New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Iddaru ammayilatho… – 1

Iddaru ammayilatho… – 1

 my own story evaru copy kottakandi please….

 

 

 

ఒక అమ్మాయి మనం ఎప్పుడు కలిసే ఉంటాం కదా అని అబ్బాయిని అడుగుతుంది….

 

 

నువ్వు వదిలేసినా నేను ఎప్పుడు నీ వెంటే ఉంటా నువ్వు వాటి గురించి ఆలోచించకుండా పడుకో అని చెప్పి నిద్రపిస్తాడు ఆమెని.

 

ఈ రాత్రి వాళ్ళని దూరం చేస్తుంది అని తేలిక ఆ అమ్మాయి హ్యాపీ గా పడుకుంటుంది 

 

 

అ అబ్బాయ్ ఆలోచిస్తూ దీన్ని చూడకండ ఉంటేనే నాకి ఉపిరి ఆడదు అలాంటిది విడిపోయే క్షణలే వస్తే బ్రతికి ఉండహాలన అనుకుంటూ పడుకుంటాడు.

 

 

అబ్బాయి మొబైల్ రింగ్ అవుతుంటే లేచి కాల్ లిఫ్ట్ చేస్తారు.

 

 

అబ్బాయి వాళ్ళ నాన్న యువన్ మీ అమ్మ కి హెల్త్ బాగాలేదు నువ్వు త్వరగా రారా అని కాల్ కట్ చేస్తారు సుబ్రమన్యం గారు.

 

 

యువన్ లేచి అమ్మాయి ని పక్కన పడుకో బెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చి ఒక లెటర్ రాసి అక్కడ పెట్టేసి తన బ్యాగ్ తీసుకుని బయలుదేరాతాడు.

 

 

 

3 హౌర్స్ తర్వాత…

 

నర్సాపూర్ అనే ఊరికి వస్తాడు యువన్ లక్ష్మి నిలయం అని పేరు ఉన్న ఇంట్లోకి వెళ్తాడు.

 

 

 

బాగున్నావా యువ అంటే బాగున్నా నాన్న.

 

 

అమ్మ ఎలా ఉంది అని వాళ్ళ అమ్మ రూమ్ లోకి వెళ్తారు ఆమె బెడ్ పై పడుకుని ఉంటారు.

 

 

యువ వెళ్ళగానే అమ్మ ఏమైంది సడన్ గా అని అడుగుతాడు.

 

 

నీ గురించి ఎక్కువగా అలోచించి bp లు షుగర్ లు తెచ్చుకుంటుంది యువ అంటారు సుబ్రమణ్యం గారు.

 

 

అమ్మ నిజమేనా నేను బాగా జాబ్ చేసుకుంటూ ఉన్న కదా అమ్మ ఇంకా నా మీద బెంగ ఎందుకు నేను ఓకే అ…. అనగానే.

 

లక్ష్మి గారు నువ్వు నా అన్న కూతురు మీనాక్షి ని పెళ్లి చేసుకోవాలి అంటారు.

 

యువ ఎదో చెప్పే లోపే నువ్వు కాదు కూడదు నేను ఇంకో అమ్మాయిని ప్రేమిoచా అలాంటివి చెప్తే నా మీద ఒట్టే అని యువ చెయ్యి లక్ష్మి గారి తల మీద పట్టుకుంటారు.

 

 

యువ గట్టిగా ఏంటి అమ్మ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అంటాడు.

 

 

బ్లాక్ మెయిల్ కాదు నాన్న నిజమే చెబుతున్న నువ్వు కానీ మీను ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా అంటుంది.

 

 

అలాంటివి ఏమి చెయ్యకు మా నేను మీనాక్షి నే పెళ్లి చేసుకుంటా అని కోపం గా తన రూమ్ కి వెళ్తాడు.

 

 

లక్ష్మి గారు వాళ్ళ అన్నకి చెప్పి ముహూర్తాలు పెట్టుకోవడానికి రమ్మని చెప్తారు.

