అప్పటికే దడదడలాడుతున్న గుండెని చేతితో బిగించి పట్టుకున్న ఆయనకి మాట రావడం లేదు. ఒక పక్క తన కూతురిని అన్ని కాలాలలో కాచుకున్న అలోక్ ఇప్పుడు సృహలో లేడు. తమ్ముడు మీద ద్వేషంతో తనను ఓడించాడన్న కోపంతో ప్రియా ను చెరబట్టిన విరాజ్ ను ఎదిరించే మనిషి లేడు. ఆయనకు కూతురు ఎలా కాపాడుకోవాలో, ఈ ఉపద్రవం నుంచి ఇలా గట్టెక్కాలో తెలియని పరిస్థితి. ప్రియా ను వదిలి అదే చేతితో రవికాంత్ గారి శార్వాణి కాలర్ బిగించి దగ్గరకు లాగి.. ఈ రాక్షసు…