New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 3

నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 3

సిద్దు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసి చూస్తే స్వప్న నేల మీద పడుకొని ఉంటుంది ఇది వీళ్ల అక్క ఎక్కడికెళ్ళిందో చెప్పకుండా ప్రశాంతంగా పడుకుంది నాకు నచ్చలేదు అని చెప్పి వాష్ రూమ్ కి వెళ్లి బకెట్  నీళ్లు తెచ్చి స్వప్న మీద పోస్తాడు.

 

స్వప్న వర్షం వర్షం అంటూ లేచి కూర్చుంటే వర్షం కాదే నేనే నీళ్లు పోసాను సిద్ధూ అని చెప్పి చూస్తాడు ఏంటి సిద్దు మీరు ఇలా చేస్తారా అంటే సిద్దు నా మై నేమ్ ఇస్ సిద్ధార్థ రాయ్ . 

 

 

నీకు సార్ అలాగే పిలవాలి సిద్దు అని సిద్ధార్థ అని అంటే మూతి పగలగొడతాను అని చెప్పి.

 

 

 లేసిపోయి నాకోసం ప్రోటీన్ చెక్ చేసుకుని రా అంటే నాకు రాదు అని చెప్తుంది కింద మెయిడ్ ఉంటుంది నేర్చుకుని చేసుకుని రా ఇకమీదట నువ్వే నా పనులన్నీ చేయాలి అని చెప్పి ఫ్రెష్ చేయి జిమ్ కి వెళ్ళిపోతాడు.

 

