నా గమ్యం నీవే – 2
నా… నా.. నాన్న
ఆ మాటకి తల పైకెత్తి చూస్తారు
ఏంటి రా ఈరోజు సండే గా ఎందుకు అంత ఫాస్ట్ గా లేచావ్
కొంత సేపు పోడుకోవాల్సింది గా
అది నాన్న మీతో
ఒక విషయం చెప్పాలి
ఏంటి రా
అది నాన్న
ఏం అయింది రా
నాన్న
నేను ఒక అబ్బాయి నీ లవ్ చేస్తున నాన్న
ఊ…
ఏం చేస్తాడు
@@@@@కంపెనీ జాబ్ చేస్తుంది
మంత్లీ 60k సాలరీ నాన్న
ఈ మాటలు అని కిచెన్ లో కుమారి గారు
వింటున్నారూ
ఆవిడ కిచెన్ నుంచి చీపురు పట్టుకుని బయటికి వోచారు
బుద్ధిగా జాబ్ చేసుకో అని ఆఫీస్ కి పంపిస్తే
లవ్ కొవ్వు అని తిరుగుతూ ఉన్నవ అని కొట్టడం
మొదలు పెట్టారు
అమ్మ. అమ్మ
ప్లీజ్ మా
కొత్తకు
కుమారి ఆగ్ అని అరుస్తారు మోహన్ గారు చేతిలో ఉన్న చీపురు
పక్కన పడేస్తారు
ఈ గోల కి భావన చెలి అంజు బయటకి వచ్చి చూస్తుంది
బంగారం రా వచి ఇలా కూర్చో అని పిలుస్తారు
మోహన్ గారు
ఆ మాటకి వచ్చి పక్కన కూర్చుంటుంది
మంచి వాడా ఆ అబ్బాయి
చాలా నాన్న..
ఎప్పటి ప్రేమించుకుంటున్నారు
3 ఇయర్స్ నాన్న
అయితే ఆ అబ్బాయి బాగా తెలుసు
ఆ అబ్బాయి నీకు బాగా తెలుసు
హా నాన్న
సరే అయితే రేపు ఒకసారి రమ్మని చెప్పి మాట్లాడదాం
సరే నాన్న
అది ఏంటి అండి
అలా ఎలా ఒప్పుకుంటారు
ఆ అబ్బాయి ఎలాంటి వాడు తెలియదు
వాళ్ళ అమ్మ నాన్న తెలియదు
వాళ్ళ కులం ఏంటో తెలియదు
కుమారి ఏంటి ఈరోజు లో కులాలు
ఇంకా ఆ అబ్బాయి గురించి అంటావా
నా కూతురి మీద నాకు నమ్మకం ఉంది
తను నా పరువు తీసే పనులు చేయదు
అర్ధం అవుతుందా
వెళ్లి పని చూసుకో కుమారి ఇంకా
ఆవిడ కిచెన్ లోకి వెళ్ళిపోతారు
వేళ్ళు తల్లి వెళ్ళి
ఆ బాబు నీ రేపు రమ్మని చెప్పి రా
సరే నాన్న
హలో అజయ్
భావన
ఏం అయిపోయావు
కాల్చేస్ స్తున నీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు
అదా ఎం లేదు
ఇంటిలో మన మేటర్ ఎలా చెప్పాలి
అని ఆలోచిస్తూ ఉన్నాను
ఈరోజు ఏం అయితే అది అయింది
అని చెప్దామని ఫిక్స్ అయ్యాను
అని మొత్తం జరిగిన విషయం చెప్తుంది
అయితే నేను రేపు రావాలి అంటే గా
అంతే….
మరి మీ ఇంట్లో చెప్పావా
హా చెప్పాను
ఏం అన్నారు…
మా అమ్మ అయితే కోడలి నీ ఇప్పుడే తీసుకొని రా
అని అంది
హొ అవునా
అయితే మీ ఇంట్లో ఏ ప్రోబ్లం లేదు అన మాట
అసలు లేదు
ఒకే
అయితే రేపు ఫాస్ట్ గా రా
బాయ్
ఒకే బాయ్
హలో
అజయ్ ఎక్కడ ఉన్నావ్ రా
దారిలో ఉన్న 5మినిట్స్
ఒకే ఫాస్ట్ గా రా
నాన్న అజయ్
రా బాబు వోచి కూర్చో
నమస్తే. అంకుల్
కుమారి కాఫీ తీసుకుని రా
హా వస్తున్న అండి
నమ్మస్తే ఆంటీ
హా.. అంటారు అంటే
ఒట్టు పొడవు బానే ఉన్నాడు అనుకుంటారు
మీ నాన్న గారు ఏం చేస్తారు బాబు అని అడుగుతారు
మోహన్ గారు
నాన్న గారు బ్యాంకు మేనేజర్ అంకుల్
అమ్మ హౌజ్ వైఫ్
ఇంకా వాళ్ళకి నేను ఒకడినే కొడుకు నీ
హైదరాబాద్ లో మాకు ఓన్ హౌస్ కూడా వుంది అంకుల్
ఇలా అడుగుతున్న అని తప్పుగా అనుకోక బాబు
ఆడపిల్ల తండ్రీ కథ మా భయాలు మావి
మీ భయం నాకు అర్థం అయింది అంకుల్
మీ అమ్మాయి గురించి మీరు భయం వద్దు
మీ అమ్మాయి నీ కంటికి రెప్పలా చూసుకుంటా
ఇంకా మా పేరెంట్స్ గురించి అంటారు
నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాను
మీ సమాధానం కోసం వెయిట్ చేస్తున్నారు
ఓకే బాబు
నేను మంచి రోజు చూసుకొని ఫోన్ చేస్తా
మీ పేరెంట్స్ తీసుకుని రా అని చెప్తారు
మోహన్ గారు
సరే అంకుల్
ఇంకా నేను వెళ్తాను
బాయ్ అంకుల్
బాయ్ ఆంటీ
బాయ్ భావన
అలా రోజులు గడుస్తూ ఉంటే
ఒక రోజు అజయ్ వల్ల పేరెంట్స్ ను తీసుకొని ఇంటికి వస్తాడు
అని మాట్లాడుకొని డైరెక్ట్ గా పెళ్ళి పెట్టుకుంటారు
పెళ్ళి పనులు అని ఫాస్ట్ గా అయిపోతూ ఉంటాయి
అలా పెళ్ళి ముందు రోజు భావన నీ పెళ్ళి కూతురి చేస్తారు
అబ్బా భావన ఎంత బాగునవే
ఎంత అయినా అజయ్ కి అదృష్టం బాగా ఉంది
ఎంత అదృష్టం వుంటే
మన లాంటి అందగత్తె దొరికింది
ఒరేయ్ అజయ్ నువ్వు ఎక్కడో మచ్చ వేసుకుని పుట్టవ్ రా
ఒకసారి అజయ్ కి వీడియో కాల్ చేద్దాం
అని చేస్తుంది
ఇంకా ఉంది
Swipe left/right or tap the sides to turn pages