నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 4
స్వప్న సిద్దు కోసం కాఫీ చేసుకొని పైకొస్తుంది చూస్తే తన బాల్కనీలో ఉంటాడు స్వప్న సిద్దు దగ్గరికి వెళ్లి సార్ కాఫీ అని చేపిస్తుంది స్వప్నాన్ని చూసి నాకు బ్రేక్ ఫాస్ట్ చెయ్ ఉల్లి దోశ చట్నీ చేయమని చెప్తాడు సార్ మీకు ఎన్ని సార్లు చెప్పాలి నాకు వంట రాదు అంటే అని అంటుంది మూసుకొని చెప్పిన పని చేయాలి లేకపోతే మామూలుగా ఉండదు . చేస్తావా పనిష్మెంట్ తీసుకుంటావా అంటే లేదు సార్ చేస్తాను అని చెప్పి నేను ఆఫీస్ కి రెడీ వచ్చేసరికి నువ్వు టిఫిన్ చేసి పెట్టు నేను వస్తానని చెప్పి రెడీ అవ్వడానికి సిద్ధ వెళ్ళిపోతాడు స్వప్న కిందికి వస్తుంది అప్పుడే వాళ్ళ అత్తయ్య మామయ్య వచ్చి రా స్వప్న కూర్చోరా గుడ్ మార్నింగ్ అప్పుడే లేచావా అని అడుగుతారు బాగున్నాను గుడ్ మార్నింగ్ అత్తయ్య కొత్త ప్లేస్ కదరా నిద్ర బాగా పట్టిందా అంటే పట్టింది అత్తయ్య అని చెప్పి కిచెన్ లోకి వెళ్ళకపోతే వాళ్ళ అత్తయ్య పిలిచి కిచెన్ లోకి ఎందుకురా మైక్ టెస్టింగ్ రా అంటే ఆయన నన్ను నన్నే టిఫిన్ చేయమన్నారు అని చెప్తుంది ఓహో నేను వాడికి చెప్తాలే నువ్వు రా అని వాళ్ళ అమ్మ పిలిస్తే సిద్దు గారు మళ్ళీ ఏమైనా అంటారు నేనే చేస్తాను అని వాళ్ళ అత్తగారికి చెప్పి మెయిడ్ ని అడుగుతుంది ఆనియన్ దోశ చట్నీ ఎలా చేయాలి అని మెయిడ్ నేను చేస్తా కదా మేడం అంటే నువ్వు చేయొద్దు ఆయన నన్నే చేయమని చెప్పాడు ఎలా చేయాలో చెప్తే నేనే చేస్తాను అంటే నైట్ ప్రాసెస్ చెప్తూ ఉంటే స్వప్న ప్రిపేర్ చేస్తూ ఉంటుంది అలా ఒక హాఫ్ అవర్ కుస్తీపడి చట్నీ చేసి ఆనియన్ దోశలు వేసి హాట్ బాక్స్ లో పెట్టి పైకి వెళ్తుంది సిద్దు రెడీ అయ్యి మొబైల్ చూస్తూ ఉంటే సార్ టిఫిన్ ప్రిపేర్ చేశాను వస్తారా తినడానికి అంటే అక్కడ కొద్ది నువ్వు పైకే తీసుకురా అని చెప్తారు సరే అని చెప్పి స్వప్న కిందికి వచ్చి ప్లేట్లో సర్వ్ చేసుకుని సిద్దు కోసం పైకి తీసుకెళ్లండి సార్ తెచ్చాను అంటే దగ్గరికి రా అంటాడు దగ్గరే తీసుకెళ్లి చెప్పండి సార్ అంటే తినిపించు అంటాడు సార్ నేను ఏంటి మీకు తినిపించడం ఏంటి? మీరే తినండి అంటే నాకు తెలియదా చెప్పింది చెయ్ ఫాస్ట్‌గా నేను ఆఫీస్ కి వెళ్ళాలి అంటే అలాగే సార్ అని చెప్పి స్వప్న సిద్ధూ తినిపిస్తే సుబ్బరంగా తిని హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని చెప్పండి సార్ ఇంకా ఏమైనా చేయాలంటే ఏం వద్దు అని స్వప్న హ్యాండ్ పట్టుకుని ఒన్లోకి లాక్కొని ఇలాగే బుద్ధిగా చెప్పినవన్నీ చేస్తున్నావ్ . మీ అక్క కూడా ఎక్కడుందో చెప్పచ్చు కదా నిన్ను వదిలేస్తాను నీకు డైవర్సిస్తాను నువ్వు బాగా చదువుకొని లైఫ్ లో మంచి పొజిషన్ కి వెళ్లొచ్చుగా నాతో ఎందుకు ఈ గొడవ అంటే సార్ నిజంగానే నాకు మా అక్క ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అనగానే కోపం వచ్చింది సిద్దు స్వప్న పెదవులు అందుకుంటాడు ఫోర్సుగా ఆ ముద్దులో కోపాన్ని మాత్రమే చూపిస్తారు అలా ముద్దు పెట్టుతో లిప్స్ కొరికి వదులుతాడు నువ్వు ఇలాగే చెప్పకపోతే నీకు ఇలాగే ఉంటుంది తర్వాత నేనేం చేయలేని చెప్తున్నా మర్యాదగా చెప్తే బాగుంటుంది నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్క ఎక్కడున్నానో పక్క చెప్పాలి అని స్వప్న అని బెడ్ మీద పడేసి లేచి కోర్ట్ సెట్ చేసుకుంటూ బయటికి వెళ్లిపోతారు సిద్దు స్వప్న ఇదేం కర్మ నాకు అది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అంటే వినడు ఏంటి అని ఫీల్ అవుతుంది సిద్దు వెళ్లిపోయాక స్వప్న ఆలోచిస్తూ కిందకి వస్తుంది సిద్దు వాళ్ళ అమ్మ టిఫిన్ చేద్దామని పిలిచి దగ్గరికి వచ్చి తీసుకుని వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి టిఫిన్ సర్వ్ చేసి అత్తయ్య వద్దు నేను పెట్టుకుంటాను అంటే లేదు రా నువ్వు ఇంటికి కోడలు అని చెప్పి సర్వ్ చేసి తినరా అని ఆమె తినిపిస్తుంటే స్వప్న కన్నీళ్లు వస్తాయి ఒకరేమో ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటుంటే ఒకరు ప్రాణం తీసేలా మాటలు మాట్లాడే బాధ పెడుతున్నారు అని తనలో తనే బాధపడుతూ వాళ్ళ అత్త పెట్టిన దోశలు తినేసి అత్తయ్య నేను కాసేపు పడుకుంటాను అని చెప్పి పైకి వెళ్తే సరే రా పడుకో లంచ్ కి వచ్చి పిలుస్తాను అంటే అత్తయ్య వద్దు నేనే లేస్తే వస్తాను మీరు నా గురించి టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పేసి పైకి వెళ్లి బెడ్ పై పడుకొని తన ఫ్రెండ్ కి కాల్ చేసి చెప్తుంది ఆ మేటర్ అంతా ఉన్న వాళ్ళ ఫ్రెండ్ అరే ఎందుకు చేసింది రా మీ అక్క ఎలా నీ లైఫ్ ని స్పాయిల్ చేసి తను మాత్రం బాగా చెక్ చేసిందా? ఇప్పుడు ఏంటంటే మీ ఆయన ఏమన్నాడు అని అడుగుతాడు.
Swipe left/right or tap the sides to turn pages