నువ్వు బాధపడకు ఏదో ఒక దారి కచ్చితంగా ఉంటుంది అంటూ అప్పటికి బాగా చెప్పి నచ్చచెప్పి అక్కడి నుంచి స్టడీ రూమ్ లోకి వెళ్లిపోయాడు తరుణ్ స్వామి పరమేశ్వర నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే కొలుస్తూ ఉన్నాను ఏనాడు నాకింత పెద్ద కష్టాన్ని తీసుకొని రాలేదు తల్లితండ్రుల ప్రేమని భర్త ప్రేమని అన్నిటిని పుష్కలంగా ఇచ్చావు కానీ ఎందుకు తండ్రి నాకు ఇలాంటి కడుపుకోత మిగులుస్తున్నావు నా కుటుంబం మొత్తాన్ని మళ్లీ కలుపు తండ్రి అని మనసులోని…