New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more

Episode 40

రేయ్ ముందు దాని నోరు ముయ్యండి ….. !! అని కోపంగా చెప్పడం తో ఒకడు అభి వైపు చూసి కోపంగా చూస్తూ……. !! తన డ్రస్ స్లీవ్స్ పట్టుకుని చింపి ఇంకా కోపం తగ్గక నడుము బ్యాక్ సైడ్ కూడా తన దగ్గరున్న నైఫ్ తో కట్ చేసి అభి ను లాగి పెట్టి కొడతాడు …… !!

చినిగిన తన డ్రస్ ను చూసి అభి బయం తో మూలకు వెళ్ళి కూర్చుని ప్లీస్ నన్నేం చేయద్దు…… !! అని ఏడుస్తూ ఉన్న అభి ను చూసి క్రూరంగా నవ్వుతూ తన దగ్గరకు వెళ్ళిపోతాడు ……. !!

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay