New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆలుమగలు – 10
ఆలుమగలు Premium 3 min read

ఆలుమగలు – 10

అది కాదు బాబు ఆచారం ఇది…. ప్చ్ అని చెయ్ ఎత్తి ఆపాడు…. ఇలా చుడండి దీనికి మేమిద్దరం సిద్ధం గా లేము…. నేను అయితే అసలు లేను జనని వైపు చూసి నువ్వు అని అడిగాడు….

 

కానీ తను ఏమి మాట్లాడలేదు…. అవును అని చెప్పలేదు కాదు అనలేదు…. మీ ఇష్టమే నా ఇష్టం అని అసలే అనలేదు…. అలా చూస్తూ ఉంది…. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి అన్నాడు….

 

అజ్జు తను ఆడపిల్ల రా ఎలా చెప్పిద్ది అనుకుంటున్నావ్…. అది మీ ఇద్దరు కలిసి మాట్లాడుకోవాల్సిన విషయం ఇలా నలుగురిలో తనని నుంచోబెట్టి నీకిష్టమా కాదా అంటే ఎలా….

 

జనని నువ్వు లోపలికి వెళ్ళు అమ్మ….అలాగే అత్తయ్య…. అక్క ఫీల్ అవుతున్నావా ఎందుకె బావ అలా వద్దు అనేసరికి…. లేదే నిజానికి నా మనసులో కూడా అదే ఉంది….

 

కానీ నేను అలా పైకి చెప్పలేను కదా…. ఇప్పుడిప్పుడే కదా నేను ఆయన్ని అర్ధం చేసుకోవడం మొదలు పెట్టాను…. కానీ ఆయన మనసులో కూడా ఇదే ఉంది…. అందుకే చాలా హ్యాపీ గా ఉన్నాను అనింది….

 

హ్మ్ ఇద్దరిద్దరే సరిపోయారు అంటూ వచ్చారు వరలక్ష్మి గారు…. అత్తయ్య అది మీ ఇష్టాలు ఏంటో తెలుసుకోకుండా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం క్షమించు అమ్మ….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue