New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
తను నేను💕 – 2

తను నేను💕 – 2

ఇంటికి వెళ్ళిన రాకేష్ వాళ్ళ అమ్మ కి కూడా చెప్తాడు వాళ్ళ అమ్మ కి మేనకోడలు ఇష్టం అవడం తో సరే అంటారు 

 

నాన్న కి ఇప్పుడే చెప్పకు నాన్న తో నేను తరువాత మాట్లాడతా అని చెప్తాడు 

 

అలా టూ ఇయర్స్ కి తను కి మంచి కంపెనీ లో జాబ్ వస్తుంది 

శాలరీ రాకేష్ కన ఎక్కువే 

 

అయితే రాకేష్ వాళ్ళ అమ్మ కి చెప్తాడు కావాలనే వాళ్ళ నాన్న దగ్గర 

తను గురించి మంచి గా మాట్లాడమని తనని పొగడమని ఆవిడ కూడా అలానే చేస్తుంది 

 

కొని రోజులకీ ఇంటికి వచ్చిన రాకేష్ తన ప్రేమ విషయం చెప్తాడు ముందు ఓపుకోరు కానీ శాలరీ విషయంలో ఒప్పుకుంటారు 

 

వాళ్ళ నాన్న ఒప్పుకున్న తరువాత తనుష దగ్గరకి వెళ్ళి అందరూ ఒప్పుకున్నారు నువ్వే ఒప్పుకోవాలి 

 

మీ నాన్న ఓపుకునరా 

 

హా…

 

మీ. ఇంటిలో ఒప్పుకున్నారు మా ఇంటిలో ఒపుకోవద్ద 

 

హలో పాప నువ్వు ఈ మాట అంటావ్ అని నాకు ముందే తెలుసు అందుకే 

2 ఇయర్స్ బ్యాక్ ఎ మీ ఇంటిలో కూడా చెప్పేశా ఇంకా నువ్వే బ్యాలెన్స్ 

 

అయిన నాకు ఇప్పుడే జాబ్ వొచ్చింది నేను అప్పుడే పెళ్ళి చేసుకోవాలని లేదు

 

నేను ఇప్పుడే ఎవరు చేసుకో అని చెప్పారు నీకు ఎప్పుడూ చేసుకోవాలి అనిపిస్తే అప్పుడే చేసుకుందాం జస్ట్ నీ ఒపీనియన్ చెప్పు ఎస్ ఆర్ నో 

 

నాకు టైమ్ ఇవ్వు అని రూమ్ కి వెళ్ళిపోతుంది 

 

రూమ్ కి వెళ్ళి ఆలోచిస్తుంది తను

వాళ్ళ అమ్మ కి.ఫోన్ చేసి కనుకుంటుంది 

వాళ్ళు జరిగింది చెప్తారు 

 

తను కి రాకేష్ మీద మంచి ఒపినియన్ వస్తుంది 

తన ఫీలింగ్ చెప్పాడు వాళ్ళ నాన్న నీ. ఓపించు అని చెప్పిన దగ్గర నుంచి ఇప్పటికీ వరకు తనని డిస్టర్బ్ చేయాలా ఇంటిలో వాళ్ళు ఒప్పుకోవడం తో 

రాకేష్ కి ఎస్ అని చెప్పేస్తుంది 

 

అలా వీళ్ళ లవ్ లో2 ఇయర్స్ గడిచిపోతాయి 

వాళ్ళ మధ్య  బాండింగ్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది 

అలా వాళ్ళ ఇంట్లో పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టించారు 

(ఇది వేళ్ళ గురించి మన తను చిన స్టోరీ ఉంటుంది అది ముందు ముందు 

స్టోరీ లో వస్తుంది)

 

అలా స్టోరీ వెతుకులతలో ఆ రోజు ముగుస్తుంది 

 