స్వప్న ఇంకా తడిచిపోయింది అని చెప్పి ఫ్రెష్ చేయి వచ్చి చీర కట్టుకొని కిందకి వెళ్తుంది అక్కడ మెయిడ్ ఉంది. ఏం కావాలి మేడం అంటే నాకు ప్రోటీన్ షేక్ ఎలా చేస్తారు చెప్తారా అంటే నేను చేస్తాను మేడం అంటే వద్దు సిద్దు గారు నన్నే చేసుకొని రమ్మన్నారు అంటే ఓకే మేడం అని చెప్పి ప్రోటీన్ షేక్ప్రిపరేషన్ చెప్పేసి ప్రోటీన్ సెక్చేసుకునే వరకు అక్కడే ఉండి ప్రొటీన్ చెక్ తీసుకొని స్వప్న పైకి వెళ్తుంది సిద్దు దగ్గరికి అక్కడికి వెళ్లి సార్ తెచ్చాను అంటే అక్కడ పెట్టేసి ఇక్కడికి రా అంటాడు స్వప్న టేబుల్ పై పెట్టి సిద్దు దగ్గరికి వెళ్తే సిద్దు చెయ్యి పట్టుకుని తనకి ఎందుకు లాక్కుంటాడు ఏంటి సార్ ఇలా లాగేసారంటే కిందనే పడుకొని చెప్పి సిద్దు పైనుంచి పుషప్స్ తీస్తూ ప్రతిసారి తన పెదవుల్ని సిద్ధూ పెదవులకు తగిలేలా చేసి చేస్తూ సిద్దు పెదవులు తగిలిన ప్రతిసారి స్వప్నకి ఒంట్లో జూన్ లాగుతూ ఉంటుంది అలాగే చేసి పది నిమిషాల తర్వాత పక్కకి వాలి స్వప్నం మీదికి తెచ్చుకొని ముఖం మీద ఉండే వెంట్రుకలు వెనక్కి సర్దుతూ మీ అక్క సంచునా సంచన ఎక్కడుందో చెప్పు అని అడిగితే నాకు తెలియదు సార్ అని చెప్తుంది నీకు తెలుసు నీకు తెలుసు నాకు తెలిసిందా నీ ప్రాణాలు తీసేస్తాను అయినా మనిద్దరం విడాకులు తీసుకున్నామంటే సార్ మా ఇంట్లో వాళ్లకు తెలిస్తే మా అమ్మానాన్న బాధపడతారంటే మీ ఇంట్లో వాళ్ల కోసం నేను నిన్ను చేసుకోలేదు మీ అక్క మీద పగతో నిన్ను చేసుకున్నాను అయినా నీతో నేను కలిసి ఉండలేను మీ అక్కంటే సేమ్ నా ఏజ్ కాబట్టి సరిపోయింది నువ్వు నాకంటే 6 ఇయర్స్ చిన్నపిల్లవి నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను నీతో కలిసి ఉండి పిల్లల్ని కట్టాను అనుకున్నా మనిద్దరం విడాకులు తీసుకుందాం కానీ విడాకులు వచ్చేవరకు ఈ సిక్స్ మంత్స్ ను నా ఇంట్లోనే ఉండాలి పట్టున్న భార్యగా కాకుండా నా పనిమనిషిగా ఉండాలి అని చెప్తాడు సిద్దు మాటలకి స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కానీ ఏం సమాధానం చెప్పకుండా తలదించుకొని అలాగే ఉంటుంది ఏం తలదించుకొని ముసలి కన్నీళ్లు కారిస్తే కరుగుతా అనుకున్నావా ఇక్కడున్నది ఎవరనుకున్నావు సిద్దు సిద్దు ఎవరి మాటలో వినడు వాడు చెప్పిందే మీరు వినాలి . పొరపాటు నాదే మీ అక్కని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం అది దాన్ని చూస్తాయి నేను ఇష్టపడ్డాను అది ఇంకొకరిని పెళ్లి చేసుకుని అది నాకు వచ్చి చెప్పినా నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను నేనే దగ్గర ఉండి పెళ్లి చేసేవాన్ని. కానీ అది ఏం చేస్తుంది పెళ్లి మండపంలో మా పరువును గంగలోకి తోసి అది వెళ్లిపోయింది దానిమీద ఎప్పటికైనా నా పగ నేను తీర్చుకుంటాను. అది చెప్పి పైకి లేచి ప్రోటీన్ తాగి బ్లాక్ చేతిలో పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు స్వప్న కన్నీళ్లు తుడుచుకొని కిందకొచ్చి ఆ గ్లాస్ సింక్లో వేసి మళ్లీ పైకి వెళ్తుంది స్వప్నాన్ని చూసిన సిద్దు వచ్చేసరికి నా బట్టలు తీసి బెడ్ పైన పెట్టు. రూమ్ కి అంత క్లీన్ చేయనీక నాకేది నీట్ గా లేకపోతే నచ్చదు అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఏంటో నా బ్రతుకు హ్యాపీగా చదువుకునే నన్ను తెచ్చి కొంపలో పడేసాడు మా అమ్మ మా నాన్న మా అక్కని తన్నాలి సంజన ఎందుకే ఇలా చేసావ్ నాకు కోపం ఉంటే నువ్వు . నువ్వు నాకన్నా చెప్పు నేను నీకు పెళ్లి చేసేదాన్ని నాకేంటి కర్మ వీడి రాక్షసుడు నన్ను చంపేలా అన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్లావు అంటే నాకేం తెలుసు నువ్వు ఏమైనా నాకు చెప్పవా లేదు కదా అనుకుంటూ సిద్దు బట్టలు తీసి బెడ్ పై పెట్టి రూమ్ అంతా క్లీన్ చేసి పెట్టి బాల్కనీలోకి వెళ్తుంది సిద్దు ఫ్రెష్ చేయి వచ్చి బట్టలు వేసుకుంటూ స్వప్న స్వప్నాన్ని చూసి ఇట్రా అంటే చెప్పండి సార్ అంటుంది మార్నింగ్ అయిందిగా నాకు కాఫీ కావాలి వెళ్లి స్ట్రాంగ్ ఒక కాఫీ పెట్టుకుని రా తీసుకొని కాదు పెట్టుకుని నువ్వే తీసుకొని రా అంటే నాకు వంట రాదు సార్ అంటే మేడ్ ఉంటుంది నేర్చుకో ప్రతి ఒక్కటి నేర్చుకో నాకోసం నువ్వు మాత్రమే చేయాలి. ఇంకెవరైనా చేసినారా పనిష్మెంట్ సీనియర్ గా ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి సిద్దు బట్టలేసుకుని ఫోన్ కాల్ వచ్చి తలిగే మాట్లాడుకుంటూ బాల్కనీలోకి వెళ్తాడు స్వప్న కిందికి వెళ్తుంది సిద్దు కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అది ఎక్కడుందో కన్ఫామ్ గా తెలిసిందా అంటే లేదు మామ అది ఎక్కడికో వెళ్ళింది అయినా వదిలేసి వెళ్లిన అమ్మాయితో ఏం పని రా నీకు స్వప్న అని బాగా చూసుకోవచ్చుగా అంటే మాకు తెలియదు మరి ఇదంటే నాకు ఇష్టం లేదురా దాన్ని ఇష్టపడ్డాను మళ్ళీ దీన్ని ఇష్టపడితే నా ప్రేమకు వేల్యూ ఉండదు. కానీ అది నన్ను మోసం చేసింది దాన్ని జీవితంలో నా లైఫ్ లో ఆహ్వానించలేను. అలా అని చెప్పి నన్ను మోసం చేసిన దాన్ని అంత ఈజీగా విడిచి పెట్టే మనస్తత్వం నాకు లేదురా నీకు తెలుసు కదా సిద్దు ఏదైనా అనుకుంటే అది జరగకపోతే మామూలుగా ఉండదని ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది అయితే ఎప్పుడు ఎక్కడ హ్యాపీగా ఉంటుందో నేను తట్టుకోలేకపోతున్నాను రా అదేమో నన్ను వదిలేసి హ్యాపీగా ఉంటే నేనేమో ఈ చిన్నపిల్లను కట్టుకొని ఎలా వేగాలి. దానికి ఏం కనీసం వంట కాఫీ కూడా రావడం లేదు రా ఎలా రా నేను దాన్ని ఏగేది అని అరుస్తాడు సిద్దు చెర్రీ ఏం మాట్లాడుకుందాం సిద్దు నీకు నచ్చింది చెయ్ కాకపోతే సంజన ఎక్కడుందో తెలిస్తే నేను నీకు కాల్ చేస్తాను కానీ స్వప్న బాధ పెట్టకు రా పాపం చి సిద్దు ఆలోచిస్తూ అక్కడే ఉంటాడున్న పిల్ల తను తనకేం తెలుసు స్వప్న మీద చూపెడితే తను బాధపడుతుంది చిన్న పిల్ల మనస్తత్వం రా అర్థం చేసుకో సిద్దు అంటే చెర్రీ తెలియదు రా దాని గురించి దానికి తెలుసురా వాళ్ళ అక్క ఎక్కడికి వెళ్ళిందో కానీ అది చెప్పడం లేదు అని చెర్రీ మీద ఫైర్ అవుతాడు చెర్రీ సిద్దు నా మీద ఫైర్ అవ్వకు ఉంటా సంజనా విషయం తెలుస్తాయి కాల్ చేస్తా బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఎదవ రెచ్చగొట్టి కాల్ కట్ చేస్తాడు అని సిద్దు.

 

 

 

 కంటిన్యూ