New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రౌడీ రాక్షసి – 9

రౌడీ రాక్షసి – 9

 

 తప్పైపోయిందని చెప్పా కదా లేదా అర్థం చేసుకో రౌడి ఇదొక్కసారి కదా ఎప్పుడన్నా నా? నువ్వు సడన్ గా వచ్చే అలా కొట్టగానే కోపం వచ్చేసింది సారీ రా ప్లీజ్ అంటే లేదా నాకేం చెప్పనవసరం లేదు వేదాన్ష్ నువ్వు మాట్లాడిన మాటలకే నా గుండె ముక్కలు అయిపోయింది నాకు నీతో మాట్లాడాలని లేదు అయినా నాదేలే తప్పు ఆరోజు ఏదో డ్రగ్ పవర్ వల్ల అలా అయిపోయింది అందుకే నీకు నేను చులకన అయిపోయా కదా నీ మీద పిచ్చి ప్రేమతో నీ చుట్టూ చిన్నపిల్లల తిరుగుతుంటే నువ్వు నన్ను మాటలు అంటావా నేను ఏంటో నీకు తెలియదా అందరిని అంటావు కానీ కోపం చూస్తారు నీ ప్రేమను చూడరు అని బట్టు నువ్వు కూడా నా కోపాన్ని చూసావు కానీ నా ప్రేమను చూడలేదు. అయినా ఇప్పుడు అమెరికా ఎందుకు వచ్చావు అంటే నువ్వు ఎందుకు వచ్చావు అంటాడు నేను నువ్వు నాకు మీటింగ్ ఉంది అభి రమ్మన్నాడు అంటే అది నా వాడెవడో వాడిక్కడే కంపెనీలో వర్క్ చేస్తాడు మీటింగ్ ఉంది అంటే వచ్చాను అని చెప్తుంది వాడితో నీకు మీటింగ్ ఏంటి నేను మాట్లాడతాలే వెళ్లి రెడీ అవ్వండి నాకేం అవసరం లేదు నాకు కంపెనీ సీఈఓ నేను నేను వర్క్ చేసుకుంటా నీతో నాకేం సంబంధం లేదు. నాతో మాట్లాడకు బయటికి వెళ్ళు అని చెప్పి బెడ్ దగ్గరికి వెళ్తుంది రేపు కూడా వెనకే వెళ్లి ఏంటే ఊరుకుంటే మాట్లాడేస్తున్నావు అయినా నువ్వు నాకు చెప్పకుండా ఇక్కడ ఎంత దూరం వస్తావా నీకు భయం లేదు నీకు అని చెప్పి వేదాన్ని బెడ్ పై తోసి పైన వేద్ పడుకుంటాడు ఇప్పుడు చెప్పే ఏంటి నీ ప్రేమ మీద నాకు నమ్మకం లేదా అంటే నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావా? ఆరోజు డ్రగ్ పవర్ వల్లే నేను నీతో నా ప్రేమ చెప్పలేదు నీ మీద నా ప్రేమ ఎప్పటినుంచో ఉంది బట్ ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది నువ్వు ఫీల్ అవుతున్నావా ఆరోజు అలా జరిగిందని నేను అవడం లేదు నమ్మకం లేదు అనింది నీ ప్రేమ మీద కాదు ఒక అమ్మాయితో నేను మాట్లాడితే తన వైపు వెళ్తానని నువ్వు నీ డౌట్ గా ఉంది అది నేను చెప్పాను నువ్వు తప్ప నా నేను వేరే దృష్టితో ఎవరిని చూడను నేను తప్ప నువ్వే నా లైఫ్ పార్టనర్ నీకు తెలుసు కదా మళ్లీ ఎందుకు ఓవర్ చేస్తావ్ నాకు నువ్వు వద్దని నువ్వు లేకపోతే ఉండలేనని తెలియదా నువ్వు ఇంకా నైట్ మ్యాగీ వండుకొని నేను ఇప్పటివరకు మంచినీళ్లు కూడా తాగలేదు నువ్వు లేక అంటే నాకోసం ఎవరూ ఫుడ్ మానేయాల్సిన అవసరం లేదు నీ కోసం ఏంటి మెంటల్ నువ్వు నా భార్యవి పెళ్లయినా అవ్వకపోయినా నేనే నీ మొగుడిని ఇంకోసారి ఇలా చెప్పకుండా వచ్చావనుకో అక్కడే ఫస్ట్ నైట్ చేసుకుంటా తర్వాత నాకు సంబంధం లేదు నన్ను ఏమైనా అంటే ఒప్పుకోను నైట్ పక్కనే పైనున్న నిన్ను పక్కనే తెచ్చి పెట్టుకుంటే మార్నింగ్ లేచి ఒక్క మాట చెప్పకుండా అమెరికా వచ్చేస్తావా? నేనంటే ఏమనుకుంటున్నావు నీ పిఏగా చూస్తున్నావా పియ్య అయినా నాకు చెప్పాలి కదా నాకు చెప్పకుండా ఎందుకు వచ్చావు అంటే నువ్వేగా నమ్మకం లేదు అన్నావు అందుకే చెప్పలేదు ఏంటే బాబు మళ్లీ మొదటికే వస్తావా కరుణించరా ప్లీజ్ నిన్నటి నుంచి నువ్వు సరిగ్గా మాట్లాడక వేదాన్ని అంటుంటే నాకు కోపం వస్తుంది ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకోరా ఇంకెప్పుడు నాపార్థం చేసుకోను ప్లీజ్ బంగారం మా మాట వినరా ఐ లవ్ యు రా ఐ మిస్ యు రా ఇది ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయరా ఇంకెప్పుడూ నేను ఆ పరిస్థితికి తీసుకురాను ప్లీజ్ రా అని బతిమాలుకుంటాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue