వర్మ మ్యాన్షన్ లో నాలుగు జంటల నిశ్చితార్థం అత్యంత వైభవంగా ముగిసింది……… !! ఎంగేజ్‌మెంట్ హడావుడి తగ్గి రిలేటివ్స్ , ఫ్రెండ్స్ & వెల్ విషర్స్ వెళ్ళిపోయాక ……….. !! మహల్‌లో అందరూ చాలా హ్యాపీగా ఒకరితో ఒకరు టైమ్ స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఆ డే ను ఎండ్ చేస్తారు…… !! ఆయుష్ తను అనుకున్నట్టే నాలుగు జంటల జీవితాల్లోనూ సరికొత్త సంతోషాలు తీసుకుని వచ్చాడు…….. !!