 

 

అలాగే లక్ష్మి వస్తాం లే అని చెప్పి కాల్ కట్ చేస్తారు రాజేంద్ర గారు.

 

 

వైజాగ్….

 

అమ్మాయి లేచి యువ ఎక్కడ ఉన్నావ్ అంటుంది కళ్ళుమూసుకొని.

 

 

యువ మార్నింగ్ దాగుడుముతల ర యువ అంటూ పిలుస్తుంది యుక్తి.

 

 

ఎంత కి పలకలేదు అని కళ్ళు తెరిచి చుస్తే  ఎదురుగా ఒక లెటర్ ఉంటుంది ఎక్కడికి ఎల్లాడు చెప్పకుండా వెళ్ళాడు కదా అనుకుంటూ ఆ లెటర్ దగ్గరికి అడుగులు పదే కొద్దీ మనసులో ఎదో భారం తనకి నచ్చింది ఎదో దూరం అవుతున్న ఫీల్ వస్తుంది.

 

 

లెటర్ చేతిలోకి తీసుకోగానే అప్పుడే పెద్ద గాలి వచ్చి యుక్తి యువన్ ఫోటో ఫ్రేమ్ కింద పడి పగిలిపోతుంది.

 

 

యుక్తి పరిగెత్తుకుంటూ వెళ్లి ఫోటో ఫ్రేమ్ చేతిలోకి తీసుకుని గాజు పెంకుల్ని తీసేసి ఫోటో ని గుండెలకి హత్తుకుని యువ నీకు ఎం కాలేదు కదా అనుకుంటూ లేసి ఇక అడుగు ముందుకు వెయ్యగానే గాజు పెంకు గుచ్చుకుని బ్లడ్ వస్తుంది.

 

 

యుక్తి ఫోటో పక్కన పెట్టకుండానే ఆ గాజు పెంకు పక్కన వేసి వాష్రూమ్ కి వెళ్లి కాలు క్లీన్ చేసుకుని ఫోటో ఒడిలో పెట్టుకునే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ యువ నువ్వు లేకపోతె ఒక గంట కుడా ఎలాగా ఉందొ నాకు గాయం కుడా అయ్యింది యువ నువ్వు ఉంటే నా దగ్గరికి యే గాయం అవ్వదు నువ్వు అవ్వనివావ్వు.

 

 

ఫోటో చూస్తూ యువ కి కిస్ చేస్తుంది. ఇంకా అ లెటర్ ఏంటో చూడలేదు అని తెలిసి నెమ్మదిగా కిందకి దిగి మళ్ళీ లెటర్ వైపు అడుగులు వేస్తె ఈసారి కరెంటు పోతుంది.

 

 

అబ్బా ఏంటి ఇది ఆ లెటర్ చదవనిచేలా లేదు అంటూ యువ నాకు చీకటి అంటే భయం నువ్వు బయటే ఉంటే ర యువ ప్లీజ్ అంటుంది.

 

 

నో రెస్పాన్స్ చిన్నగా ఫోన్ వెతుకుని లైట్ ఆన్ చేస్తే ఆ లెటర్ అక్కడ ఉండదు.

 

 

ఎక్కడికి పోయింది కరెంటు వచ్చాక వెతకాలి.

 

 

ఐ మిస్ you యువ అనుకుంటి బెడ్ పై కూర్చొని యువ ఫొటోస్ చూస్తూ గడిపేస్తుంది…

 

యువన్ ఏమో రూమ్ కి వెళ్లి అక్కడ వస్తువులు అన్ని పగలకొట్టి చేతికి గాయం చేసుకుని బెడ్ పై కూర్చొని యుక్తి నా చేతిలో ఎం లేదు యుక్తి ఐ ఆమ్ సారీ అనుకుంటూ బెడ్ పై పడతాడు…

 

 

 

 

కంటిన్యూ….

 

follow cheyyamdi 🫣🫣🫣🫣🫣

 

yuvan yukthi ki dooram avuthada avvada comment cheyyandi…..