ఆ రోజు రాకేష్ వాళ్ళ పేరెంట్స్ తను వాళ్ళ పేరెంట్స్ వస్తారు 

రాకేష్ వాళ్ళకి తను మిస్ అయిన వెంటనే చెప్పాడు కంగారు పాడతారు అని

కానీ ఇప్పుడు చెప్పాలి తప్పదు అని చెప్తాడు అంటే మాధవ్ గారు రమణి గారు కుప్పకూలి పోతారు మాధవ్ గారికి లోపల ఒక భయం మొదలవుతుంది అయిన ఇన్ని రోజులు ఎ విషయం గురించి భయపడ్డడో

అదే జరిగిందా అని అనుమానం తో 

 

తరువాత వీళ్ళ అందరూ కలిసి మళ్ళీ స్టేషన్ కి వెళ్తారు 

తను విషయం కనుక్కోవడానికి కానీ అక్కడికి వెళ్ళిన తరువాత 

ఒక కానిస్టేబుల్ వోచి మీ ప్రోబ్లం ఏంటి అని అడుగుతాడు 

 

అదే కంప్లైంట్ ఇచ్చా కదా ఆ కేసు ఎక్కడి వరకు విచ్చింది 

 

ఏం కేసు సార్ 

 

అదేంటి అండి నిన్న నైట్ 7 కి వోచి కంప్లైంట్ ఇచ్చా కదా 

నా మరదలు మిస్ అయింది అని మీరే కదా కేసు రిజిస్టర్ చేసుకున్నారు 

 

ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు నిన్న అసలు ఆ కేసు ఫైల్ ఆవల 

 

హే పిచ్చి పిచ్చి గా మాట్లాడకు 

 

మీ ఎస్ఐ ఎక్కడ పిలువు 

 

లోపల ఉంటారు వెళ్లండి 

 

సార్ నిన్న వోచి నా మరదలు మిస్ అయ్యింది అని కంప్లైంట్ ఇచ్చాను కదా 

 

ఎప్పుడూ ఇచ్చావ్ 

 

అది ఏంటి సార్ అలా అంటారు నిన్న ఎ కదా ఇచ్చాను 

మీరు నాతో పాటు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కూడా వోచారు 

 

నేను నిన్ను డ్యూటీ లోనే లేను 

నేను నిన్ను చూడడం కూడా మొదటి సారి 

సరే నేను లేను ఈ స్టేషన్ లో ఎవరు అయినా చూసారు ఏమో. అడుగుదాం పదా అని. బయటకి వెళ్తారు 

 

ఈ సార్ నీ నిన్న ఎవరు అయినా చూసారా 

 

లేదు సార్ అని అందరూ ఒకేసారి చెప్పారు 

 

అంతే రాకేష్ షాక్ లోకి వెళ్ళిపోతాడు ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు నిన్న వాళ్ళ అందరూ తనతో పాటు వోచారు ఈరోజు ఏం తెలియదు అని చెప్తున్నారు 

 

ఇంతలో మాధవ గారు సరే si గారు నేను ఇప్పుడు కంప్లైంట్ ఇస్తాను 

నా కూతురు కనిపించడం లేదు అని తీసుకోండి 

ప్లీజ్ అండి అని కళ్ళు పోతుకోబోతాడు 

 

హే.. లే 

కంప్లైంట్ అక్కడ ఇచ్చి వేళ్ళు అని చెప్తారు 

 

రాకేష్ బయటకి వచ్చి తల పట్టుకొని కూర్చుంటాడు 

తనకి ఏం అర్ధం కావడం లేదు 

 

తను మిస్ అయి 15 అవర్స్ అవుతుంది నో క్లూ 

 

ఇంకా ఉంది…

 

మీకు ఏం అయిన తెలుసా తను ఎక్కడ ఉందో 

పాపం రాకేష్ చాలా ఫీల్ అవుతునాడు 

 

స్టోరీ నచ్చితే కామెంట్ చెయ్యండి ఫాలో చెయ్యండి