నీ ప్రేమ కోసం నా ఎదురు చూపు – 5
స్వప్న ఏంటోని ఆయన నా మాట అసలు వినడం లేదు నాకు తెలీదు అంటే నీకు తెలుసు మర్యాదగా ఈవినింగ్ లోపల చెప్పమని చెప్పాడు నువ్వు ఎలాగైనా కొనుక్కొని నాకు మెసేజ్ కానీ కాల్ కానీ చేసి చెప్పు లేకపోతే ఈ టార్చర్ నెంబర్ అని చెప్పి సరేనే కాసేపు పడుకోవాలి అని చెప్పి కాల్ కట్ చేసి పడుకుంటుంది ఆఫీస్ కి వెళ్ళినప్పుడు తన కావెంట్ కి వెళ్లి పీఏ కి రమ్మని చెప్పి తన షెడ్యూల్ అడిగి కనుక్కొని తన మీటింగ్ లో పడిపోతాడు అందుకల మీటింగ్స్ మీద మీటింగ్స్ లో బిజీ అయిపోయి నైట్ ఇంటికి వస్తాడు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత కార్ దిగి లోపలికి వస్తే హాల్లో స్వప్న ఉండదు. దీనికి బాగా ఎక్కువైంది మొగుడు ఒకడు ఉన్నాడు వాడు ఆఫీస్ కి వెళ్ళాడు వచ్చేవరకు వెయిట్ చేయాలి ఏం పని అని చెప్పి సిద్ధూ బెడ్ రూమ్ కి వెళ్తాడు అక్కడ స్వప్నాన్ని చూసిన సిద్దుకి ఫీజులు ఎగిరిపోతాయి ఎందుకంటే స్వప్న ఒక సైడ్ కి పడుకో అంటే చీర పక్కకి పోయి నడుము బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది ఇది నన్ను చంపేలా ఉంది ఎక్స్పోర్ట్ చేసి చూడ్డానికి చిన్నపిల్ల అయినా దీనిలో సకల మామూలుగా లేవు దీనికి ఎలాగైనా విడాకులు ఇచ్చేసి వదిలించుకొని హ్యాపీగా అమెరికా చెక్ చేయాలి అంతలోపే ఆ సంజు ఎక్కడుందో కనుక్కొని అది చేసే మోసానికి దానికి ఇచ్చేసి తర్వాత నేను వెళ్ళిపోతాను అనుకొని స్వప్న దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఆ నీళ్లన్నీ స్వప్న పైన కొడతాడు స్వప్న ఉలిక్కిపడి లేచి చూసి ఎవరు నువ్వు అంటుంది నిద్ర కళ్ళతో చెంపపై లాగా ఒకటి కొట్టి ఎవడు నీ మొగుడు వాడు ఆఫీస్ కి వెళ్ళాడు ఇంటికి వస్తాడే ఇంకా రాలేదే కాల్ చేద్దాం అని వెయిట్ చేద్దామని ఏమైనా ఉందా సుబ్బరంగా తిని పడుకున్నావా అంటే నేను ఇంకా తినలేదండి అంటే అన్ని కాదు సార్ సిద్దు సార్ ఇదే నువ్వు పిలవాల్సిన పిలుపు అది కాదని ఇంకా ఏదైనా వచ్చిందా ఇదే మాదిరి చెంప పగులుతుంది ప్రతిసారి అయినా చెప్పాను కదా మీ అక్క ఎక్కడుందో కనుక్కోమని కనుక్కున్నావా అంటే లేదు సార్ నాకు ఎవరూ తెలియదు సార్ మా అక్క ఫ్రెండ్స్ మా అక్క తోనే నాకు సరిగ్గా కాన్వర్ట్ చేసిన లేదు సార్ నేను హాస్టల్ లో ఉండే దాన్ని మా అక్క ఇంటి దగ్గర ఉండేది అసలు మీతో పెళ్లి ఫిక్స్ అయింది నాకు తెలియదు సార్ మీ పెళ్లి ఫిక్స్ అయినా నైటే నేను వచ్చింది వచ్చిన తర్వాతే మా అక్క ఆరోజు మార్నింగ్ వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయిందని కూడా నాకు తెలియదు సార్ నేను పంతులుగారు చెప్తే పెళ్లికూతురు కోసం అలా జరిగిపోయి లెటర్ అక్కడ దొరికింది నిజంగా నాకే తప్పు తెలియదు సార్ నన్ను ఏమీ అనకండి అంటే సరే నువ్వు ఇలాగే ఉండు నాకు డైవర్స్ కావాలి