రిత్విక చాలు లెండి పద కాలేజీకి క్లాస్ రూమ్ కి వెళ్ళాం అని చెప్పి తన ఫ్రెండ్స్ తో క్లాస్ కి వెళ్తుంది ఇంకొక రుద్విక నిన్న రుద్రా కొట్టిన కోపంతో మార్నింగ్ లేచి వీడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలి అని అనుకుంటుంది అప్పుడే రుద్విక వాళ్ళ అమ్మ బ్రేక్ ఫాస్ట్ చేద్దువు ర ante డాడ్ అని అడుగుతుంది.