చుట్టూ వాతావరణం గమనిస్తూనే చౌహాన్ ని ఫాలో అయిన అర్చిత సార్ మీటింగ్ అన్నారు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు.. వెయిట్ ఫర్ ఇట్ అండ్ ఫాలో మీ మిస్ అర్చిత.. ఏం ఫాలో అవడమో ఏంటో అంటూ గార్డెన్ లో కనిపిస్తున్న ఫెయిరీ లైటింగ్స్ కి కొంచం భయం గా నే ముందుకి నడిచింది గాలిలో మనసుకు హత్తుకునేలా రోజ్.. లిల్లీ పరిమళం మధ్యలో ఒక చిన్న క్లాసి టేబుల్ అండ్ రెండు చైర్స్ వైట్ కలర్ లేస్ క్లాత్ తో అలంకరించి … టేబుల్ వరకు పూల రహదారి……