అని డైవర్స్ పేపర్స్ పెట్టి సైన్ చేయాలి అంటాడు స్వప్న నేను చేయను అంటుంది ఎందుకు చేయవు అంటే మా ఇంట్లో వాళ్లకు తెలిస్తే బాధపడతారు అంటే నీ లైఫ్ ఇలాగనే పాయల్ చేసుకుంటావా అంటే నా లైఫ్ ఫైల్ అవ్వదు సార్. మా వోడు రాంగ్ డెసిషన్ తీసుకోరు అని నాకు బాగా తెలుసు మీకు కొంచెం టైం పడుతుంది నాకు యాక్సెప్ట్ చేయడానికి బట్ నేను వెయిట్ చేస్తాను సార్ అని స్వప్న సిద్దూకి చెప్తుంది అయితే ఫిక్స్ అయిపోయావు నాతోనే ఉండాలని అంతేనా అంటే అంతే సార్ నా మెడలో తాళి కట్టిన మీరు నా ఊపిరి ఆగిపోయే వరకు నేను మీతోనే ఉంటాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నేను వదిలి వెళ్ళిపోను. నా ఏజ్ చిన్నదే కావచ్చు బట్ నేను పెళ్లికి వాల్యూ ఇస్తాను నా దృష్టిలో పెళ్లంటే ఇద్దరి మధ్యలో సంబంధం కాదు వాళ్ళ బంధానికి ఇచ్చే వాల్యూ నేను మన బంధాన్ని నిర్వర్తించాలి అనుకుంటున్నాను అని అనగానే సిద్దు స్వప్న చీర పైన చేయి వేస్తాడు స్వప్న వెనక్కి జరుగుతూ చీర పైన నా చేయి తీస్తే ఎందుకు తీస్తున్నావ్ ఇప్పుడే కదా పెద్ద తీరే చెప్పావ్ పెళ్లి అని బంధం అని సరే నాకు నువ్వు పూర్తిగా కావాలి ఇచ్చేసి అంటే నాకు కొంచెం టైం కావాలి సార్ అంటుంది టైం నాకు అవసరం లేదు నువ్వు అన్నావు కదా నీ పనులు నిర్వర్తిస్తానని అలాగే ఇది కూడా ఒకటే భార్యాభర్తల మధ్య సంబంధం నాకు అది కావాలి అని చెప్పి అని చెప్పు మీది పొంగుతాడు సిద్దు అలా చేస్తాడని ఊహించని స్వప్న భయపడి వెనక్కి వెనక్కి జరుగుతుంది ఇదిగో చూసావా నువ్వే కదా ఇప్పుడు అన్న ప్రగల్బాల్ ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్తున్నావ్ రా కలిసిపోదాం నువ్వు నాతోనే ఉంటాను అన్నావు కదా నా కోసం ఇది కూడా చెయ్యి అన్ని పనులు నువ్వే చేశాను నాతో కలిసి పోలేవా అంటే ఇప్పుడే కదా సార్ పెళ్లయింది కొంచెం టైం కావాలి తర్వాత మీ ఇష్టం నేను ఆపమన్న ఆపను బట్ నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అని వంగ పడుకుంటుంది సిద్దు నాకు అవసరం లేదు నాకు ఇప్పుడు అది కావాలి అంటే కావాలని మొండికేస్తాడు సార్ చిన్నపిల్లవాడిలా మాట్లాడకండి నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అని స్వప్న అనగానే సిద్దు నీకు వంట రాదు కనీసం ఇల్లు క్లీన్ చేయడం రాదు ఏ పని సరిగ్గా రాదు నీతో నేను ఎలా వేగాలి నెక్స్ట్ వన్ వీక్ లో నేను నా విల్లాకి షిఫ్ట్ అవుతున్నాను. నువ్వు కూడా అక్కడికి వస్తే నువ్వే అక్కడ ఫుడ్ ప్రిపేర్ వేసుకోవాలి మొత్తం హౌస్ మెయింటెనెన్స్ అంతా నీ మీద ఇస్తే నువ్వు హ్యాండిల్ చేస్తావా చేయలేవు నువ్వు చిన్నపిల్లవి చెప్పేది విని నాకు విడాకులు ఇచ్చేసేయ్ అని అంటే నేను ఇవ్వను అని చెప్పి లేచి కిందకి వెళ్ళిపోతుంది.
Swipe left/right or tap the sides to turn pages