లక్ష్మీ అమ్మ ఇచ్చిన డబ్బులు తో తన కూతురు కి బాగుంటుంది అని ఇష్టం గా ఆ లంగా ఓణి తీసుకుంటారు లక్ష్మీ గారు కూతురు నీ ఆ. లంగా ఓణి వేసుకో అని చెప్ధం అని అనుకుంటారు మళ్ళీ తనకి ఏమన్నా అనుమానం వస్తుంది ఏమో అని ఏం. మాట్లాడకుండా కూతురు నీ చూస్తూ ఉంటారు కూతురు ఆ లంగా ఓణి తీసి పెట్టే సరికి ఆవిడ ఆనందం అంత ఇంత కాదు పైకి మాత్రం మామూలు గా ఉంటారు