నా గమ్యం నీవే – 3
ఒకసారి అజయ్ కి వీడియో కాల్ చేద్దాం
అని చేస్తుంది
కాల్ చేస్తాడు అజయ్
ఏంటి కాల్ చేస్తున్నాడు అని మళ్ళీ చేయబోతుంటే
అజయ్ నుంచి నార్మల్ కాల్ వస్తుంది
హాల్ బంగారం
నాకు ఆఫీసు నుంచి కాల్ వొచ్చింది
అర్జెంట్ గా @@@హోటల్ కి రావాలి
మీటింగ్ అని నేను వోచాను
ఇంటికి వోచిన తర్వాత కాల్ చేస్తా
బాయ్ అని చెప్తాడు
సరే అని డల్ గా కాల్ చేస్తుంది
తనకి రావడం కుదరాక పోతే
ఏం అయింది
మనం వెళ్ళి సుప్రైజ్ ఇదం అనుకుంటూ
బయటికి వెళ్తుంది
బయటకి వెళ్తున్న భావన నీ చూస్తారు కుమారి గారు
ఆగవే …
ఏంటి అమ్మ…..
ఎక్కడి….
బయటికి….
అదే ఎక్కడి….
అమ్మో
ఇప్పుడు అజయ్ దగ్గర కి అంతే కార్చితంగా కళ్ళు విరగొడుతుంది
కాబట్టి అదొకటి చెప్పాలి
ఏంటే
నేను ఇక్కడ మాట్లాడుతుంటే దిక్కులు చూస్తునావ్
అది ఏం లేదు మా..
ఆఫీస్ లో అర్జెంట్ మీటింగ్ మా..
రమ్మని కాల్ వొచ్చింది
ఏం అవసరం లేదు
మూసుకొని లోపలకి పో
అమ్మ ఆఫీసు
పో…..
చా….
ఇప్పుడు ఎలా..
అజయ్ నీ ఎలా కలవడం అని ఆలోచిస్తూ ఉండగా
అప్పుడే వస్తుంది
అంజు
అక్క ఏం చేస్తునావ్
అక్క ఎంత బాగున్నావ్ తెలుసా
బావ కాని నిన్ను ఇలా చూస్తేనా
అంజు నాకు ఒక హెల్త్ చేస్తావా
చెప్పు అక్క
నేను ఒకసారి బావ నీ కలవాలి
మరి వేళ్ళు
అమ్మ కాళ్ళు విరగోడుట అంటుంది
సరే అయితే నా ఫ్రెండ్ వుంది కదా
ఆసియా
హా…
తనది బుర్ఖా ఉంది
తీసుకుని వస్తా
ఎవరు చూడకుండా వేసుకొని వేళ్ళు
సరే నీ నేను తిరిగి వోచి వరకు ఎలాగో అలా
మేనేజ్ చేయవే
సరే అక్క
నేను తీసుకొని వస్తా ఉండు
అది వేసుకొని
ఎవరు చూడకుండా
ఆటో ఎక్కి
@@@@@హోటల్ కి వెళ్తుంది
హోటల్ కి వెళ్ళిన తరువాత
రిసెప్షన్ లో
నేమ్ చెప్తుంది
రూమ్ 425 మేడమ్
ఒకే అని లిఫ్ట్ ఎక్కి రూమ్ సైడ్ వెళ్తుంది
అలా రూమ్ దగ్గర కి వెళ్ళిన తరువాత
ఎందుకో భావన హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుందా
ఎందుకో తనకి అంత నెగిటివ్ అనిపిస్తుంది
అవి ఏవి పట్టించుకోకుండా
డోర్ నాక్ చేద్దాం అనుకుంది
కానీ ఆ డోర్ ని టచ్ చేయగానే ఓపెన్ అవుతుంది
ఆ డోర్ ఓపెన్ అయ్యా తర్వాత అలా లోపలికి వెళ్తుంది
కానీ అక్కడ వినిపిస్తున్న సౌండ్ కి భావన గుండి ఆగినట్లు అవుతుంది
కానీ భావన వేరే రూమ్ కి వోచినట్టు వున్న
ఎవరో కపుల్స్ అనుకుంటా
మళ్ళీ రిసెప్షన్ వెళ్ళి కొనుకోవాలి
కానీ అంతలో
అజయ్ వాయిస్ వినిపిస్తుంది
ఇంతలో
అజయ్ వాయిస్ వినిపిస్తుంది
చా….
ఇప్పుడు ఎలా..
అజయ్ నీ ఎలా కలవడం అని ఆలోచిస్తూ ఉండగా
అప్పుడే వస్తుంది
అంజు
అక్క ఏం చేస్తునావ్
అక్క ఎంత బాగున్నావ్ తెలుసా
బావ కాని నిన్ను ఇలా చూస్తేనా
అంజు నాకు ఒక హెల్త్ చేస్తావా
చెప్పు అక్క
నేను ఒకసారి బావ నీ కలవాలి
మరి వేళ్ళు
అమ్మ కాళ్ళు విరగోడుట అంటుంది
సరే అయితే నా ఫ్రెండ్ వుంది కదా
ఆసియా
హా…
తనది బుర్ఖా ఉంది
తీసుకుని వస్తా
ఎవరు చూడకుండా వేసుకొని వేళ్ళు
సరే నీ నేను తిరిగి వోచి వరకు ఎలాగో అలా
మేనేజ్ చేయవే
సరే అక్క
నేను తీసుకొని వస్తా ఉండు
అది వేసుకొని
ఎవరు చూడకుండా
ఆటో ఎక్కి
@@@@@హోటల్ కి వెళ్తుంది
హోటల్ కి వెళ్ళిన తరువాత
రిసెప్షన్ లో
నేమ్ చెప్తుంది
రూమ్ 425 మేడమ్
ఒకే అని లిఫ్ట్ ఎక్కి రూమ్ సైడ్ వెళ్తుంది
అలా రూమ్ దగ్గర కి వెళ్ళిన తరువాత
ఎందుకో భావన హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుందా
ఎందుకో తనకి అంత నెగిటివ్ అనిపిస్తుంది
అవి ఏవి పట్టించుకోకుండా
డోర్ నాక్ చేద్దాం అనుకుంది
కానీ ఆ డోర్ ని టచ్ చేయగానే ఓపెన్ అవుతుంది
ఆ డోర్ ఓపెన్ అయ్యా తర్వాత అలా లోపలికి వెళ్తుంది
కానీ అక్కడ వినిపిస్తున్న సౌండ్ కి భావన గుండి ఆగినట్లు అవుతుంది
కానీ భావన వేరే రూమ్ కి వోచినట్టు వున్న
ఎవరో కపుల్స్ అనుకుంటా
మళ్ళీ రిసెప్షన్ వెళ్ళి కొనుకోవాలి
కానీ అంతలో
అజయ్ వాయిస్ వినిపిస్తుంది
ఇంకా ఉంది….
కొంచెం వెయిట్ చెయ్యండి
వోచేస్తున్నాడు….
స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి రేటింగ్ ఇవ్వవండీ
నువ్వు నాకు ఇంకో 4మంత్స్ వరకు కాల్ చేయకు
ఏంటి అజయ్ బేబీ నువ్వు పెళ్లి చేసుకొని నన్ను మర్చిపోతావా
నిన్ను మర్చిపోవదవ ఇంపాజిబుల్
మరి నన్ను ఎందుకు కాల్ చేయకు అని చెప్తునవ్
ఇంకా ఉంది….
Swipe left/right or tap the sides to turn pages