Mr .శౌర్యా.. అర్జెంట్ గా డబల్ సాలరి తో PA కావాలని యాడ్ ఇవ్వండి … అని కాల్ చేసి చెప్పాడు అరణ్య్ ఓకే సార్… సమ్ వన్ హూ కెన్ హ్యాండిల్ మై షెడ్యూల్… మై రూల్స్… అండ్ మై టెంపర్ ఆల్సో… అన్నాడు శౌర్యా తల కొట్టుకొని ఓకే ఐ అండర్స్టూడ్ సార్… బట్ కెన్ ఐ టాక్ టూ యు ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ సార్ హ్మ్ అని సింగిల్ వర్డ్ తో ఆన్సర్ ఇచ్చాడు అరణ్య్ నీ షెడ్యూల్ ని ప్రిపేర్ చేస్తూ నీ ర…