New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మీనాక్షి… నేను కాదు,, ఆమె…. – 1

మీనాక్షి… నేను కాదు,, ఆమె…. – 1

మీనాక్షి… నేను కాదు,, ఆమె….-1

 

 

 

 

 

 

 

 

 

ఈ కథలో ఉండే పాత్రలు ఇంకా సన్నివేశాలు…కేవలం కల్పితం మాత్రమే…. సో,, జస్ట్ రీడ్ అండ్ ఎంజాయ్ ది స్టోరీ….

 

………………

 

అసలు,, మీనాక్షి అమ్మవారు… ఎవరికి శాపం ఇచ్చారు?? వాళ్ళకి ఆమె ఇచ్చిన శాపం ఏంటి?? ఎందుకు శాపం ఇచ్చారు?? దాన్ని నుండి వాళ్ళు ఎలా బయటపడతారు… వాళ్ళ వారసులు కి అయిన ఆ శాపం నుండి విముక్తి కలుగుతుందా?? అనేది ఈ కథ….

 

 

……………

 

ఇంగ్లాండ్ లో………

 

 

ఏంటి జోసెఫ్ నువ్వు అంటుంది… నేను నిన్ను నమ్మినందుకు… నువ్వు నన్ను చీట్ చేశావు కదా!!! నిజం చెప్పు?? అని అంటుంది… అమేలియా…..

 

 

చూడు,, నువ్వు ఎన్ని చెప్పిన కూడా.. నేను ఒప్పుకోను అమేలియా… 

 

 

అమేలియా: నువ్వు నన్ను నిజంగా ప్రేమించలేదు కదా…. నీ కోసం నేను మా అమ్మ నాన్నతో ఫైట్ చేసి మరి ఈ పెళ్ళికి ఒప్పించాను వాళ్ళని….

 

 

జోసెఫ్ కోపంగా…. హేయ్,, జస్ట్ షట్ అప్… ఏంటి?? నేను చీట్ చేశానా?? అసలు,, నేను చెప్పేది నీ బ్రెయిన్ కి ఎక్కుతుందా.. లేదా… నేను పెళ్లి చేసుకొను అనడం లేదు… ప్లీజ్,, గివ్ మీ సామ్ టైమ్… ఐ వాంట్ టు గో టు ఇండియా రైట్ నౌ… ఇండియా నుండి వచ్చాక కచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటా…. అండర్స్టాండ్… ఫస్ట్ ఆ ఫాల్ నువ్వు నన్ను నిజంగా అర్థం చేసుకుంటూ తెలుస్తుంది… నిన్ను ఎంతగా ప్రేమిస్తున్న అని… నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం అని… కానీ,, నాకు వెళ్ళక తప్పడం లేదు… నాకు కూడా ఇష్టం లేదు. నిన్ను వదిలి వెళ్ళడం… నిన్ను పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ స్పెండ్ చేయాలి అని ఉంది… అలా చేయాలి అంటే,, ఇప్పుడు నేను ఇండియా వెళ్ళాలి కచ్చితంగా…..

 

 

ఆమేలియా: ఓకే,, ఫైన్… కానీ,, పెళ్ళి చేసుకున్నాక ఇండియా వెళ్ళవచ్చు కదా… ఒక వన్ వీక్ లో అయిపోతుంది పెళ్ళి… వై కాంట్ యూ వెయిట్ జోసెఫ్…

 

 

ప్లీజ్,, ట్రై టు అండర్స్టాండ్ మీ…. ఇట్స్ ఇంపార్టెంట్…. అని అంటాడు….

 

 

ఆలోపు,, చెక్ ఇన్ టైమ్ అవుతూ ఉండడం తో…. జోసెఫ్ ఒకసారి కూడా అమేలియా వైపు తిరిగి చూడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు…

 

 

 

ఆమేలియా ఏడుస్తూ అక్కడ ఇంకా ఒక క్షణం కూడా ఉండకుండా…. అక్కడ నుండి తన ఇంటికి వెళ్ళిపోతుంది….

 

 

 

 

ఫ్లైట్ లో జోసెఫ్…. ఆమేలియా గురించి ఆలోచిస్తూ… 

 

 

సారీ ఆమేలియా…. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. అని మెసేజ్ టైప్ చేసి పంపిస్తాడు… ఆలోపు,, మైక్ లో అనౌన్స్మెంట్… ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అండ్ బి సీటెడ్…… 

 

 

ఆ మెసేజ్ చూసిన ఆమేలియా… చిన్నగా నవ్వి… ఇట్స్ ఓకె జోసెఫ్… అని మెసేజ్ చేస్తుంది…

 

 

 

ఆమేలియా మనసులో… ఏంటి? ఇంత అర్జెంట్ గా ఇండియా వెళ్లాల్సిన అవసరం ఏంటి?? పెళ్ళి కూడా ఆపి మరి వెళ్తున్నాడు?? 

 

 

 

 

……………………………………………

 

 

 

ఇండియా లో….. ముంబై లో…..

 

 

రేయ్,, ఆదిత్య (ఆదిత్య వర్మ)… ఇప్పుడు పెళ్ళి చేసుకుంటావా?? లేదా?? అని  అడుగుతాడు సంజయ్ వర్మ… 

 

 

 

ఏంటి నాన్న నువ్వు,, ఎప్పుడూ చూడు పెళ్ళి అంటావు?? అసలు,, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అని లేదు… నేను నా కంపెనీ డెవలప్ చేయాలి అనుకుంటున్న…. కంపెనీ ఇండియా లో టాప్ టెన్ వచ్చాకే,, పెళ్ళి అయిన ఏది అయినా.. అంత వరకు నన్ను డిస్టర్బ్ చేయకండి నాన్న అంటాడు ఆదిత్య….

 

 

అది టాప్ టెన్ వచ్చే లోపు,, నేను ఉంటానో… లేదో… నీ పెళ్ళి చూడాలి అని ఉందిరా ఆదిత్య….

 

 

పోనీ లెండి,, కొన్ని డేస్ టైమ్ ఇవ్వండి వాడికి అని అంటుంది… శ్రీజ (ఆదిత్య అమ్మ, సంజయ్ వైఫ్)

 

 

సంజయ్: ఇంకా ఎన్ని డేస్… నాకు ఎక్సెక్ట్ గా టైమ్ చెప్పు ఆదిత్య…

 

 

ఆదిత్య: నాకు ఒక సంవత్సరం టైమ్ ఇవ్వండి…. వన్ ఇయర్ తర్వాత కచ్చితంగా మీరు చెప్పినట్టు పెళ్ళి చేసుకుంటా….. అంత వరకు ప్లీజ్,, ఆ టాపిక్ నా దగ్గర తీయకండి…. బాయ్ డాడ్… బాయ్ మామ్… అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు….

 

 

 

కారు డ్రైవింగ్ చేస్తున్న ఆదిత్య…. దేని గురించో ఆలోచిస్తూ……. ఈరోజు సందీప్ నీ అడగాలి నేను చెప్పిన పని ఎంత వరకు వచ్చింది అని… నాన్న ఏమో పెళ్ళి అంటున్నారు…. వీలు అయిన తొందరగా ఏదో ఒకటి చేయాలి….. నాకు పెళ్ళి ఇష్టం లేదు….

 

 

 

 

 

AD technologies…..

 

 

ఆదిత్య: సందీప్,, నేను నీకు ఒక పని అప్పగించ కదా… ఎంత వరకు వచ్చింది అది??

 

 

సందీప్: ఒక,, వన్ వీక్ లో అన్ని కంప్లీట్ అవుతుంది సార్..  

 

 

 

ఆదిత్య: ఓకె,, కానీ కొంచం ఫస్ట్ గా చేయండి….. అది నాకు చాలా ఇంపార్టెంట్… అండ్ ఇంకో విషయం ఇది ఎవరికి తెలియకూడదు… ఈవెన్,, మా నాన్న కి కూడా తెలియకూడదు… అండర్స్టాండ్…

 

 

 

అలాగే సార్.. ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటా….అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు సందీప్…

 

 

 

ఆదిత్య మనసులో…ఈ సందీప్ నాన్న కి తెలియకుండా మేనేజ్ చేస్తాడా?? ఏది అయినా ప్రాబ్లం క్రియేట్ అవుతుందా?? ప్రాబ్లం క్రియేట్ అవుతే ఎలా?? నాన్న కి తెలియకుండా చేస్తున్న కాబట్టి ప్రతి స్టెప్ జాగ్రత్తగా గా వేయాలి… మొత్తం పని అయ్యేవరకు నాన్న కి తెలియకూడదు… తెలిస్తే అసలు ఒప్పుకోడు… అని అనుకుంటూ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు….

 

 

 

నిజం గా నే జోసెఫ్ ఆమేలియా నీ చీట్ చేసాడా,, ఇండియా లో అతనకి వున్న పని ఏంటి?? ఆదిత్య ఎందుకు పెళ్ళి వద్దు అంటున్నాడు?? సందీప్ కి ఆదిత్య ఇచ్చిన ఆ పని ఏంటి??

 

 

 

 

 

 

To be continued……….

 

 

Don’t forget to leave a comment……..