New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రియమైన శత్రువు💘5

ప్రియమైన శత్రువు💘5

ప్రియా మెడ చుట్టూ ఒక వరుస చుట్టి ముందుకి అడుగు వేసాడు వీరాజ్.  ఇప్పుడు అతని అడుగులో అనుసరించకపోతే ప్రియా మెడకి ఒరుసుకుంటూ ఊపిరిని బిగించేస్తుంది. అమ్మ ప్రియా అని రేణుక గారు తల్లడిల్లిపోతుంటే నా బేబీకి ఏదైనా జరిగితే నిన్ను వదలను.. అని కోపంతో ఊగిపోతున్నారు రవికాంత్. ప్రియా ఒక చెయ్యి విరాజ్ చేతిలో బంధీగా మారింది, మిగిలిన రెండో చేత్తో విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే విరాజ్ షి ఇస్ ఇన్నోసెంట్.. డోంట్ హార్ట్ హార్..…

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay