విలన్ హస్బెండ్-55
Sravani Naramala
Support Katha Varnika
Liked this story? Tip any amount — no login required. This is optional and does not unlock Premium.
Secure payment via Cashfree. Thank you for supporting our stories.
రుద్ర ఏడుస్తున్న ఆధ్య ను దూరం జరిపి తన కన్నీళ్ళు తుడుస్తూ అమ్ములు నా బంగారం కదా ఏడవకు రా నేను వచ్చేసాను కదా ఇంకా ఈ కన్నీళ్లు దేనికి 3 మంత్స్ వరకూ నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను సరేనా అని అంటున్న రుద్ర ను చూసి అంటే 3 మంత్స్ తరువాత వెళ్ళిపోతావా అని ఏడుస్తూ పైకి లేచి చాలు అన్నయ్య ఇన్నాళ్లు మమ్మల్ని ఏడిపించింది చాలు ప్లీస్ ఇక నీ కోసం ఏడ్చే ఓపిక మాలో ఎవరికి లేదు….
మామ్ నీ కోసం ఎన్ని సంవత్సరాలు నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడ్చేదో తెలుసా స్టిల్ ఇప్పటికీ నీ కోసం ఏడుస్తూనే ఉంది 🥹 & వాట్ అబౌట్ మాయ…..?? అది నీ కోసం పిచ్చిది అయిపోతుంది అన్నయ్య నిన్నే ప్రేమిస్తే నీ అలవాట్లే తన అలవాటుగా మార్చుకుని ప్రాణంగా ప్రేమిస్తుంది…..
Related Stories
విలన్ హస్బెండ్{2} -43
నాన్సీ కి చాలా నెర్వస్ గా & కొంచెం కంగారుగా ఇంకొంచెం భయంగా ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ తో కార్ డ్రైవ్...
Read Storyఅందాల రాక్షసి{2}-35
షట్ అప్ కాసేపూ ఆ నోరు ముయ్ పిచ్చి పిచ్చిగా వాగితే ఈ ప్లేస్ దాటి బయటకు వెళ్లవ్ …… ??...
Read Storyహృదయం||ప్రేమ జీవితం లో భాగం మాత్రమే ప్రేమే జీవితం కాదు
✨ చెన్నై ✨✨ ఉదయం అలారం మోగడం తో బద్దకంగా కళ్లు తెరచి గోడకు ఉన్న గడియారం వైపు చూస్తే అది...
Read Story