New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 6

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 6

దీనికి బాగా ఎక్కువైంది నేను మాట్లాడుతుంటే లెక్క కూడా చేయకుండా కిందకి వెళ్ళిపోయింది నువ్వు తిరిగి రావే నీ పని చెప్తా అనుకుంటూ టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి సిద్ధూ వెళ్లిపోతాడు కిందకి వచ్చిన స్వప్న ఫుడ్ హీట్ చేసుకుని సిద్దు కోసం పైకి తీసుకొని వస్తుంది సిద్దు కూడా ఫ్రెష్ వచ్చి సార్ తిందువు రండి సార్ అని పిలుస్తుంది ఆ సార్ పిలుపుకి చిరాకేస్తున్నా కానీ మొండికి స్వప్నతో బాగా ఉండలేక అలా విసుగుతోని ఏంటి అంటాడు తినరా సార్ అంటే వస్తున్నా అని చెప్పి  చైర్ లో కూర్చుంటాడు స్వప్న ఫుడ్ ప్లేట్లో సర్వ్ చేసి తినండి సార్ అంటే మార్నింగ్ నువ్వే తినిపించావు కదా నాకు బాగా నచ్చింది ఇప్పుడు నువ్వే తినిపి భార్యాభర్తల సంబంధం కదా మాత్రం ఉండాలి నా మీద అని వెటకారంగా అని నోరు తెరుస్తాడు స్వప్నకి కొత్తగా ఉన్న భయంగా ఉన్నా అలాగే చపాతీ తీసి కర్రీలో డిప్ చేసి సిద్దు నోటికి అందిస్తుంది సిద్దు శుభ్రంగా నాలుగు చపాతీలు తినేసి స్వప్న చీరతోనే మూతి తుడుచుకొని వాటర్ తాగి బెడ్ పై సెటిల్ అవుతాడు స్వప్న తినకుండానే బెడ్ పైకెళ్ళి పడుకుంటుంది హే నువ్వు తిన్నావా అంటే లేదు సార్ అంటే ఏం నాకోసం త్యాగం చేస్తున్నావా నాకోసం ఎవరు ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు మూసుకొని వెళ్లి వచ్చితిని పడుకో అంటే నాకు వద్దు సార్ అంటే ఇప్పుడు నేను తినిపించాలని అంటాడు సిద్దు లేదు సార్ నాకు తినాలని లేదు అంటే వినకుండా వెళ్లి ప్లేట్లో చపాతీస్ కర్రీ వేసుకుని వచ్చి కర్రీలో చపాతి డిప్ చేసి స్వప్న నోటికి అందిస్తాడు తెరవకుండా ఎంతసేపే నోరు తెరువు ఇలా పట్టుకొని ఉంటే హ్యాండ్ పెయిన్ వస్తుంది అనగానే స్వప్న భయంగా నోరు తెరుస్తుంది అలా మాట ఏదో ఒకటి మాట్లాడుతూ స్వప్నకి చపాతీస్తే తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుని వాటర్ తాపించి ఈ రోజంటే ఏదో పోనీలే అని తినిపించా రోజు ఇలాగే తినిపించాలంటే నావల్ల అవ్వదు మర్యాదగా వత్తిని పడుకునే వాడడం నేర్చుకో అని చెప్పి సిద్దు స్వప్న కింద పడుకోపోతే వచ్చి మూసుకొని బెడ్ పై పడుకో ఓవరాక్షన్ బాగా చేస్తున్నావ్ అంటే మీరే కదా సార్ కింద పడుకోమని నిన్ను చెప్పారు అంటే అది నిన్న ఈరోజు కాదు వచ్చి బెడ్ పై పడుకో. కానీ మీరు వచ్చావా మామూలుగా కొట్టను అని వార్నింగ్ ఇచ్చి సిద్దు కళ్ళు మూసుకుంటారు లైట్ అని ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి యుద్ధం చూస్తూ పడుకుంటుంది నన్ను చూసి చాల్లే నేను హ్యాండ్సమ్ అని నాకు తెలుసు మూసుకొని కళ్ళు మూసుకొని పడుకో అని చెప్పి సిద్ధూ ఇంకో సైడ్ తిరిగి పడుకుంటాడు స్వప్న కూడా ఏంటో చాలా కష్టం అనుకుంటూ కళ్ళు