New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
బ్లడీ ఇష్క్ – 1

బ్లడీ ఇష్క్ – 1

ఇంద్ర భవనం తలపించేలా, కళ్ళు చెదిరేలా సిటీ అవుట్స్కట్స్ లో ఉంది ఓ బంగ్లా.. 
ఆ బంగ్లాలోనే, ఒక రూమ్ లో కూర్చొని కళ్ళు నిండా నీళ్లు పెట్టుకుని ఉంది ఒక అమ్మాయి. 
మొఖంలో జీవం లేదు, బాగా ఏడ్చింది అని ఆమె చెంపల మీద కన్నీళ్ళ చారికలు స్పష్టంగా చెప్పగనే చెప్తున్నాయి.
ఇంతలోనే ! ఆ రూమ్ లోకి ఎవరో వస్తున్నట్టుగా పెద్ద పెద్దగా అడుగులు శబ్దం వినిపించింది. నిస్సహాయంతో తలెత్తి చూసింది ఆమె. 
ఎదురుగా ఆరడుగుల ఆజానుబావుడు దర్శనమిచ్చాడు ఆమెకి. 
” ఫాస్ట్ గా ఈ పేపర్స్ మీద సైన్ చేసి రా నీకు ఎక్కువ టైం లేదు !!!! ” అన్నాడు గాంబీర్యమైన స్వరంతో..
” అలాగే ” అంటూ తన ముందున్న ఆ పేపర్స్ చేతిలోకి తీసుకుంది అసహనంగానే. 
అందులో ఏం రాసిందో చదవాలి అనే ప్రయత్నం చేసింది కానీ, కళ్ళల్లో కన్నీళ్ళ వల్ల అక్షరాలు స్పష్టంగా కనిపించడం లేదు. 
మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న పెన్ అందుకని, సంతకం చేయడం మొదలుపెట్టింది. 
అది పది పేజీల అగ్రిమెంట్ పేపర్ లా ఉంది 
ప్రతి ఒక్క పేపర్లో ఏముందో ? చదవకుండానే సైన్ చేస్తూ ఉంది కళ్ళంట నీళ్లు విడుస్తూ.. 
చివరి పేపర్ మీద సైన్ చేసి ఆ పెన్ ని గోడకేసి కొట్టింది. బహుశా ! ఆమె జీవితం పై ఆమెకే విరక్తి వేసిందేమో ? 
ఇంతలో డోర్ బయట నుంచి..
” కమాన్.. క్విక్ బేబీ. ఇట్స్ ఆల్రెడీ లేట్” అతడి గొంతు వినిపించేసరికి, పేపర్స్ చేతిలో పట్టుకొని పైకి లేచి నిలబడింది 
బ్లాక్ కలర్ నెట్ శారీ ఆమె తెల్లని మేని ఛాయ మీద ఇంకా అందంగా కనిపిస్తోంది. 
చేతులకి బ్లాక్ కలర్ గాజులు మెడలో ఒక సింపుల్ పెండెంట్ చైన్ చెవులకి పెద్ద పెద్ద బుట్టలు వదులుగా జుట్టు వదిలేసింది. 
మొహానికి ఫౌండేషన్ క్రీం అప్లై చేసుకొని, రెడ్ కలర్ లిప్స్టిక్ పెదాలకి పూసుకుంది  
అద్దంలో తనని తాను చూసుకుంది. 
అందానికే అసూయ పుట్టేలా ఉంది ఆమె అందం 
భారమైన హృదయంతో అక్కడి నుంచి బయటికి అడుగులు వేసింది 
ఆమె చేతిని పట్టుకొని పక్కనే ఉన్న ఇంకో రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు అతడు. 
తను ఇందాక ఉన్న రూమ్ కి ఈ రూమ్ కి చాలా వ్యత్యాసం ఉంది 
కింగ్ సైజ్ బెడ్ మీద మత్తెక్కించే మల్లెలు ఆమెను చూసి వెక్కిలిగా నవ్వుతున్నట్టు అనిపిస్తోంది ఆ క్షణం ఆమెకు.
మల్లెలు పరిచిన పడక చూడగానే ఆమె జీవితం అక్కడితో ముగిసిపోతుంది అన్న విషయం గుర్తొచ్చింది కన్నీళ్లు ఉబికి వస్తూ ఉంటే వాటిని గొంతు లోనే ఆపేస్తు అతని వైపు చూసింది. 
ఆరడుగుల ఆజాను బాహుడు కండలు తిరిగిన శరీరం తెల్లని మేని ఛాయ లైట్ గా ట్రిమ్ చేసిన గడ్డం తో గ్రీకు శిల్పం లా ఉన్నాడు అతను చూడడానికి 
క్షణకాలం పాటు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి 
” స్టార్ట్ చేద్దామా ??? ” అడిగాడు అతను హస్కీ వాయిస్ తో 
” హ్మ్మ్ ” ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాక ! అవునలేక కాదని లేక.. తల గుండ్రంగా ఊపింది. 
ఆమె నుంచి స్పందన రావడంతో ఆనందంగా ఆమెని అతని కౌగిలిలో బంధించాడు 
ఆమెని కౌగిలించుకున్న క్షణం పూర్తిగా ఈ లోకాన్ని జయించిన గర్వం అతని మొహంలో స్పష్టంగా కనిపించింది 
ఆమె నడుము పట్టుకుని ఆమె తో సహా బెడ్ మీద వాలాడు 
అతని బరువు మొత్తం ఆమె మీద పడి మోయలేక మోయలేక మోస్తూ ఉంది 
” యు ఆర్ లుకింగ్ సెక్సీ బేబీ !!!! ” అంటూ ఆమె పెదాలను తన పెదాలతో మూడి వేశాడు 
ఆ ముద్దుకి తన పూర్తి సహకారం తెలిపింది ఆమె 
పెదాలను వీడి కంఠం మీదకి చేరాడు ” శంఖం లాంటి కంఠం అంటే ఇదేనేమో ??? ” అంటూ ఆమె కంఠాన్ని మునివేళ్ళతో తాకుతూ
అక్కడ ముద్దులు అద్దుతున్న అతడి కోరికలు రెండింతలు అవుతుంటే తనివి తీరక పంటి గుర్తులు తీపి గుర్తులుగా ఆమె ఒంటి పైకి బహుమతిగా సమర్పించాడు.
అతడు చేసే పంటి గాయానికి చిన్నగా మూలిగింది.  
పిన్ పెట్టి ఉన్న చీర కి పిన్ తీసేసాడు 
అది ముందే నెట్ శారీ కావడంతో కిందకి జారిపోయింది 
బ్లౌజ్ లో నుంచి కనీ కనిపించకుండా ఊరిస్తున్న ఎద భాగాన్ని చూసి తాళలేక మోహావేశము చెంది. తడి ముద్దులు అద్దాడు అక్కడ అక్కడ.. 
అతను చేస్తున్న ప్రతి పనీ కష్టం కలిగిస్తున్నా కూడా భరిస్తూ అతనికి తన పూర్తి సహకారం అందిస్తుంది ఆమె.
ఒంటి పైనున్న వగలును పూర్తిగా ఆమె నుంచి నెమ్మదిగా దూరం చేసి, అతడిలో కలుగుతున్న కోరికను కళ్ళతో పాటు చేతలతో జత కలిపి ఆమె పైకి పూర్తిగా ఒదిగిపోయాడు. 
అతడు చేసే గాయానికి, ఆమెకు భాద కలిగిస్తున్న కూడా ఆ బాధని పంటి బిగువున దాచి, భరిస్తూ ఓర్చుకుంది అతి కష్టంగా..
మెడ వంపుల్లో నుంచి అలా మరి కాస్త కిందకి జరుగుతూ పూర్తిగా ఆమెను అతడిలో కలుపుకున్నాడు. 
ఇద్దరి తనువులు ఏకం మధ్య.. కాలం ఎప్పుడు ఎలా గడిచిందో తెలియనే తెలియదు. 
మంచులా కరిగిన అతని వేడి సెగలు స్వేధ రూపంలో అతని నుదుటిన చేరి, కళ్ళు మూసుకుని ఉన్న ఆమె పాపిడిని చేరింది.
క్షణం పాటు ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు. మరొకసారి ! ఆమె నుదుటిన ముద్దాడి. ఆమె పక్కకు చేరి ఆమెని అతడి గుండెల పైకి తెచ్చుకున్నాడు. 
అప్పుడే కాస్త ఊపిరి పీల్చుకొని, ఆమెలో లేని శక్తి మొత్తాన్ని కష్టంగా కూడ దీసుకుంటూ అతని వంక తలెత్తి చూసింది.
చెమటలు పట్టిన దేహంతో మత్తెక్కించే కళ్ళతో ఆమెనే చూస్తూ ఉన్నాడు అతడు. 
” సార్ ” చిన్నగా పిలిచింది ఆమె. 
ఏంటన్నట్టు చూశాడు.  
” మీరు నాకు చెప్పినట్టే చేస్తారు కదా నమ్మొచ్చు కదా  మిమ్మల్ని ??? ” అడిగింది ఆమె అనుమానంగా 
ఆ మాటలు విన్న అతని పెదాల మీద ఒక క్రూరమైన కన్నింగ్ నవ్వు వచ్చింది 
@@@@@@@@@@@@ 
————–continues……….. 
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