New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రౌడీ రాక్షసి – 2

రౌడీ రాక్షసి – 2

వేద లంచ్ చేద్దాం పద అని వేద్ పిలుస్తాడు వేద కోపంగా వేద్ ని చూసి నాకు ఆకలిగా లేదు.

 

 

 నువ్వు వెళ్లి తినుపో నాకొద్దు అని చెప్తుంది వేద మర్యాదగా వస్తావా ఎత్తుకొని తీసుకొని వెళ్ళమంటావా అని అడుగుతాడు.

 

 

ఏం చేస్తావ్ రా బెదిరిస్తున్నావ్ ఏంటి నీ దగ్గర ఏదో చిన్న పిల్లల ఉన్నానని ప్రతిసారి అలా ట్రీట్ చేయకు నేను రాను వెళ్ళు కోపం తెప్పించకు అని అంటుంది.

 

 వేద్ నువ్వు రౌడీ వే అని అంటాడు.

 

 వేద్ దగ్గరికి వెళ్లి  వేద ని సీట్ లో నుంచి ఎత్తుకొని పర్సనల్ రూమ్ కి తీసుకెళ్తాడు.

 

వేద కొడుతుంది వదలరా వదులు నేను రాను నాకు ఆకలిగా లేదని మన హీరో  వినడు ఎత్తుకొని పోయి బెడ్ మీద కూర్చోబెడతాడు ఏంటి సైలెంట్ గా ఉంటే వాగుతున్నావ్ ఆ శ్వేత చుస్తే నేనేం చేయను అది నన్ను చూసింది కానీ నేను చూడలేదు గా నీకు నా గురించి తెలియదా తెలియకుండానే వన్ ఇయర్ నుంచి నాతో ఉంటున్నావా ?

 

 నీ పిఎ గా ఉన్నాను అని నువ్వేం చేసినా సైలెంట్ గా ఉంటానని అనుకోకు అని సీరియస్ గా చెప్తాడు వేద ఇప్పుడేంటి నీ గురించి నాకు తెలుసు బట్ అది నిన్ను చూడడం నాకు నచ్చలేదు.

 

నిన్ను చూస్తే నేనే చూడాలి ఇంకెవరో నిన్ను చూడకూడదు ఎవరికి తలవంచని నేను నీ దగ్గర ఎంత తగ్గడానికైనా సిద్ధపడతాను ఎందుకంటే నువ్వే నా ప్రాణం నీ మీద పిచ్చి ప్రేమ ఉంది నాకు.

 

 అలాంటిది ఇంకోటి వచ్చి నిన్ను చూస్తే నేను తట్టుకోవాలా నా వల్ల అవ్వడం లేదు.

 

 వేద్ బెడ్ పైన కూర్చొని వేదాన్ని ఒల్లోకి లాక్కొని భుజంపై ముద్దు పెడుతూ చెప్తాడు నాకు నువ్వు తప్ప ఇంకెవరో వద్దు నేను నీ క్యాబిన్ నుంచి బయటకు కూడా వెళ్ళను నీకు అంత డౌట్ ఉంటే సరేనా అని బుగ్గ మీద ముద్దు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని రాపో తిందామని వాష్ రూమ్ కి పంపిస్తాడు.

 

వేద సరే అని వెళ్తుంది.రౌడీ రాక్షసిది ఎలా వేగాలో ఏంటో దీంతో ఇలా డైలీ బుజ్జికించాలంటే నావల్ల అవుతుందా అని అనుకుంటాడు.

 

వేద హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత హీరో కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అప్పుడే డోర్ ఓపెన్ చేసుకొని క్యారియర్ తీసుకొని వస్తాడు ఒక అబ్బాయి ఆ క్యారియర్ వేధికి ఇచ్చి వెళ్తాడు.

 

తను సర్వ్ చేసి వేదాకి తినిపిస్తాడు ఎందుకు తినిపిస్తాడంటే.హీరో వచ్చిన దగ్గరనుంచి వాడే వేదాకి తినిపిస్తాడు లేకపోతే మన వేద తినాలి కాబట్టి అప్పుడు బక్కగా ఉండే వేద , ఇప్పుడు కొంచెం బబ్లీగా ఉంటుంది. అది కూడా వెద్ తినిపించడం వల్ల తినిపించి వాడు తిని వేదాన్ని కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్తాడు.

 

 నాకు వర్క్ ఉంది నేను వెళ్ళాలి అని వేద బయటికి రావడానికి లేస్తుంది కానీ మనోడు వింటాడా వేదాని బెడ్ పైకి లాగి మూసుకొని పడుకో కాసేపు నీ వర్క్ నేను చేస్తాను అని చెప్పి వేదాన్ని పడుకోబెట్టి పక్కన పడుకొని వేదాన్ని జో కొడుతూ నిద్ర పుచ్చి నిద్రపోయిందనుకున్నాక బయటకు వస్తాడు.

 

 బయటికి వచ్చి వేద సీట్లో కూర్చొని వేద చేయాల్సిన వర్క్ అంతా పూర్తి చేస్తాడు అప్పటికే టైం 5 అవుతుంది అప్పుడు లేస్తుంది వేద లేచి బయటకు వస్తుంది ఇప్పుడు లేచారా మేడం మీ వర్క్ అంతా అయిపోయింది వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని వస్తే ఇంటికి వెళ్దాం అని చెప్తాడు.

 

 వేదా కూడా సరే అని లోపలికి వెళ్తుంది వెల్లి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వస్తుంది.

 

వేద మెడ చుట్టూ చేతులు వేసి హీరో గారు చాలా కష్టపడ్డారు అని అడుగుతుంది వేద మా హీరోయిన్ కోసం కష్టపడక తప్పలేదు అని చెప్తాడు వేషాలేకుండా పద పదా టైం అవుతుంది అని చెప్పి వేదాన్ని తీసుకొని వస్తాడు బయటికి వచ్చి కార్లో స్టార్ట్ అవుతారు. ఇద్దరు ఇంటికి.

 

 అదొక పెద్ద విల్లా అక్కడ వీళ్ళిద్దరూ మాత్రమే ఉంటారు మెయిడ్స్ కూడా ఉండరు వాళ్ళు మార్నింగ్  క్లీన్ చేసి వెళ్తారు.

 

కుకింగ్ మాత్రం ఇద్దరు కలిసి చేసుకుంటారు 

 

 అలా ఇద్దరూ లోపలికి వచ్చి సోఫాలో సెటిల్ అవుతారు.

 

 వేదాఒళ్ళో  పడుకుని ఫుల్ టైడ్ గా ఉంది నాకు ఏమన్నా స్పెషల్ ఉంటుందా అని అడుగుతాడు.  వేద ఒకసారి వాడిని చూసి వెళ్లి ఫ్రెష్ అవుదు పద తర్వాత కాఫీ తాగుదాం నీ టైడ్నెస్ మొత్తం పోతుంది అని చెప్తుంది. మనోడు నాకు కాఫీ వద్దు కానీ కిస్ కావాలి అని అడుగుతాడు వేద ఇంటికి రాగానే మొదలు పెట్టావా కిస్ లేదు ఏం లేదు పద పోదాం ఫ్రెష్ అవ్వాలి అని చెప్పి పైకి లేస్తుంది.

 

 ఎక్కడికి మేడం పోయేది నా కిస్ నాకిస్తే పంపిస్తాను లేకపోతే ఇక్కడ సెటిల్ అవ్వాలి అని చెప్తాడు.

 

తప్పదా అని అడుగుతుంది తప్పదు అని చెప్తాడు ఇంకా సరే అని వేద వాడి ఒడిలో కూర్చుని మెడ చుట్టూ చేతులు వేస్తుంది కిస్మి అని చూస్తాడు లేదు నాకు రాదు నువ్వే పెట్టుకో అని చెప్తుంది వేద వన్ ఇయర్ నుంచి మనం ఎన్ని కిస్సులు చేసుకున్నామో తెలుసా?

 

 ఇప్పటికీ కిస్ చేయడం రాదంటే ఎలా ? ఎన్నిసార్లు నేర్పించాలి నీకు కావాలంటే తీసుకో లేదంటే నేను పైకి వెళ్తాను ఫ్రెష్ అవ్వాలి చిరాగ్గా ఉంది నాకు అని చెప్తుంది వేదా.

 

 సరే ఇప్పుడు నేనే చేస్తున్న నైట్ కి మాత్రం నువ్వే పెట్టాలి అని కండిషన్ పెడతాడు వెద్.

 

 అప్పుడు పని అప్పుడు చూద్దాంలే ఇప్పుడు కానీ అని చెప్పి వేద పెదాలు అందుకుంటాడు పెదాల వదిలి నాలుకల సాయ్యాట మొదలు పెడతారు అలా ఒక 30 మినిట్స్ కిస్ చేసుకున్నాక వేదాన్ని ఎత్తుకొని అలాగే పైకి  బెడ్ రూమ్ కి వెళ్లి వాష్ రూమ్ కి వెళ్లి షవర్ ఆన్ చేస్తాడు.

 

 గట్టిగా హాగ్ చేసుకుని నిలబడి వేద ఊపిరాడక వేద్  వేదాన్ని చూస్తాడు.

 

 కంటిన్యూ…

 

 ఇప్పుడు వెద్ఏం  చేస్తాడో వేదాన్ని   ?

 

 

 అందరూ హీరో ని  స్టోరీలో హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది హీరో క్యారెక్టర్ అంటే తగ్గదు బట్ ఎక్కడ మీకు చిన్న ఫీలింగ్ వస్తది సీఈఓ అమ్మాయా హీరో అనేలాగా బట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంటే నేను తీసుకున్న కంటెంట్ ప్రకారం ఈ స్టోరీ ఇలాగే రాస్తాను ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ మీ ఫాలో మీకు క్వీన్🌹

 

 మీకు స్టోరీ నచ్చితే ఒక కామెంట్ చేయండి 🫣🫣🫣🫣