రేయాన్ష్ రిషి ని తీసుకుని వన్ అవర్ కి ఇంటి దగ్గర కార్ ఆపి రిషి నీ చేతుల్లోకి తీసుకొని ఇంట్లోకి వస్తాడు రిషి నిన్ను నడుస్తా కదా అంటే నోరు మూసుకొని ఉండు ఈవినింగ్ లేపితే లేవలేదు కానీ ఇప్పుడు నడుస్తావా అసలు నువ్వు చాలా నీరసంగా ఉన్నావ్ డాక్టర్ చెప్పింది టైంకి ఫుడ్ తినకుండా ఏం చేస్తున్నావ్?