రక్షకుడు – 1
రాత్రి 9 గంటలకి ఒక అమ్మాయి ఆఫీస్త నుంచి తన ఫ్లాట్ కి స్క్యూటీ లో స్టార్ట్ అవుతుంది … సడన్ గా తన వెహికల్ ఆగిపోతుంది… ఛ ఇప్పుడే ఇది కూడా ఆగి పోవాలా మా బాస్ సచ్చినోడు ఇంత వరకు పని చేయించాడు అని తిట్టుకుంటూ అక్కడే క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది మన చంద్రిక (హీరోయిన్)….
ఎంతసేపటికి క్యాబ్ బుక్ అవ్వదు…. ఇంకా చేసేది ఏమి లేక కోపం గా నడుచుకుంటూ వెళ్తుంది చందు….
కొంచం దూరం నడిచాక తనకి 4 అబ్బాయిలు కనిపిస్తారు… చందు వాళ్ళని చూసి బయపడి ఫాస్ట్ గా నడుస్తుంది….ఆ నలుగురు అబ్బాయిలు రేయ్ మంచి టైం లో దొరికింది ఈ రోజు మనకి పండగే రా…. పట్టుకోండి రా దాన్ని అని చెప్పి వాళ్ళు చందు వెనకాల పరిగెడతారు….
చందు కి భయమేసి స్పీడ్ గా పరిగెడుతుంది… తనకి మరి చెయ్యాలో తెలీడం లేదు…. ఈ నలుగురు అబ్బాయిలు పరిగెత్తి చందు ని పట్టుకుంటారు…
చందు ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమలుతుంది…. అయినా వాళ్ళు వినకుండా నువ్ కో్పొరేట్ చేస్తే ఫాస్ట్ నిన్ను పంపిస్తాము అంటాడు ఒకడు… చందు వాడి కలర్ పట్టుకొని చెంప మీద లాగి పెట్టి ఒకటి కొడుతుంది…. నన్ను కొడతావా చూడు నిన్ను మరి చేస్తానో అని చెప్పి పక్కన ముగ్గురికి సైగా చేసి పట్టుకోండి రా దాన్ని అని వాడి చేతిలో ఉన్న డ్రగ్స్ ఇంజక్షన్ చందు మెడ దగ్గర వస్తాడు వాడు…. చందు వాళ్ళని దొబ్బేసి పరిగెడుతూ ఉంటుంది….
అప్పటికే డ్రగ్స్ పవర్ వాళ్ళ మత్తు గా కళ్ళు మూసుకుపోటు ఉంటాయి చందు కి అయినా వాళ్ళకి దొరక్కుడదు అని పరిగెడుతుంది…
ఎక్కడకి పోదు లేరా దానికి ఇంజక్షన్ చేశా కధ 5 మినిట్స్ అదే మనల్ని రెచ్చగొడుతింది… చూడు అంటూ చందు వెనకాల వస్తారు….
చందు పరిగెడుతూ ఒక కార్ కి అడ్డు పడుతుంది… చందు కి ఎం కాలేదు అని చూసుకొని కార్ లో ఎవర్రా నువ్ అంటూ ఉండగానే కార్ లో ఉండే పర్సన్ ని చూసి షాక్ అవుతుంది చందు….
కార్ లోపల నుంచి చిరాగ్గా దిగుతాడు… 6 అడుగుల అందగాడు…. అందానికే అసూయా పుట్టేలా ఉంటాడు ఆ అబ్బాయి వాడి పేరే చాణక్య యాదవ్ మన హీరో….
హే నీకు నా కార్ ఏ దొరికిందా చావడనికి అని అరుస్తూ అంటాడు చాణక్య….
అప్పటికే ఆ నాలుగు అబ్బాయిలు అక్కడికి వచ్చి…. సార్ తను మా మరదలు పెళ్లి ఫిక్స్ చేసారు అని పారిపోయి వచ్చింది అని అబద్దం చెప్తాడు ఒకడు….
