New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రక్షకుడు – 10
రక్షకుడు Premium 5 min read

రక్షకుడు – 10

చందు చాణిక్య మాట్లాడుకుంటూ ఈవినింగ్ వరకు టైమ్స్ పని చేస్తారు విక్కీ కూడా లంచ్ చేసి తనకు ఆపరేషన్ ఒకటి ఉంటే ఆపరేషన్ కి వెళ్తారు ఆపరేషన్ చేసి అది సక్సెస్ అవ్వడంతో అక్కడినుంచి క్యాబిన్ కి వచ్చి తన కోర్టు స్టెతస్కోప్ తీసుకొని కారులో ఇంటికి బయలుదేరుతాడు ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పడుకున్నాము ఈవినింగ్ సిక్స్ క్లాస్తోంది. లేచి ఫేస్ వాష్ చేసుకుని విక్కీ కి కాల్ చేస్తుంది విక్కీ కాల్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అంటే తిన్నావా అంటుంది ఆఫ్టర్నూన్ తిన్నానురా. ఇప్పుడే ఇంటికి బయలుదేరుతున్నాను అని చెప్తాడు జాగ్రత్త విక్కీ అని చెప్పి డాక్టర్స్ ఏమన్నా కాల్ చేశారంటే ఇంకా చేయలేదు రా స్టడీ చేశాక చేస్తామని చెప్పారు అంటే నువ్వు ఒకవేళ అమెరికా వెళ్లాలంటే నాతో వస్తావా అని డౌట్ గా అడుగుతాడు విక్కి వస్తాను అని చెప్తుంది అంత నమ్మకం ఏంటి అంటే నువ్వు డాక్టర్ వి కదా విక్కీ అని నవ్వుతుంది నమ్మకం బానే ఉంది నా విందా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే విక్కీ డ్రైవ్ చేసుకుంటూ తన వెళ్లాక వచ్చేస్తాడు వీళ్లకు వచ్చేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు మళ్ళీ అదే బాధగా అనిపిస్తుంది నా కోసమే ఎవరూ లేరా అని కొనుక్కుంటుంటే అమ్మో అది విని విక్కీ ఏంటి మాట్లాడుతున్నావ్ అంటే ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యారా ఇంట్లో ఎవరూ లేరు కదా ఏదో మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది అంటే మీ అమ్మానాన్న లేరా అని అమ్మో అడుగుతుంది లేదమ్మా నాన్న రష్యాలో ఉంటారు నేను మాత్రమే ఎక్కడ ఉంటాను అంటే నువ్వు కూడా రష్యాలో ఉండొచ్చు కదా అంటుంది లేదమ్మా నాకు ఇండియా అంటే ఇష్టం అందుకే ఇక్కడే ఫిక్స్ అయిపోయాను ఇంకా అది కాక నా ప్రాణ స్నేహితుడు చాణుక్య కూడా ఇక్కడే ఉంటాడు వాడిని వదిలిన అక్కడికి రాలేను అంటే నువ్వు గ్రేట్ విక్కీ ఫ్రెండ్ కోసం ఇక్కడే సెటిలైపోయాం అండి అంటే ఫ్రెండ్ కోసం సెటిల్ అవ్వడమే కాదు వాడి కోసం నా ప్రాణమైన ఇస్తారా వాడంటే నాకు పిచ్చి . వాడు నన్ను అండర్స్టాండింగ్ బాగా చేసుకుంటాడు అంటే మరి నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటుంది అన్నయ్య ఏంటి అంటే నీ ఫ్రెండ్ కదా అంటే ఓహో అలా వరుసలు కూడా కలిపేస్తున్నావా అంటే లేదు నార్మల్ గానే అనిపించింది అన్నయ్య అంటే మీ బాండింగ్ చూసి నాకు అలా పిలవాలి అనిపించింది అని చెప్తుంది విక్కీ అబ్బా భలే చెప్తావ్ రా నువ్వు అంటే మన నైటు ఒక అమ్మాయికి ఎవరో డ్రగ్ ఇచ్చారంట అందుకు వీడ అమ్మాయిని తీసుకువెళ్లి అంటే నైట్ వాళ్ళ మధ్య జరిగిపోయింది అందుకని నేను డిస్టబెన్స్ గా ఉంటాను వాళ్ళిద్దరి మధ్య కొంచెం బాండింగ్ బాగా ఉంటుంది అని చెప్పి 2 డేస్ నుంచి నా వెళ్లాలని ఉంటున్నాను అక్కడికి వెళ్లలేదు రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మ్యారేజ్ నువ్వు వస్తావా అని అడుగుతాడు ఓ మ్యారేజ్ ఎక్కడ అంటే లేదురా సింపుల్ గా పెళ్లి చేసుకుంటున్నారు గ్రాండ్గా చేసుకోలేదు అంటే సరే విక్కీ నేను వస్తాను అంటే విక్కీ నువ్వు రెడీ అయ్యి నాకు కాల్ చెయ్ నేను వచ్చే పిక్ చేసుకుంటాను అని చెప్పి విక్కి ఇంకేంటి రా విశేషాలు అంటే ఫ్రెష్ ఏ కాఫీ తాగుబోవికి స్ట్రెస్ అయి ఉంటావంటే ఆ కాఫీ పెట్టే వాళ్ళు ఎప్పుడు వస్తారో నా లైఫ్ లోకి అంటాడు భిన్నా పెళ్లి చేసుకో విక్కీ నీకు ఒక అమ్మాయి వస్తుంది అప్పుడు నీ భార్య నీకు అన్ని సేవలు చేసిపెడుతుంది కాఫీ ఏం కర్మ పొద్దున్నే ముద్దుతో మొదలై ఆఫ్టర్నూన్ లంచ్ చేసావా అని నైట్ మళ్ళి డిన్నర్ తో ముగిసి బాగుంటుంది మ్యారేజ్ లైఫ్ పెళ్లి చేసుకో విక్కీ అంటే నువ్వు ఒప్పుకుంటావా అంటాడు నాకు లైఫ్ మీదనే హోటల్ విక్కి అయినా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావ్ నేను జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను మా హోప్స్ పెట్టుకో ఒక విక్కి అని చెప్తుంది హోమ్స్ పెట్టుకునేది ఏంటి బంగారం నువ్వే నా పెళ్ళాం అని మనసులో అనుకొని సరే చూద్దాంలే అమెరికా వెళ్లొచ్చు అమెరికా వెళ్లి వచ్చాక నీ పని ఏంటో అప్పుడు చెప్తాను అని కొద్దిసేపు మాట్లాడి కాల్ కట్ చేసి ప్రెస్ చెయ్యి కాఫీ పెట్టుకుని రేపు పేషన్స్ ఫైల్స్ కొన్ని ఉంటే అవి చెక్ చేసుకుంటూ ఉంటాడు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue