New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రక్షకుడు – 9
రక్షకుడు Premium 4 min read

రక్షకుడు – 9

చందు చాణిక్యాన్ని చూస్తూ సార్ మీరు ఒక్కరే ఉండడానికి ఇంత పెద్ద విల్లా కట్టుకున్నారా అంటే నాకు అక్కడికే కాదు విక్కీ ఉంటాడు ఇప్పుడు నువ్వు ఉన్నావు ఫ్యూచర్లో మన పిల్లలు ఉంటారు వాళ్ళ అందరి కోసం అరేంజ్ చేశాను నీకు నచ్చకపోతే కొత్తవి నా కొనుక్కుందాం అని చెప్తాడు మీరు మాటకు ముందు విల్లా కుమార్దాం అనుకోండి సార్ నాకు భయమేస్తుంది అంటే ఎందుకు భయం అంటాడు మీరు ప్రతిసారి నా మాటకు అంత వాల్యూ ఇస్తుంటే నేను తీసుకోలేకపోతున్నాను ఆఫీస్ లో నన్ను ఎలా తిట్టేవారు ఇప్పుడు ఎంత కూల్ గా సమాధానం చెబుతున్నారు అది చందు కూడా అనేవాళ్ళు కాదు చంద్రిక అని పిలిచేవాళ్ళు ఇప్పుడు బంగారం బంగారం అంటుంటే నాకు ఎలాగో ఉంది మీరు చాలా మారిపోయారు సార్ అంటే అప్పుడు నేను వేరు ఇప్పుడు నేను వేరు నేను నీ దగ్గర ఉండేటప్పుడే ఇలా ఉంటాను ఆఫీసులో మళ్ళీ నార్మల్గానే పని రాక్షసుడు లానే ఉంటాను. అని చెప్పి ఏ మూవీ చూస్తావ్ అంటే మీ ఇష్టం అని చెప్తుంది ఏంటి బంగారం ప్రతిదీ నా ఇష్టమేనా అని టైటానిక్ పెడతాడు సార్ ఇంకేం సినిమాలు లేవా అంటే నువ్వు చెప్పు పెడతా అంటాడు వద్దులే అని చెప్పి టైటానిక్ చూస్తూ ఉంటుంది ఇద్దరూ పక్కన కూర్చుని చూస్తూ ఉంటే చాణిక్య చందు కాల్ వడలో పెట్టుకొని ప్రెస్ చేస్తూ ఉంటాడు నైట్ వర్కౌట్ వల్ల కాళ్ళు పైన ఉంటాయని చాణిక్యకు తెలుసు కాబట్టి సార్ మీరు నా కాళ్లు పట్టుకోవడం ఏంటి వదలండి సార్ అంటే ఏం కాదు నా పెళ్ళామే కదా అని చెప్పి కాళ్ళు ఒత్తుదు ఉంటే చందు కి అది తప్పని తెలిసినా పెయిన్ రిలీఫ్ గా అనిపించి సైలెంట్ గా మూవీ చూస్తూ ఉంటుంది మూవీ చూస్తూ ఉంటే చాణుక్యచంద్ర బంగారం అంటే అని చిన్న సౌండ్ చేస్తుంది ఒక కిస్ అని గారం గా అడుగుతాడు ప్లీజ్ బంగారం దగ్గరికి జరిగి డ్రెస్ పక్కకి జరిపి ముద్దు పెడతాడు చందు రెప్పలు వాళ్ళు చేసి సైలెంట్ గా ఉంటుంది బంగారం నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేను చిటికైనా వెళ్లి కూడా తగలెను అంటే నైట్ అంతా అయిపోయింది కదా సార్ ఇంకా ఫీల్ అవ్వడానికి ఏముంది అని చెప్పి సైలెంట్ అయిపోతుంది అంటే నీకు ఇష్టమే కదా అని చందు అంత చిన్నగా బటర్ఫ్లై కిస్సెస్ పెట్టి లాస్ట్ లో పెదాలనుకుంటాడు చాణిక్య చందు కూడా చాణుక్యతలలో జుట్టు గట్టిగా పట్టుకుని కిస్ బ్యాగ్ చేస్తుంది చాణిక్య చందు కి కూడా ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పి అలాగే కిస్ చేస్తూ నడుము పట్టుకుంటాడు టీవీలో టైటానిక్ మూవీ వస్తుంటే చాణక్య చందు మీద అక్కడ చూసి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాడు అలా రొమాన్స్ అయిన తర్వాత విక్కీ కాల్ వస్తే ఆ కాలికి ఇద్దరు దూరం జరుగుతారు అప్పుడు అనిపిస్తుంది చందుకి నేనేంటి సార్ చేస్తుందని రియాక్ట్ అవుతున్నానా అంటే సార్ మీద నాకు పడుతుందా అది ఏ పనేనా అని ఆలోచిస్తూ ఉంటుంది జానకి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా కాల్ చేసావంటే రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి కృష్ణలయంలో మీ పెళ్లారేంజ్మెంట్స్ చేస్తున్నాను మీరు షార్ట్ నైన్ కల్లా గుడి దగ్గరికి రండి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు చాణుక్య రేపటికల్లా నువ్వు మెసేజ్ చంద్రిక చాణక్య యాదవ్ ల మారిపోతామని చందు బుగ్గపై ముద్దు పెట్టి చెప్తాడు చందు కి హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఒక మిస్టేక్ వల్ల తనని వదిలేయకుండా స్టాండ్ తీసుకొని పెళ్లి చేసుకుంటానని చెప్పి తన అర్హత చూడకుండా పెళ్లికి ఓకే చేసిన చాణక్యం చూస్తే చందు కి అభిమానం ఏర్పడుతుంది చందు కృతజ్ఞతగా చాణిక్యం చూస్తే ఈ థ్యాంక్స్ లో సారీ లో నాకొద్దు నువ్వు అలా చూడకు ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటున్న కష్టంతో కాదు నైట్ అది జరిగినా జరగకపోయినా ఫ్యూచర్లో మనకే రాసిందేమో అందుకే అలా జరిగి మన పెళ్లికి పునాది పడింది అని నువ్వు తప్పు చేసావు అని ఫీల్ అవ్వకు నీ టైం లో ఇవ్వరా అలా ఉన్నా అలాగే చేస్తారు బట్ ఆ డ్రాప్ పవర్ అలాంటిది పట్టుదానికి యాంటీ డోర్స్ మాకు తెలియక ఆ నైట్ అలా జరగాల్సి వచ్చింది నువ్వు నీలోనే బాధపెట్టుకుని బాధ పడిపోకు నేను బాధపడితే చూడలేని చందు అని చెప్తాడు చెప్తాడు

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue