New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
♥️బావ మరదలు♥️ – 24

♥️బావ మరదలు♥️ – 24

రిసార్ట్ అంతా నిశ్శబ్దమైపోయినట్లు అనిపించింది శివ, సాహిత్యలకు. కావ్య పక్కన నిలబడి క్రూరమైన నవ్వు నవ్వుతున్న ఆ సైకో విక్కీని చూస్తుంటే శివ సాఫ్ట్‌వేర్ బుర్ర వేగంగా ఆలోచించడం మొదలుపెట్టింది. వాడు నలుగురు గన్‌మెన్లతో ఉన్నాడు, పైగా మినిస్టర్ కొడుకు. ఇక్కడ గొడవ పడితే కావ్య జీవితం పాడవుతుంది, అలాగే శృతికి మరింత ముప్పు పొంచి ఉంటుంది.

“హాయ్ శివ గారూ.. మీ గురించి కావ్య చాలా చెప్పింది. మీ డిపార్ట్‌మెంట్‌లో నా కాబోయే భార్య చాలా హ్యాపీగా వర్క్ చేస్తోందట. కానీ ఆఫీస్ వర్క్ వేరు.. బయట ప్రపంచం వేరు, అవునా?” అన్నాడు విక్కీ శివకు చేయి చాస్తూ. వాడి మాటల్లో ‘శృతి నా దగ్గర నుండి తప్పించుకోలేదు’ అనే హెచ్చరిక స్పష్టంగా ఉంది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue