అందాల రాక్షసి{2}-144

అందాల రాక్షసి{2}-144

Sravani Naramala

Author

మున్నా సడెన్ గా అలా స్పృహ తప్పడం చూసిన నిషాన్ ……… !! అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ స్ప్రింకిల్ చేయగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచిన మున్నా …….. !! చుట్టూ చూసి పైకి లేస్తూ సార్… ప్లీజ్ సార్… ప్లీస్ సేవ్ మీ నేను లైఫ్ లాంగ్ బ్యాచిలర్‌గా అయినా ఉంటాను …….. !! లేదా హిమాలయాలకు వెళ్లి సన్యాసం అయినా తీసుకుంటాను కానీ ఆ ప్రణవి ను మాత్రం మ్యారేజ్ చేసుకోలేను సార్……. !!