సురేష్ తో కాల్ మాట్లాడిన తర్వాత కిచెన్ లో ఉన్న శాన్వి ను పిలిచాడు శౌర్య……….. !! ఏంటి సర్ పిలిచారు అని నుదుటిన పట్టిన చమట తుడుచుకుంటూ బయటకు వచ్చిన శాన్వి ను చూసి……… !! ఆ….శాన్వి అదేంటంటే సురేష్ అర్జెంట్‌గా వాళ్ల ఊరికి వెళ్లాడట ఒక వన్ వీక్ వరకు రాడు……….!! సో నువ్వు అన్నీ మ్యానేజ్ చేయగలవు కదా …….. ?? అది విన్న శాన్వి చేతిలోని గరిటె అలాగే…