చందు అది అబద్దం వీళ్ళు ఎవరో నాకు తెలీదు అంటుంది… వేళ్ళు కావాలని ఇలా చెప్తున్నారు అని మత్తు గా అంటుంది చందు…
చాణక్య అప్పుడు చందు ని చూసి ఇది నా కంపెనీ లో వర్క్ చేస్తుంది కదా అనుకుని… సొమెథింగ్ is రాంగ్ అని అనుకుంటాడు మనసులో…..
సార్ మేము తీసుకుని వెళ్తాము మీరు వెళ్ళండి అని అంటూ చందు దగ్గరికి వస్తాడు ఒకడు… వాడు చందు దగ్గరికి వెళ్లే లోపే చాణక్య చందు ని తన వైపు లాక్కుంటాడు…..
చందు చాణక్య మీద వాలిపోతుంది….. చాణక్య రేయ్ నిజం చెప్పండి ఎవరు మీరు అని అడుగుతున్న చందు పడిపోతు ఉంటే గట్టిగ ఒడిసి పట్టుకుంటాడు చాణక్య….
రేయ్ నువ్ ఎవడ్రా దాన్ని పట్టుకుంటున్నావ్… అది మాది తనని వదిలి నువ్ వెళ్ళిపో లేదు అంటావా… మా తర్వాత లాస్ట్ ఛాన్స్ నీకు ఇస్తాం వదలరా అంటాడు ఒకడు….
చాణక్య చందు ని ఎత్తుకొని కార్ లో ఫ్రెంట్ సీట్ లో కూర్చోపెట్టి…. కార్ లాక్ చేసి హ్యాండ్సమ్ ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు చెప్పండి ఏంటి నీ బాధ అని అడుగుతున్న ముందు కి వస్తాడు చాణక్య….
నలుగురిలో ఒకడు ముందు కి మాకు ఇచ్చి వెళ్ళిపోరా దాని అని చెయ్యి ఎత్తుతాడు చాణక్య మీదకి ఒకడు…. వాడి చెయ్యి గాల్లోనే ఆపేసి వాడి బొక్కలు విరగ్గొదతాడు చాణక్య… ఆలా నలుగురు ఒకరి తర్వాత ఒకరు వచ్చి అందరు చావు దెబ్బలు తింటారు చాణక్య దగ్గర….
ఆ నలుగురు చావు భయం తో పరుగేడతారు చాణక్య కి దూరం గా వెళ్ళిపోతారు…..
చాణక్య చేతులు దులుపు కుంటూ కోట్ చేతిలోకి తీస్కొని కార్ లోపలికి వెళ్తాడు మన హీరో…
చాణక్య కార్ లోకి వెళ్ళగానే చందు చాణక్య ఒడిలోకి వెళ్లి మెడ చుట్టూ చేతులు వేసి నువ్ సూపర్ హీరో బలే ఫైట్ చేసావ్ అని బుగ్గ మీద కిస్ చేస్తుంది….
చాణక్య షాక్ అవుతాడు ఇది ఆఫీస్ లో ఆమడ దూరం ఉంటుంది… ఇప్పుడు ఏకంగా ఒడిలో కూర్చొని ముద్దు కూడా పెట్టింది ఏమైంది దీనికి అని ఆలోచిస్తూ ఉండగానే…
చందు హీరో నాకు ఇక్కడ కిస్ చెయ్ అని తన లిప్స్ చూపిస్తూ అడుగుతుంది… మనోడికి ఎందుకు ఆలా బెహవె చేస్తుందో అర్థం కాదు హే నీ సీట్లో కూర్చో అని విసుగ్గా అంటాడు చాణక్య…
లేదు హీరో నాకు ఏదేదో అవుతుంది నాకు తెలీడం లేదు అని చెప్తుంది చందు…
కంటిన్యూ…..
ఫాలో మీ queen 🙏🙏🙏
Swipe left/right or tap the sides to turn pages