New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
బీస్ట్ తో పెళ్లి-11

బీస్ట్ తో పెళ్లి-11

ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉన్న ఆకృతి మాత్రం ఎందుకు నువ్వు ముందే నాకు కనబడలేదు? అప్పుడు సిచువేషన్ ఇంత దూరం వచ్చిండేవి కాదు కదా అని ఏడుస్తూ అడుగుతుంటే నీమీద ఉన్నది ఇష్టమో లేదా మా అమ్మ క్వాలిటీ నీలో చూశాను అన్న ఆరాధన నాకు క్లారిటీ లేదు కానీ నువ్వే ఇంటికోడలు అవ్వాలని అమ్మ చెప్పినప్పుడు మాత్రం నా మైండ్ లో మిగిలిన ఆలోచన ఒక్కటే ఎలాగైనా నిన్ను పెళ్లి చేసుకోవాలని అందుకే ఏదో పిచ్చిపని చేశాను ఎక్స్క్యూజ్ చేసేయొచ్చు కదా బంగారం అని క్యూట్ గా ఫేస్ పెట్టాడు నిర్వాన్.

నిజంగానే అతని తప్పులేదు అనిపిస్తున్న కూడా దాన్ని ఒప్పుకోలేని సిచువేషన్ లో ఉంది ఆకృతి.

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay