New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రౌడీ రాక్షసి – 1

రౌడీ రాక్షసి – 1

ఒక అమ్మాయి ఆటిట్యూడ్ గా కార్ దిగి ఆఫీస్ లోకి ఎంట్రీ ఇస్తుంది…

 

ఆ అమ్మాయి ఎంట్రీ ఇవ్వగానే ఆఫీస్ lo పిండ్రాప్ సైలెన్స్ గా ఉంటుంది. తను ఆఫీస్ మొత్తం ఒక లుక్ వేసి తన కేబిన్ లోకి వెళ్తుంది 

 

ఆ అమ్మాయి వెళ్లిన కాసేపటికి తన pa ఆఫీస్ లోకి ఎంట్రీ ఇచ్చి నేరుగా సీఈఓ కేబిన్ కి వెళ్తాడు. ఆ అబ్బాయి.

 

 మే ఐ కామ్ ఇన్ మామ్ అని వినయం గా అడుగుతాడు ఆ అబ్బాయి..

 

ఓవరక్షన్ అపి లోపలిరా అని పిలుస్తుంది వేదశ్విని మన హీరోయిన్.

 

ఏంటి మేడం ఈ రోజు చాలా కామ్ గా ఉన్నారు ఏంటి మ్యాటట్ అని కళ్ళు ఎగేరెస్తూ అడుగుతాడు వేదన్ష్ మన హీరో.

 

అంటే ఏంటి వేద్ నేను ఎప్పుడు అరుస్తూ ఉంటానా అని అరుస్తుంది.

 

ఓయ్ ఇప్పుడే కదా చెప్పా నువ్వే మళ్ళీ అరుస్తావ్ ఏంటి అంటాడు వెద్.

 

నువ్వు మర్చిపోయావ్ ఏమో నా pa వి అది గుర్తుపెట్టుకొని మాట్లాడు అని చెప్తుంది వేద.

 

అయ్యో మేడం నేను మీ pa అండ్ నీ ఫ్యూచర్ మొగుణ్ణి కూడా నేనే గుర్తు పెట్టుకో అని అంటాడు వేద్.

 

ఆహా ఇది ఆఫీస్ మూసుకొని షెడ్యూల్ చెప్పు అంటుంది వేద.

 

వేద మూసుకుని ఎలా చెప్పాలి అంటూ మీదకి ఒంగి అడుగుతాడు వేద్.

 

 

వేద్ ఆలా మీదకి రాగనే వేదకి రెప్పలు వాల్చేస్తుంది వేద.

 

మేడం మీరు సిగ్గు పడకండి నాకు ఎదో అయిపోతుంది మళ్ళీ మీకే కష్టం అని అంటాడు వేద్.

 

వేద్ అని సీరియస్ గా పిలుస్తుంది. ఓకే ఓకే అని వేద షెడ్యూల్ చెప్పి తను బయటికి వెళ్తాడు వేద్.

 

 

వేద్ వెళ్ళాక వీడికి కొంచెం కూడా సిగ్గులేదు అనుకుంటూ తన వర్క్ lo పడిపోతుంది వేద.

 

 

అప్పుడప్పుడు సీసీ lo వేద్ ని చూస్తూ ఉంటుంది వేద.

 

వేద అంటే అందరికి భయం తన కోపం ఆటిట్యూడ్ ఆలా ఉంటుంది ఒక్క వేద్ తోనే చిన్నపిల్లలా బెహవె చేస్తుంది వేద.

 

వేద సీసీ lo వేద్ ని చూసిన కోపం కట్టలు తెంచుకుంటుంది అక్కడ మన హీరో బాబు ఒకటి అమ్మాయికి డౌట్ అంటే ఎక్సప్లయిన్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి వేద్ ని కొరుక్కు తినేలా చూస్తుంది అది మన వేద కి నచ్చదు…

 

 

వేద వేద్ కాల్ చేస్తుంది వేద్ ఫోన్ ఒకసారి చూసి సీసీ సైడ్ చూస్తాడు. తనకి తెలుసు వేద పక్క సీసీ lo వేద్ ని చూస్తూ ఉంటుంది అని కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అంటాడు వేద్.

 

 

నా కేబిన్ కి రా అని ఆర్డర్ వేసి కాల్ చుయ్ చేస్తుంది వేద..

 

వేద్ ఇది రోజు రోజుకి రౌడీ రాక్షసి ల తాయరు అవుతుంది.

 

 

వేద్ వేద కేబిన్ కి వెళ్తాడు వేద కోపం గా నీకు ఎన్ని సార్లు చెప్పను వేద్ షర్ట్ పై బటన్స్ రెండు ఓపెన్ lo ఉండకూడదు అని ఆ శ్వేతా చూడు నిన్ను ఎలా చూస్తుందో నాకు నచ్చడం లేదు అని చెప్తుంది వేద.

 

వేద్ రౌడీ వాళ్ళు ఎలా చుస్తే ఏముంది నీ వేద్ ఏలాంటి వాడో నీకు తెలీదా అని అంటాడు.

 

 

నాకు అవన్నీ అనవసరం నువ్వు ఎప్పుడు పై బటన్స్ ఓపెన్ చెయ్యకు అని తానే పైన రెండు బటన్స్ పెడుతుంటే  వేద్ వేద నడుము పట్టుకుని కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు వేద్.

 

వేద కళ్ళల్లో అప్పటికే నీళ్లు వస్తాయి. హే రౌడీ నువ్వు ఇలా ఏడిస్తే నాకు నచ్చదు నా గురించి నీకు తెలీదా అయినా నువ్వు ఏంటి ఈ ఆఫీస్ కి సీఈఓ ఇలా ఏడిస్తే చాలా బాగోదు.. ఇంకా ఎప్పుడు నేను ఎవరికీ మరి హెల్ప్ చెయ్యను లే సరేనా అంటూ వేద మొకం పట్టుకుని పైకి ఎత్తుతాడు వేద్.

 

వేద ఆలా చూస్తూ ఉంటుంది వేద్ నువ్వు బయట ఆలా కోపం తో ఉంటావే నా దగ్గర ఎందుకు ఇలా చిన్న పిల్లలా ఉంటావ్ అని అడుగుతాడు వేద్.

 

ఆఫీస్ lo ఎలా ఉండాలో నీ daggara ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు కానీ నువ్వు నా కేబిన్ దాటి బయటికి వేళ్ళకు వేద్ అని చెప్పి తన సీట్ దగ్గరికి వెళ్తుoది వేద.

 

వేద్ ఏంటో ఇది దీని పిచ్చి అని వెళ్లి సోఫా సెట్టిల్ అయ్యి మొబైల్ lo ఎదో మెసేజ్ చేస్తూ ఉంటాడు వేద్.

 

ఆలా లంచ్ టైం ఎవరి వర్క్ lo వాళ్ళు బిజీ అయిపోతారు. వేద్ టైం చూసి మేడం లంచ్ టైం అయ్యింది తిందాం పద అంటాడు వేద్ 

 

కంటిన్యూ….

 

వేద తినడానికి వేద్ తో కలసి వెళ్తుందా…. 🫣🫣🫣