ఓ అంతేనా అంటూ మాట్లాడుతూ ఉండగానే ఇంటి ముందు ఆగింది విరాట్ కార్ కార్ దిగి స్టైల్ గా నడుచుకుంటూ లోపలికి వచ్చాడు విరాట్ విరాట్ ని అక్కడ చూసినా తరుణ్ వసుంధర ఇద్దరికీ బాధ మరింత ఎక్కువ అవుతూ ఉంటే వైదేహి మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంది భర్త వైపు విరాట్ భార్య వైపు చూస్తూ పద మన ఇంటికి వెళ్దాం అన్నాడు ఎలాంటి భావం కళ్ళల్లో లేకుండా వైదేహి తన చెవులను తానే నమ్మలేకపోయింది ఏంటి మన ఇంటికా ఎక్కడుంది మావయ్య ఇందాక…