా చూడాలి లేదు కదా మీరు
చూడాలా తన మాట వింటున్న గా అది చాలు తన తిట్టులు కూడా నా చెవిలో
అమృతం ల ఉంటాయి
అరేయ్ బండ చెప్పిన కేర్ఫుల్ గా హ్యాండిల్ చెయ్యి అని తనకి ఇబ్బంది కలగ కూడదు అని
అంటే బాస్ అక్కడ సిట్యువేషన్ అలా అయిపోయింది
మీరు చూడలేదు గా ఎలా తెలుసు
తనకీ చీమ కుట్టిన తెలిసిపోతుంది
సరే బాస్ మనం రావలసిన ప్లేస్ వోచేసింది
అప్పటి వరకు సరదా గా ఉన్న అతను సీరియస్ గా అయిపోయి లోపలకి వెళతాడు
తను ఎవరు అంటే అభినవ్ కృష్ణ (మన హీరో బాబు)
తను ఆపడం మెయిడ్ వలన అవదు అందుకే వాళ్ళని బయటికి వెళ్ళిపోమని చెప్తాడు వాళ్ళకి ఎప్పటికీ అప్పుడు ఇన్స్ట్రస్షన్ వస్తూ ఉంటాయి వల్ల దగ్గర
వాకి టాకీ ఉంటుంది
వాళ్ళకి ముందే చెప్తారు తనని అలా ట్రీట్ చేయాలో
తనకి అలానే రూమ్ ఉంచవద్దు అని తనకి ఎక్కడి కావాలో అక్కడ
తిరగనివండి తనకి ఏం కావాలో అవి చేయనివండి అని చెప్తారు
మెయిడ్ తలుపు దగ్గరకు వేసి వెళ్ళిపోతారు
అది గమనించిన తను కొంచెం సైలెంట్ గా ఉండి తలుపు
తీసుకొని బయటకి వస్తుంది అంటే ఒకసారి గా షాక్ అవుతుంది
అది ఇళ్లా ఇంద్ర భవనం ఆ అర్థం కాదు తను ఇప్పటికీ వరకు అసలు
అలాంటి ఇంటిని చూసి కూడా లేదు తనకి నడవడానికి కూడా భయం వేసింది
తన కళ్ళకి ఏమన్నా ఉంటే అంటుంది ఏమో అని అంత నీట్ గా ఉంది
Swipe left/right or tap the sides to turn pages