మూసుకొని పడుకుంటుంది సిద్ధం మెల్లిగా నిద్రలో కదులుతూ కదులుతూ స్వప్న మీ దగ్గరికి వచ్చి స్వప్న మీద పడుకుంటాడు స్వప్న మంచి నిద్రలో ఉండి ఆ వెయిట్ కూడా పట్టించుకోకుండా నిద్రలో మునిగిపోతుంది మార్నింగ్ లేచిన సిద్దుకి తన కింద ఏదో మెత్తగా తగులుతుంది అని కింద చూస్తే స్వప్న పైనుంటాడు నేనేంటి దీనిపైన పడుకున్నాను హే సిద్దు నువ్వు మారిపోతున్నావురా నువ్వు మారకూడదు రా అది చిన్న పిల్లరా దాన్ని వదిలేసి విడాకులు ఇచ్చేయాలి రా నువ్వు ఫీలింగ్స్ పెంచుకోకు. అయినా ఏ మాటక ఆ మాట చెప్పాలి కానీ ఇలా పైన పడుకుంటేనే అదో మాదిరి ఉంది కదా అబ్బా ఏమన్నా ఫీలింగ్ ఇది కానీ ప్లేస్ చూస్తే మామూలుగా ఉండదు అయినా ఇది తిన్నాసెంట్ గా ఉందంటే నమ్మాలా అని ఆలోచించుకుంటూ స్వప్న పైనుండి లేచి స్వప్నం లేపుతాడు స్వప్న అమ్మ కాసేపు పడుకుంటాను అమ్మా అంటే ఇక్కడ ఉండేది మీ అమ్మ కాదు నీ మొగుడు లేసి చూడు ఒకసారి అనగానే ఉలిక్కిపడి లేచి మీరా సార్ అంటే నువ్వు ఇంకనుంచి సార్ అని పిలవకు నాకు ఆ సార్ వింటుంటే విరక్తి వచ్చేస్తుందా సార్ అన్న పిలుపుకే అని అంటే మీరే కదా సార్ అని పిలవమని చెప్పింది మళ్ళీ వద్దంటే ఇంక నేను ఏమని పిలవాలి అంటే నీకు నచ్చింది పిలువు మొగుడ్ని పెళ్ళాం ఎలా తెలుస్తుందో అలాగే పిలువు ఈ సార్ పిలుపు అనేది పిలవకు నాకు అస్సలు నచ్చడం లేదు సరేనా అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఏంటో ఈయన రకానికి ఒకలా బిహేవ్ చేసిన మైండ్ తింటున్నాడు అనుకుంటూ స్వప్న అలాగే కూర్చొని ఉంటే ఫ్రెష్ అయ్యి వచ్చిన సిద్దు స్వప్నకి ప్రోటీన్ తీసుకొని రమ్మని చెప్తాడు అంటే మనోడు నిన్న జరిగినది కూడా రిపీట్ చేయాలని ఊహల్లో రమ్మని చెప్పి జిమ్ రూమ్ కి వెళ్తాడు అది గమనించని స్వప్న ఫ్రెష్ చేయి సారీ కట్టుకొని కిచెన్ కి వెళ్లి  ప్రోటీన్ షేక్ చేసుకుని సిద్దు కోసం అక్కడికి వెళ్లి సిద్ధం చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఏంటే నన్ను అలా చూస్తున్నావ్ ఎప్పుడు అబ్బాయిని చూడలేదా అంటే అని తలకాయ అడ్డంగా అవుతుంది. ఓపిక ఊడిపోద్ది అని చెప్పి ఇలా రా అంటాడు ఎందుకు అంటుంది నువ్వు రా చెప్తా అంటే రాదు సార్ ఇక్కడ పెడుతున్నాను తాగండి అని చెప్పి ప్రొటీన్ అక్కడే పెట్టేసి వెనక్కి తిరిగిన స్వప్నకి సెకండ్స్ లో రియాక్ట్ అయిన సిద్దు చెయ్ పట్టుకొని మీదకి లాక్కొని ఏం టేపులుస్తుంటే రాను అని చెప్పి వెళ్ళిపోతున్నాం అంటే నిన్న మీరు చేసిన గుర్తొచ్చింది అందుకే వెళ్ళిపోతున్నాను అంటే అయితే గుర్తొస్తే దూరంగా వెళ్ళిపోతావా? రాత్రి కదా చెప్పావు నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను అని మరి ఇప్పుడు చేస్తుంది ఏంటి అంటే అది రాత్రి ఇది పగలు అంటుంది నీకు తిక్క బాగా కుదిరింది అనుకుంటాడు సిద్దు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue