ఏంటి డాడీ ఇలా వచ్చారు అడిగాడు. విరాట్ అంటే పూర్తిగా వైదేహిని వసు తల్లికి అల్లుడు గారికి దూరం చేసేసావా అడిగారు రాఘవేంద్ర గారు కొడుకు వైపు చూస్తూ హ మీ అల్లుడే ఫోన్ చేసి వచ్చి నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళు నాకు దానికి సంబంధం లేదు అన్నాడు అందుకే నా పెళ్ళాన్ని తీసుకొని వచ్చాను అన్నాడు విరాట్ రేయ్ అల్లుడు గారికి ఆ కండిషన్ పెట్టింది నువ్వే కదా అందుకే ఆయన ఇష్టం లేకపోయినా ఈ కండిషన్ కి ఒప్పుకొని ఉంటారు తప్పు…